Shuru
Apke Nagar Ki App…
బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలీ రాజోలు దీవి ప్రజలు కష్టాలు వర్ణాతీతం రాజోలు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కారణం సఖినేటిపల్లి రేవులో ఒకే పంటి తిరగటం, రెండో పంటి మరమ్మత్తులకి గురవటం అలాగే చించినాడ బ్రిడ్జి విషయంలో రాకపోకలు విషయంలో అంతరాయం ఏర్పడటం, మరియు పి .గన్నవరం బ్రిడ్జి పూర్తిగా నిలుపుదల చేయటం వలన ప్రజలు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా సఖినేటిపల్లి - నరసాపురం బ్రిడ్జి పనులు ప్రారంభించాలని ఆ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం
SS NEWS

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ysrcp1
- నటుడు రామ్ చరణ్ కడియం మండలం మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి మనవరాలు అతిరతో గురువారం దుబాయ్ నుంచి వీడియో కాల్లో ముచ్చటించారు. చంటి తనయుడు మనీంద్ర, చరణ్ మంచి స్నేహితులు. దుబాయ్స్ ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్.. మనీంద్రను కలిసి అతిర యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారితో ఫోన్లో మాట్లాడారు. చరణ్ చిన్నారిని పలకరించిన తీరుపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కాలు పైన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭👃1
- మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- Post by Naresh Koppula5
- Post by వేముల నాగరాజు4
- AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం నేలపాడులోని హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. AP హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ AP హైకోర్టుకు బదిలీపై వచ్చారు.1
- share and like1