మధ్యప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన. విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విదిశ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఉరకలెత్తే బెత్వా నదిపై ఉన్న ఓ చిన్న స్టాప్ డ్యామ్ సిమెంట్ పిల్లర్ల పైనుంచి గెంతుతూ విద్యార్థులు నదిని దాటుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా, కాలు జారినా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో వారు రోజూ ఇలాగే బడికి వెళ్తున్నారు. నదికి అవతలి వైపు ఉన్న కరువా గ్రామానికి చెందిన విద్యార్థులు పలోహ్ లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. వారు రోడ్డు మార్గంలో బడికి వెళ్లాలంటే 8 నుంచి 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. సుదీర్ఘ ప్రయాణాన్ని తప్పించుకోవడానికే విద్యార్థులు ఈ షార్ట్ కట్ ను ఎంచుకున్నారు. గత నాలుగైదేళ్లుగా తాము ఇలాగే నదిని దాటుతున్నామని విద్యార్థులు మధ్యప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన. విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విదిశ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఉరకలెత్తే బెత్వా నదిపై ఉన్న ఓ చిన్న స్టాప్ డ్యామ్ సిమెంట్ పిల్లర్ల పైనుంచి గెంతుతూ విద్యార్థులు నదిని దాటుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా, కాలు జారినా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో వారు రోజూ ఇలాగే బడికి వెళ్తున్నారు. నదికి అవతలి వైపు ఉన్న కరువా గ్రామానికి చెందిన విద్యార్థులు పలోహ్ లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. వారు రోడ్డు మార్గంలో బడికి వెళ్లాలంటే 8 నుంచి 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. సుదీర్ఘ ప్రయాణాన్ని తప్పించుకోవడానికే విద్యార్థులు ఈ షార్ట్ కట్ ను ఎంచుకున్నారు. గత నాలుగైదేళ్లుగా తాము ఇలాగే నదిని దాటుతున్నామని విద్యార్థులు

- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీటితో కళకళలాడుతున్న జలాశయం జూరాల నుండి 2,45,183 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక ఇన్ ఫ్లో : 2,45,183 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం : 863.90 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 118.6216 టీఎంసీలు కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి1
- - శ్రీరాముడు అందరివాడు. మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ శ్రీరాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని, మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'జై శ్రీరామ్' అని తాను కూడా అంటానని చెబుతూ రామరాజ్యంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని రామరాజ్య విశిష్టతలను వివరించారు. 'దేవుళ్లందరూ ఒక్కటే. ముస్లింలు ఉండొద్దని దేవుళ్లు అనుకొని గాలిని ఇవ్వకపోతే చనిపోతాం కదా. దేవుళ్లకు లేని వివక్ష మనకెందుకు' అంటూ చెప్పుకొచ్చారు..🤟🏽1
- అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.3
- కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం...!! ఈ ప్రజా ప్రభుత్వంలో దొరలు పేదలు ఒకటే బువ్వ తింటున్నారు..!! సన్న బియ్యం ఇదొక సంచల నిర్ణయం...!! జై సోనియమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..!!* *మీ... సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1
- మసాలాలు కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం అభినందనీయం .. కల్తీగాళ్ళ మీద పెట్టే సెక్షన్లు మార్చాలి.. లేదంటే స్టేషన్ బెయిల్ తో బయటికి వచ్చేస్తున్నారు .. కల్తీ చేస్తున్న నేరస్తుల మీద పీడీ యాక్టు పెట్టాలి .. కల్తీ రాయుళ్ల వివరాలు బహిర్గతం చేస్తే ప్రజలు అప్రమత్తం అవుతారు .. కోటి లో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్ లో డూప్లికేట్ ఫోన్లు అమ్ముతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి .. అసెంబ్లీ లో చర్చ చేసి కల్తీ నేరస్తులపై సెక్షన్ల మార్పు జీఓ తేవాలని cm revanthreddy కి విజ్ఞప్తి చేస్తున్నాను.....1
- మధ్యప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన. విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విదిశ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఉరకలెత్తే బెత్వా నదిపై ఉన్న ఓ చిన్న స్టాప్ డ్యామ్ సిమెంట్ పిల్లర్ల పైనుంచి గెంతుతూ విద్యార్థులు నదిని దాటుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా, కాలు జారినా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో వారు రోజూ ఇలాగే బడికి వెళ్తున్నారు. నదికి అవతలి వైపు ఉన్న కరువా గ్రామానికి చెందిన విద్యార్థులు పలోహ్ లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. వారు రోడ్డు మార్గంలో బడికి వెళ్లాలంటే 8 నుంచి 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. సుదీర్ఘ ప్రయాణాన్ని తప్పించుకోవడానికే విద్యార్థులు ఈ షార్ట్ కట్ ను ఎంచుకున్నారు. గత నాలుగైదేళ్లుగా తాము ఇలాగే నదిని దాటుతున్నామని విద్యార్థులు మధ్యప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన. విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విదిశ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఉరకలెత్తే బెత్వా నదిపై ఉన్న ఓ చిన్న స్టాప్ డ్యామ్ సిమెంట్ పిల్లర్ల పైనుంచి గెంతుతూ విద్యార్థులు నదిని దాటుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా, కాలు జారినా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో వారు రోజూ ఇలాగే బడికి వెళ్తున్నారు. నదికి అవతలి వైపు ఉన్న కరువా గ్రామానికి చెందిన విద్యార్థులు పలోహ్ లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. వారు రోడ్డు మార్గంలో బడికి వెళ్లాలంటే 8 నుంచి 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. సుదీర్ఘ ప్రయాణాన్ని తప్పించుకోవడానికే విద్యార్థులు ఈ షార్ట్ కట్ ను ఎంచుకున్నారు. గత నాలుగైదేళ్లుగా తాము ఇలాగే నదిని దాటుతున్నామని విద్యార్థులు1