logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20* నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. *హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20* నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు.

on 5 September
user_పిండిరాల ధనుంజయ్
పిండిరాల ధనుంజయ్
Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
on 5 September

*హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20* నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. *హనుమంత వాహన సేవ | సెప్టెంబర్ 20* నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచే హనుమంత వాహనం భక్తి, సంపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతిరూపం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్పస్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంతునిపై అధిరోహించి, నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
    1
    నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి
పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి
పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు పులిచెర్ల లో ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.
    1
    పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు
పులిచెర్ల లో ఐదుగురు  అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను  కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. 
A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • గంగవరం మండలం ఎంపీడీవో నిర్లక్ష్య ధోరణి కొళాయిల రిపేర్ కి నోచుకోని శివపురం గ్రామం చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ శివపురం గ్రామంలో గత మూడు నెలలుగా తాగునీటి కొళాయి లు పనిచేయడం లేదని, పగలంతా వీధిలైట్లు పనిచేస్తున్న సరి చేయ వలయునని అనేక సార్లు ఎంపీడీవో కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మధ్యనే గంగవరం మండలం కూర్నిపల్లి గ్రామస్తులు కూడా ఎంపీడీవో సరిగా స్పందించడం లేదని గ్రామస్తులు ధ్వజమెత్తిన సందర్భం మీడియాలో వైరల్ అయినా విషయం అందరికీ విధితమే. కావున సంబంధిత అధికారులు ఎంపీడీవో నిర్లక్ష్య ధోరణి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
    1
    గంగవరం మండలం ఎంపీడీవో నిర్లక్ష్య ధోరణి కొళాయిల రిపేర్ కి నోచుకోని  శివపురం గ్రామం
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ శివపురం గ్రామంలో గత మూడు నెలలుగా తాగునీటి కొళాయి లు పనిచేయడం లేదని, పగలంతా వీధిలైట్లు పనిచేస్తున్న సరి చేయ వలయునని అనేక సార్లు ఎంపీడీవో కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మధ్యనే గంగవరం మండలం  కూర్నిపల్లి గ్రామస్తులు కూడా ఎంపీడీవో సరిగా స్పందించడం లేదని గ్రామస్తులు ధ్వజమెత్తిన సందర్భం మీడియాలో వైరల్ అయినా విషయం అందరికీ విధితమే. కావున సంబంధిత అధికారులు ఎంపీడీవో నిర్లక్ష్య ధోరణి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
    user_Gangamma
    Gangamma
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    1
    వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు
ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కాణిపాకం లో బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణతో భక్తులను ఆకర్షిస్తుంది కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు వివిధ రకాల వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలంకరణలతో ముస్తాబైన స్వామివారు వాహనాలపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, పార్కింగ్, క్యూ లైన్లు, భద్రత తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాణిపాకం పురవీధులు భక్తజన సందోహంగా మారుతున్నాయి.
    1
    కాణిపాకం లో బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణతో భక్తులను ఆకర్షిస్తుంది
కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు వివిధ రకాల వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలంకరణలతో ముస్తాబైన స్వామివారు వాహనాలపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, పార్కింగ్, క్యూ లైన్లు, భద్రత తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాణిపాకం పురవీధులు భక్తజన సందోహంగా మారుతున్నాయి.
    user_ఎస్.చిరంజీవి
    ఎస్.చిరంజీవి
    Local News Reporter చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాట్ విమర్శలు కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాట్ అయిన విమర్శలు చేశారు
    1
    కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాట్ విమర్శలు
కరువుకు కారణం El Niño కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’! కరువు కారణంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాట్ అయిన విమర్శలు చేశారు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    1
    పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు
పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం
నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన
చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ​ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. సామాజిక కార్యకర్త ఆయుబ్ ఖాన్ ​డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పి.ఈ.ఎస్ హాస్పిటల్, కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో పుంగనూరు మండలం, చదల్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ​ ​ఈ శిబిరంలో మొత్తం 100 మంది గ్రామస్తులు తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ​పరీక్షలు నిర్వహించిన వారిలో కంటి ఆపరేషన్ అవసరమైన 15 మందిని ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. ​అలా ఎంపిక చేసిన వారిని తదుపరి వైద్యం నిమిత్తం కుప్పం పి.ఈ.ఎస్ హాస్పిటల్‌కు తరలించారు. ​ఈ రోగులందరికీ కుప్పం పి.ఈ.ఎస్ హాస్పిటల్‌లో ఉచితంగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడతాయి. ​డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ అయూబ్ ఖాన్,చదళ్ళ రాజా రెడ్డి, నరసింహులు, జనసేన నాయకులు శివ కుమార్, అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
    3
    ​ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. సామాజిక కార్యకర్త  ఆయుబ్ ఖాన్
​డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పి.ఈ.ఎస్ హాస్పిటల్, కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో పుంగనూరు మండలం, చదల్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.  
​
​ఈ శిబిరంలో మొత్తం 100 మంది గ్రామస్తులు తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు.  
​పరీక్షలు నిర్వహించిన వారిలో కంటి ఆపరేషన్ అవసరమైన 15 మందిని ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది.  
​అలా ఎంపిక చేసిన వారిని తదుపరి వైద్యం నిమిత్తం కుప్పం పి.ఈ.ఎస్ హాస్పిటల్‌కు తరలించారు.  
​ఈ రోగులందరికీ కుప్పం పి.ఈ.ఎస్ హాస్పిటల్‌లో ఉచితంగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించబడతాయి.  
​డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈఓ అయూబ్ ఖాన్,చదళ్ళ రాజా రెడ్డి, నరసింహులు, జనసేన నాయకులు శివ కుమార్, అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.