logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చేగుంట మండలం పులిమామిడి వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చేగుంట మండలం పులిమామిడి వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీరారెడ్డిపెళ్లికి చెందిన సత్తయ్య తీవ్రంగా గాయపడి కాలు విరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పైలెట్ నరేశ్, ఈఎంటీ నరేందర్ ప్రాథమిక చికిత్స అందించి, సత్తయ్యను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

1 hr ago
user_Sraya
Sraya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
1 hr ago

చేగుంట మండలం పులిమామిడి వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చేగుంట మండలం పులిమామిడి వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీరారెడ్డిపెళ్లికి చెందిన సత్తయ్య తీవ్రంగా గాయపడి కాలు విరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పైలెట్ నరేశ్, ఈఎంటీ నరేందర్ ప్రాథమిక చికిత్స అందించి, సత్తయ్యను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
    1
    రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • hello India khelo Sai khelo India ne Ek press conference rakhkar Logon Ko Jagruk Kiya
    1
    hello India khelo Sai khelo India ne Ek press conference rakhkar Logon Ko Jagruk Kiya
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • బోడుప్పల్ బోనాల పండుగకు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు హాజరయ్యారు బోడుప్పల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
    2
    బోడుప్పల్ బోనాల పండుగకు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు హాజరయ్యారు 
బోడుప్పల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
    user_SIPELLY VENKATESH
    SIPELLY VENKATESH
    Uppal, Medchal Malkajgiri•
    19 hrs ago
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
    1
    ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో 

