తూర్పుగోదావరి జిల్లాలో విలీనంతో ఆనందంతో పలువురు టిడిపిలో చేరిక.... మండపేట న్యూస్: మండపేట పట్టణం 15వ వార్డుకి చెందిన పలువురు ఆ వార్డు టీడీపీ నాయకులు గున్నా శ్రీను, వంక వరశేఖర ప్రసాద్, వల్లూరి సత్యనారాయణ (చిట్టీల రాజు) ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో వైసీపీ ని వీడి తెలుగుదేశంపార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎన్.చిన్న, జి.కొండ, ఎ.నారాయణబాబు, ఆర్.అప్పారావు, కె.నారాయణరావు, వై.మంగరాజు, ఆర్.శ్యామ్, ఎస్.ప్రసాద్, ఎం.గణేష్, జి.చిన్ని, జి.దుర్గారావు, ఓం సురేష్, వి.సతీష్, జి.గణపతి, పి.గోవింద్, కె.సాయి, ఎం.చిన్న, వై.శ్రీను, ఎం.కృష్ణ, ఎం.వెంకన్న, వి.దుర్గాప్రసాద్, ఇ.చిన్న, బి.దుర్గ ప్రసాద్, కె.మోషె, కె.భగవాన్, వై.అప్పారావు, బి.శేఖర్ లు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు ఆనందంతో టీడీపీ లో చేరినట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరిలో కలపటం ఆనందంగా ఉందన్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్సా నాగబాబు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్, పాలచర్ల వెంకన్నబాబు, వాదా ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- 🙏🙏1
- 🙏🙏2
- 🙏🙏1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- 🙏🙏1