logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మన ప్రజా నాయకుడి కోసం- పోటెత్తిన జనం వందలాది జనంతో జాతరను తలపించిన నిన్నటి క్యాంపు కార్యాలయం దృశ్యాలు ప్రజా సమస్యలపై విరామం లేకుండా ఓపికగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలను కలిసిన యువ నాయకులు ప్రతి ఒక్కరి మొఖంలో వెల్లువెరిసిన ఆనందం మాటల్లో కాదు-పనుల్లో మా నాయకత్వం మా నమ్మకం ప్రజా సేవ పరమావధి-ప్రజల ప్రేమే ఆయన విజయం ప్రజలను ముందుకు నడిపించే నాయకత్వం.. *జై తుమ్మల..జయహో తుమ్మల యుగంధర్ అన్న*

1 day ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 day ago

మన ప్రజా నాయకుడి కోసం- పోటెత్తిన జనం వందలాది జనంతో జాతరను తలపించిన నిన్నటి క్యాంపు కార్యాలయం దృశ్యాలు ప్రజా సమస్యలపై విరామం లేకుండా ఓపికగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలను కలిసిన యువ నాయకులు ప్రతి ఒక్కరి మొఖంలో వెల్లువెరిసిన ఆనందం మాటల్లో కాదు-పనుల్లో మా నాయకత్వం మా నమ్మకం ప్రజా సేవ పరమావధి-ప్రజల ప్రేమే ఆయన విజయం ప్రజలను ముందుకు నడిపించే నాయకత్వం.. *జై తుమ్మల..జయహో తుమ్మల యుగంధర్ అన్న*

More news from తెలంగాణ and nearby areas
  • ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ–పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రిగ పొంగులేటి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు “అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడాలని వేడుకున్నారు
    1
    ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ–పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు

అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రిగ పొంగులేటి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు “అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడాలని వేడుకున్నారు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు
    1
    ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ
ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది. - సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు. - యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు. - గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.
    1
    మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది.
- సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
- మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు.
- యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు.
- గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • సత్తుపల్లిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులతో కలిసి ఆడిపాడిన బెటాలియన్ సిబ్బంది..! ప్రపంచ ఆదివాసి దినోత్సవం సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక గిరిజన పోలీస్ నిర్వహించారు. ఏకలవ్యుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన వేడుకలలో బెటాలియన్ ఉద్యోగులు, అధికారులు గిరిజనులతో కలిసి ఆడిపాడారు. అమరవీరులను స్మరిస్తూ ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
    4
    సత్తుపల్లిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం..
గిరిజనులతో కలిసి ఆడిపాడిన బెటాలియన్ సిబ్బంది..!
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక గిరిజన పోలీస్ నిర్వహించారు. ఏకలవ్యుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన వేడుకలలో బెటాలియన్ ఉద్యోగులు, అధికారులు గిరిజనులతో కలిసి ఆడిపాడారు. అమరవీరులను స్మరిస్తూ ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.