గుంటూరు ఎస్పీ ని కలిసిన మామిళ్ళపల్లి మొక్కజొన్న రైతులు.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు తమ పైన దాడి చేసి తమపైన కేసు పెట్టారు తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీకి వినతిపత్రం అందించిన మామిళ్ళపల్లి కి చెందిన మొక్కజొన్న రైతులు .. *రైతుల కామెంట్స్....* ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర అనుచరులు మాపై దాడి చేసి మాపైన అక్రమంగా కేసు పెట్టారు. మాకు రాజకీయాలకు సంబంధం లేదు.. మేము పండించిన మొక్కజొన్న పంటను అంబటి మురళీకృష్ణ వి అంటూ తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంబటి మురళీకృష్ణ కు ఆ మొక్కజొన్న పంటకు ఎటువంటి సంబంధం లేదు. ధూళ్ళిపాళ్ల నరేంద్ర దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులు మా పొలాలకు సంబంధించిన రికార్డులు మొక్కజొన్న బస్తాలకు సంబంధించిన లెక్కలు అన్ని ఇచ్చాము. అయినా మేము పంట నిల్వ చేసుకున్న షెడ్డును ఎమ్మార్వో అన్యాయంగా సీజ్ చేశారు. దయచేసి మా పైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి మా మొక్కజొన్న పంటను మాకు ఇప్పించండి అని గ్రీవెన్స్ లో ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన మామిళ్ళపల్లి మొక్కజొన్న రైతులు.

- ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.1
- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- Post by N Nagaraju2
- కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్1
- సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు1