logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కందికుంట రైతులకు భరోసా నంబుల పూలకుంట మండలం లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్క జొన్న పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని రైతులకు ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.

3 hrs ago
user_Srivartha news
Srivartha news
Kadiri, Sri Sathya Sai•
3 hrs ago

నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం ఎమ్మెల్యే కందికుంట రైతులకు భరోసా నంబుల పూలకుంట మండలం లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్క జొన్న పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని రైతులకు ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.

More news from Sri Sathya Sai and nearby areas
  • కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    1
    కదిరి పట్టణంలోని జీమాను సర్కిల్లో చేపల మార్కెట్ వద్ద సముద్రపు లో ఉన్న అతిపెద్ద చేపను తెచ్చారు. 70 కేజీలు ఉన్న పెద్ద చేపను  చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రజలను పోలీసులు స్పందించి క్లియర్ చేశారు. చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో ఏవి తినాలో, ఏవి తినకూడదో అర్థం కావడం లేదని చేపలు కొనడానికి వచ్చిన  కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. 70 కేజీలు ఉన్న చేపను మొదటిసారిగా చూస్తున్నామన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    3 hrs ago
  • Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    1
    Khan Coaching Centre in Proddatur offers the best coaching for EAPCET, NEET, JEE, POLYCET, ICET, RRB and Inter Foundation. Build strong basics, crack competitive exams and achieve top ranks with expert guidance, daily tests and hostel facility. Join now and secure your future.
    user_Khan Coachingcentre
    Khan Coachingcentre
    Educational institution ప్రొద్దుటూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, ఆత్మీయులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. 'పెద్దాయన'ను కడసారి చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో గ్రామం జనసంద్రమైంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటన్నారు. 'ఉన్నం అమర్ రహే' నినాదాలతో యర్రంపల్లి మార్మోగింది.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నెల్లూరులో వ్యభిచారం గుట్టు రట్టు | నెల్లూరులో పలు హోటల్స్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో లాడ్జిలను తనిఖీ చేయగా, వ్యభిచారం నిర్వహిస్తున్న 30 మంది యువతి, యువకులు పట్టుబడ్డారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆకస్మిక దాడులు చేయడంతో కొంత మంది రాజకీయ నేతలు దొరికారు అంటు సోషల్ మీడియాలో పోస్టులు.
    1
    నెల్లూరులో వ్యభిచారం గుట్టు రట్టు |
నెల్లూరులో పలు హోటల్స్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో లాడ్జిలను తనిఖీ చేయగా, వ్యభిచారం నిర్వహిస్తున్న 30 మంది యువతి, యువకులు పట్టుబడ్డారు. 
వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఆకస్మిక దాడులు చేయడంతో కొంత మంది రాజకీయ నేతలు దొరికారు అంటు సోషల్ మీడియాలో పోస్టులు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే లంకా దహనం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు బాణసంచా పెంచి లంక దహన వేడుకలు నిర్వహించారు.
    1
    డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే లంకా దహనం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు బాణసంచా పెంచి లంక దహన వేడుకలు నిర్వహించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బెస్తవారిపేట గాంధీ నగర్ లో ఆదివారం మామ హుస్సేన్ రాజా, చిన్న మామ ఖజావాలి పై కత్తితో అల్లుడు పీరావలి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఖాజావలి సంఘటనా స్థలంలోని మృతి చెందగా, మామ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల క్రితమే హుస్సేన్ రాజా తన కూతుర్ని పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన పీరావలికి ఇచ్చి వివాహం చేశాడు. గతంలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఇంటి వద్ద ఉంటున్న పీరావలి భార్యను వేధించసాగాడు. మామా చిన్న మామ మందలించడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి మరి పీరావలి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    బెస్తవారిపేట గాంధీ నగర్ లో ఆదివారం మామ హుస్సేన్ రాజా, చిన్న మామ ఖజావాలి పై కత్తితో అల్లుడు పీరావలి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఖాజావలి సంఘటనా స్థలంలోని మృతి చెందగా, మామ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు నెలల క్రితమే హుస్సేన్ రాజా తన కూతుర్ని పొదలకుంటపల్లి గ్రామానికి చెందిన పీరావలికి ఇచ్చి వివాహం చేశాడు. గతంలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఇంటి వద్ద ఉంటున్న పీరావలి భార్యను వేధించసాగాడు. మామా చిన్న మామ మందలించడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి మరి పీరావలి హత్య చేశాడు. తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • నంబుల పూలకుంట మండలం లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్క జొన్న పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని రైతులకు ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.
    1
    నంబుల పూలకుంట మండలం లో  కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్క జొన్న పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్  నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ  అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.  ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని రైతులకు ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.