logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోల్కూర్ ప్రభుత్వ పాఠశాలలో వృధాగా పోతున్న తాగునీరు...! సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తాగే మంచినీరు వృధాగా పోతుంది పంటలు పండక నీరు లేక భూగర్భ జలాలు అడుగంటుతుంటే ప్రతి ఒక్కరు నీటి బొట్టును ఒడిసి పట్టాలనీ నిపుణులు చెప్తుంటే, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృధాగా పోయే నీటి వద్ద ఇంకుడు గుంత నైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

58 min ago
user_SRIRAMULA KIRANKUMAR
SRIRAMULA KIRANKUMAR
Public Health Department మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
58 min ago

కోల్కూర్ ప్రభుత్వ పాఠశాలలో వృధాగా పోతున్న తాగునీరు...! సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తాగే మంచినీరు వృధాగా పోతుంది పంటలు పండక నీరు లేక భూగర్భ జలాలు అడుగంటుతుంటే ప్రతి ఒక్కరు నీటి బొట్టును ఒడిసి పట్టాలనీ నిపుణులు చెప్తుంటే, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృధాగా పోయే నీటి వద్ద ఇంకుడు గుంత నైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కోల్కూర్ ప్రభుత్వ పాఠశాలలో వృధాగా పోతున్న తాగునీరు...! సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తాగే మంచినీరు వృధాగా పోతుంది పంటలు పండక నీరు లేక భూగర్భ జలాలు అడుగంటుతుంటే ప్రతి ఒక్కరు నీటి బొట్టును ఒడిసి పట్టాలనీ నిపుణులు చెప్తుంటే, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృధాగా పోయే నీటి వద్ద ఇంకుడు గుంత నైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    కోల్కూర్ ప్రభుత్వ పాఠశాలలో వృధాగా పోతున్న తాగునీరు...!
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తాగే మంచినీరు వృధాగా పోతుంది పంటలు పండక నీరు లేక భూగర్భ జలాలు అడుగంటుతుంటే ప్రతి ఒక్కరు నీటి బొట్టును ఒడిసి పట్టాలనీ నిపుణులు చెప్తుంటే, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృధాగా పోయే నీటి వద్ద ఇంకుడు గుంత నైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    58 min ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • సిరిపురం గ్రామం మర్పల్లి మండల్ వికారాబాద్ డిస్టిక్ దీపావళి పండగ సంబరాలు సిరిపురం గ్రామంలో దీపావళి పండగ సంబరాలు జరుపుకున్నారు
    1
    సిరిపురం గ్రామం మర్పల్లి మండల్ వికారాబాద్ డిస్టిక్ దీపావళి పండగ సంబరాలు 
సిరిపురం గ్రామంలో దీపావళి పండగ సంబరాలు జరుపుకున్నారు
    user_Vinod b Kumar
    Vinod b Kumar
    మార్పల్లి, వికారాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అక్రమ అరెస్టులతో నాయకులను అణిచివేయాలని చూడడం సరేంది కాదని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించగా పరిధిలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆయనను పరామర్శించారు. ప్రభుత్వం చేతకాని పాలన చేస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి అడ్డుకుంటుందన్నారు.
    1
    మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
అక్రమ అరెస్టులతో నాయకులను అణిచివేయాలని చూడడం సరేంది కాదని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించగా పరిధిలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆయనను పరామర్శించారు. ప్రభుత్వం చేతకాని పాలన చేస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి అడ్డుకుంటుందన్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    23 hrs ago
  • అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.
    1
    అండాల సేకరణ ఆరోపణలు.. ఐదు ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు
హైదరాబాద్‌లో మహిళల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఇందిరా ఐవీఎఫ్, నర్మదా, ఒయాసిస్, సద్గురు ఏఆర్‌టీ, పద్మజ ఫెర్టిలిటీ కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది. సోమవారం చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమక్షంలో ఆయా కేంద్రాల ప్రతినిధులను విచారించింది. మహిళల రాతపూర్వక సమ్మతి, వైద్య భద్రత, ఏఆర్‌టీ చట్టం–2021 నిబంధనల అమలుపై వివరణ కోరింది. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనుంది.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • కొండాపూర్ కలాన్ లో తొలిసారిగా సదర్ ఉత్సవాలు దున్నరాజులను ఊరేగింపుగా వెళ్తూ సందడి వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామంలో సోమవారం తొలిసారిగా యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపదపై వారికున్న ప్రేమకు ప్రతీకగా నిలిచే సదర్‌ ఉత్సవాలను వారు ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని యాదవ సోదరులు నిర్వహించిన ఈ వేడుకలు గ్రామ యాదవులు ఊరేగింపుగా వెళ్తూ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో చుట్టూ పక్కల గ్రామాల సర్పంచ్ లు, పెద్దలు, యువకులు, ఆయా గ్రామాల ప్రజలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు.
    2
    కొండాపూర్ కలాన్ లో తొలిసారిగా సదర్ ఉత్సవాలు

దున్నరాజులను ఊరేగింపుగా వెళ్తూ సందడి

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామంలో సోమవారం తొలిసారిగా యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపదపై వారికున్న ప్రేమకు ప్రతీకగా నిలిచే సదర్‌ ఉత్సవాలను వారు ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని యాదవ సోదరులు నిర్వహించిన ఈ వేడుకలు గ్రామ యాదవులు ఊరేగింపుగా వెళ్తూ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో చుట్టూ పక్కల గ్రామాల సర్పంచ్ లు, పెద్దలు, యువకులు, ఆయా గ్రామాల ప్రజలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు.
    user_Shekar Yadav
    Shekar Yadav
    ధారూర్, వికారాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • కోల్కూర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్..! సంగారెడ్డి జిల్లా సదాశివపేటమండలం కోల్కూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే సెలబ్రేషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జే మాణిక్ రెడ్డి,మాజీ సర్పంచ్ సిల్వరాజ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ధనరాజ్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ నిర్వహణతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని రాజకీయ నాయకులు లబ్ధిదారులకు అన్ని పథకాలు అందేలా చూస్తామన్నారు.
    1
    కోల్కూర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్..!
సంగారెడ్డి జిల్లా సదాశివపేటమండలం కోల్కూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే సెలబ్రేషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జే మాణిక్ రెడ్డి,మాజీ సర్పంచ్ సిల్వరాజ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ధనరాజ్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ నిర్వహణతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.  గ్రామంలోని రాజకీయ నాయకులు లబ్ధిదారులకు అన్ని పథకాలు  అందేలా చూస్తామన్నారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద బైక్ ఢీకొని కార్మికుడికి గాయాలు మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లీలేశ్వర్ (33) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీడిపల్లి నుంచి రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలెట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
    1
    మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద బైక్ ఢీకొని కార్మికుడికి గాయాలు
మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లీలేశ్వర్ (33) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీడిపల్లి నుంచి రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలెట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.