logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం ఘనంగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం సందర్భంగా తిరుపతి మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శోభాయాత్ర రామచంద్ర పుష్కరిణి నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్ సర్కిల్, నాలుగు కాళ్ల మండపం, రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్డు, బేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ భవన్ వరకు కొనసాగుతుంది. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి “హైందవ స్వరాజ్యం”కు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలకు రూపకర్తగా, మత సహనం మరియు సుశాసనానికి నిదర్శనంగా నిలిచారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

1 hr ago
user_ప్రజాపతి న్యూస్
ప్రజాపతి న్యూస్
Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
1 hr ago

తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం ఘనంగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం సందర్భంగా తిరుపతి మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శోభాయాత్ర రామచంద్ర పుష్కరిణి నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్ సర్కిల్, నాలుగు కాళ్ల మండపం, రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్డు, బేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ భవన్ వరకు కొనసాగుతుంది. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి “హైందవ స్వరాజ్యం”కు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలకు రూపకర్తగా, మత సహనం మరియు సుశాసనానికి నిదర్శనంగా నిలిచారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం ఘనంగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం సందర్భంగా తిరుపతి మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శోభాయాత్ర రామచంద్ర పుష్కరిణి నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్ సర్కిల్, నాలుగు కాళ్ల మండపం, రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్డు, బేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ భవన్ వరకు కొనసాగుతుంది. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి “హైందవ స్వరాజ్యం”కు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలకు రూపకర్తగా, మత సహనం మరియు సుశాసనానికి నిదర్శనంగా నిలిచారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
    1
    తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం ఘనంగా.
ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం సందర్భంగా తిరుపతి మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
శోభాయాత్ర రామచంద్ర పుష్కరిణి నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్ సర్కిల్, నాలుగు కాళ్ల మండపం, రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్డు, బేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ భవన్ వరకు కొనసాగుతుంది.
1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి “హైందవ స్వరాజ్యం”కు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలకు రూపకర్తగా, మత సహనం మరియు సుశాసనానికి నిదర్శనంగా నిలిచారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    1
    Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    user_Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Hindu temple Tirupati (Urban), Andhra Pradesh•
    22 hrs ago
  • పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by మీ శ్రేయోభిలాషి
    1
    Post by మీ శ్రేయోభిలాషి
    user_మీ శ్రేయోభిలాషి
    మీ శ్రేయోభిలాషి
    Local Politician నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    11 min ago
  • బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    1
    బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి  వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని  గొడుగునూరు  గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి  పోలీస్ వారికి  S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె  పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • కుప్పం మండలం వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకొని చెరువులో పడిన వ్యక్తిని ఒడ్డుకు తీశారు. పోలీసులు కుప్పం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎవరికైనా వ్యక్తి తెలిస్తే కుప్పం పోలీసు వారిని సంప్రదించాలని తెలిపారు
    1
    కుప్పం మండలం వెండనపల్లి గ్రామంలో సమీపంలోని కోట్టాలు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలం చేరుకొని చెరువులో పడిన వ్యక్తిని  ఒడ్డుకు తీశారు. పోలీసులు కుప్పం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఎవరికైనా వ్యక్తి తెలిస్తే కుప్పం పోలీసు వారిని సంప్రదించాలని తెలిపారు
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కడప అల్లాహ్ 23 24 25
    1
    కడప అల్లాహ్ 23 24 25
    user_Shaik nazeerbasha
    Shaik nazeerbasha
    Photographer ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    1
    తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.