ఏప్రిల్ 2 తర్వాత పరిపాలన స్తంబింపజేస్తాం..! – ప్రజల జీవితాల్లో ఆర్డీటీ అనేది ఒక భాగం ప్రభుత్వాలకే స్ఫూర్తినిచ్చేలా ఆర్డీటీ సేవలు వైకాపా నేతలు రక్తదానం, నేత్రదానం చేయండి - ధన్యజీవులు కండి-ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్రా రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం :-రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి. రక్తదానం కోసం యువతీ, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమవంతుగా సమాజానికి చేయూతనివ్వాలని ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్రా రెడ్డి, వైస్ చైర్మన్ సూర్య ప్రకాష్ ఆత్మీయ ట్రస్ట్ సభ్యులతో కలసి మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలోని ఆత్మీయ ట్రస్ట్ కార్యాలయం నందు గోడ పత్రికలను ఆవిష్కరించి పిలుపునిచ్చారు.* *ఈ సందర్భంగా శెట్టిపి జయ చంద్రా రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 థీమ్ “Give To Gain”. అంటే "ఒకరికి ఒకరు సహాయం" చేసుకుంటూ ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు* *ఆత్మీయ ట్రస్ట్* *మహిళా* *విభాగం* *ఆధ్వర్యంలో* *ఆత్మీయ ట్రస్ట్ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగంగా* *అందులో భాగంగా రక్తదానం నేత్రదానంపై* *అవగాహన కల్పించడమే* *ఈ సంవత్సరం ఆత్మీయ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది* *18 సంవత్సరములు నిండిన యువతీ యువకులు కనీసం 45 కిలోల బరువు కలిగి ఉండి, తగిన హిమోగ్లోబిన్ శాతం కలిగిన వారు ప్రతి మూడు నెలలకు ఒకమారు స్వచ్ఛంద రక్తదానం చేయవచ్చునని, అలాగే నేత్రదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని, మరణానంతరం తమ కళ్ళను దానం చేయడానికి వాగ్దాన పత్రం సమర్పించి కళ్ళు లేని వారికి కంటి చూపు రావడానికి కారకులు కావాలని తెలిపారు.* *ఈ కార్యక్రమంలో ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్రారెడ్డి,వైస్ చైర్మన్ సూర్య ప్రకాష్ సభ్యులు జశ్వంత్, హర్షిత్ ప్రణవ్, వెంకట్ కౌశిక్ , ఆత్మీయ ట్రస్ట్ మహిళా విభాగం సభ్యులు నిర్మలాదేవి, పద్మ, రాజేశ్వరి ,రోజా, సువర్ణ ,తదితరులు పాల్గొన్నారు.*

- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- Post by Magathala Siddhartha2
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- roja That’s YS Jagan for you! ♥️👏🏻🫶🏻👌🏻1
- విజయనగరంన్యూస్.. టీపీవో చేతివాటం...పసిగట్టేసిన ఏసీబీ.. ఏసీబీ అధికారుల కన్నుగప్పేందుకు ప్రయత్నించిన విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి (TPO) రమణమూర్తి బాత్ రూమ్ కని బయటకు వెళ్లి, తన ప్యాంటు జేబులో ఉన్న తాళం చెవిని కిందకి విసిరేసిన టీపీవో రమణమూర్తి వెంటనే గమనించి తాళం చెవిని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తాళం చెవిని తనకి ఇచ్చేయాలని కోరిన టీపీవో నిరాకరించిన ఏసీబీ అధికారులు ఆ తాళం చెవి కథ వెనుక ఉన్న రహస్యంపై విచారణ చేస్తోన్న ఏసీబీ1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1