Shuru
Apke Nagar Ki App…
బంగారం కోసమే చంపి పూర్తి పెట్టారు.. మీడియాతో హలియ సిఐ హాలియాలో జరిగిన హత్య ఘటనపై సీఐ మీడియాతో మాట్లాడారు. అసనాయమ్మను బంగారం కోసం హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పక్కింట్లోని ధనలక్ష్మి పాత కక్షలతో పాటు సెంటర్ నిర్వహణకు సంబంధించిన కారణాలు ఉన్నట్లు చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులను ఇంటికే చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.
Journalist Prem
బంగారం కోసమే చంపి పూర్తి పెట్టారు.. మీడియాతో హలియ సిఐ హాలియాలో జరిగిన హత్య ఘటనపై సీఐ మీడియాతో మాట్లాడారు. అసనాయమ్మను బంగారం కోసం హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పక్కింట్లోని ధనలక్ష్మి పాత కక్షలతో పాటు సెంటర్ నిర్వహణకు సంబంధించిన కారణాలు ఉన్నట్లు చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులను ఇంటికే చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కేసుల పరిష్కార ప్రక్రియలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. మహబూబాబాద్ జిల్లా జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులలో ముఖ్యమైన సత్వర న్యాయాన్ని అందించడానికి గాను ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతులలో ఒకటైన మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యాయమూర్తి కేసుల పరిష్కార ప్రక్రియ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.శిక్షణ పొందిన మధ్యవర్తి ద్వారా వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అయితే ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని, ఈ మధ్యవర్తిత్వ ప్రయోజనాలని ప్రజలకు వివరించడంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు న్యాయ శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన అభిలాషించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- *సూరారంలో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ* కుత్బుల్లాపూర్ జనవరి 26. సూరారం లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారంలో భారీ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సూరారంకు చెందిన కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి వాతావరణంలో సాగింది. దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను మోస్తూ ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులతో పాటు యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు దేశ స్వాతంత్ర్య విలువలు, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సూరారం ప్రాంతమంతా జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ తిరంగా ర్యాలీ స్థానిక ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.1
- కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారం కి జెండా ఊపి బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. మేడారం కి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్టీసీ డిఎం వెంకన్న , ఆర్ఎం రాజు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు..1
- అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- హాలియాలో జరిగిన హత్య ఘటనపై సీఐ మీడియాతో మాట్లాడారు. అసనాయమ్మను బంగారం కోసం హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పక్కింట్లోని ధనలక్ష్మి పాత కక్షలతో పాటు సెంటర్ నిర్వహణకు సంబంధించిన కారణాలు ఉన్నట్లు చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులను ఇంటికే చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.1