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో 
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    23 hrs ago
  • యాప్‌ ఉంటేనే.. ఎరువులా? రూ.30 వేల ఫోన్‌ ఉంటేనే బుకింగ్‌.. రెండు బస్తాల కోసం పొరుగు మండలాలకు పరుగులు వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీఆర్‌ఎస్‌ పిలుపు మెదక్ జిల్లా, నిజాంపేట: యూరియా, డీఏపీ కోసం రైతులు అల్లాడుతుంటే యాప్‌ల పేరుతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందులు పెడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారెడ్డి మండిపడ్డారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ.30 వేల 5జీ ఫోన్‌ ఉంటేనే ఎరువులు బుక్‌ చేసుకోవాలనడం పేద రైతులపై భారం మోపడమేనన్నారు. ఎరువుల పంపిణీని జిల్లా యూనిట్‌గా మార్చడంతో రెండు బస్తాల కోసం రాయ్‌కోడ్‌, అల్లాదుర్గ్‌ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇందుకు రూ.వెయ్యి వరకు ఆటో చార్జీలు ఖర్చవుతున్నాయని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, దయాకర్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్, సంపత్ తదితరులు ఉన్నారు.
    2
    యాప్‌ ఉంటేనే.. ఎరువులా?
రూ.30 వేల ఫోన్‌ ఉంటేనే బుకింగ్‌.. రెండు బస్తాల కోసం పొరుగు మండలాలకు పరుగులు
వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీఆర్‌ఎస్‌ పిలుపు
మెదక్ జిల్లా, నిజాంపేట: యూరియా, డీఏపీ కోసం రైతులు అల్లాడుతుంటే యాప్‌ల పేరుతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందులు పెడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారెడ్డి మండిపడ్డారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ.30 వేల 5జీ ఫోన్‌ ఉంటేనే ఎరువులు బుక్‌ చేసుకోవాలనడం పేద రైతులపై భారం మోపడమేనన్నారు. ఎరువుల పంపిణీని జిల్లా యూనిట్‌గా మార్చడంతో రెండు బస్తాల కోసం రాయ్‌కోడ్‌, అల్లాదుర్గ్‌ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇందుకు రూ.వెయ్యి వరకు ఆటో చార్జీలు ఖర్చవుతున్నాయని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, దయాకర్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్, సంపత్ తదితరులు ఉన్నారు.
    user_మహమ్మద్
    మహమ్మద్
    నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    46 min ago
  • యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోంది యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజాంపేటలో ఆమె మాట్లాడుతూ.. యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల బుకింగ్ కోసం తీసుకొచ్చిన యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోందని ఆరోపించారు. యాప్‌లో సాంకేతిక సమస్యలతో బుకింగ్ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
    1
    యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోంది 
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజాంపేటలో ఆమె మాట్లాడుతూ.. యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల బుకింగ్ కోసం తీసుకొచ్చిన యాప్ రైతులకు సౌకర్యం కల్పించాల్సిందిపోయి సమస్యలకు కారణమవుతోందని ఆరోపించారు. యాప్‌లో సాంకేతిక సమస్యలతో బుకింగ్ కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! Conversation with Gemini ALL TIME RECORD:  1st Sunday 2nd Shows - All Areas - All Theaters FULLS...  1st Time in the HISTORY of TFI.  #IRUMUDI 🙏🔥 @RaviTeja_offl Rajamouli movies #RRRMovie #Baahubali2 valla kuda kaledu ee Record.  నభూతో నభవిష్యతి. 🙏 తెలుగులో 60 అక్షరాలలో హెడ్ లైన్ 350 అక్షరాలలో షార్ట్ న్యూస్ రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! రవితేజ నటించిన తాజా చిత్రం టాలీవుడ్ (TFI) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సినిమా విడుదలై మొదటి ఆదివారం నాడు, రెండవ ప్రదర్శనలకు (2nd Shows) తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు మరియు అన్ని థియేటర్లలో ప్రేక్షకులు పోటెత్తడంతో బుకింగ్స్ అన్నీ 'హౌస్‌ఫుల్' అయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో ఏ పెద్ద స్టార్ సినిమాకు కూడా ఇలాంటి అపూర్వ రికార్డ్ ఇంతకుముందు సాధ్యం కాలేదు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మరియు ఆర్.ఆర్.ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు సైతం ఈ ఫీట్ సాధ్యపడలేదు. రవితేజ సినిమాకు దక్కిన ఈ ఊహించని స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఇది 'నభూతో నభవిష్యతి' అన్నట్లుగా ఒక అరుదైన మరియు నిలకడైన సువర్ణావకాశంగా నిలిచిందని చెప్పవచ్చు.
    1
    రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్!
Conversation with Gemini
ALL TIME RECORD: 
1st Sunday 2nd Shows - All Areas - All Theaters FULLS... 
1st Time in the HISTORY of TFI. 
#IRUMUDI 🙏🔥 @RaviTeja_offl
Rajamouli movies #RRRMovie #Baahubali2 valla kuda kaledu ee Record. 
నభూతో నభవిష్యతి. 🙏
తెలుగులో 60 అక్షరాలలో హెడ్ లైన్ 350 అక్షరాలలో షార్ట్ న్యూస్
రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్!
రవితేజ నటించిన తాజా చిత్రం టాలీవుడ్ (TFI) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
సినిమా విడుదలై మొదటి ఆదివారం నాడు, రెండవ ప్రదర్శనలకు (2nd Shows) తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు మరియు అన్ని థియేటర్లలో ప్రేక్షకులు పోటెత్తడంతో బుకింగ్స్ అన్నీ 'హౌస్‌ఫుల్' అయ్యాయి.
టాలీవుడ్ చరిత్రలో ఏ పెద్ద స్టార్ సినిమాకు కూడా ఇలాంటి అపూర్వ రికార్డ్ ఇంతకుముందు సాధ్యం కాలేదు.
టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మరియు ఆర్.ఆర్.ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు సైతం ఈ ఫీట్ సాధ్యపడలేదు.
రవితేజ సినిమాకు దక్కిన ఈ ఊహించని స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఇది 'నభూతో నభవిష్యతి' అన్నట్లుగా ఒక అరుదైన మరియు నిలకడైన సువర్ణావకాశంగా నిలిచిందని చెప్పవచ్చు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • narayanpura Malabar gold and diamond Bhavya udghatan Hyderabad Telangana
    1
    narayanpura Malabar gold and diamond Bhavya udghatan Hyderabad Telangana
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    1
    బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.