logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు ఆండాల్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అద్దాల మండపంలో అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ సూక్త పారాయణం చేశారు. సాయంత్రం అమ్మవారికి వెండి జోడు సేవలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సీతారామ చారి, అర్చకులు సందీప్, ప్రశాంత్, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

13 hrs ago
user_ARUTLA KISHORE KUMAR
ARUTLA KISHORE KUMAR
ఆలేరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
13 hrs ago

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు ఆండాల్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అద్దాల మండపంలో అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ సూక్త పారాయణం చేశారు. సాయంత్రం అమ్మవారికి వెండి జోడు సేవలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సీతారామ చారి, అర్చకులు సందీప్, ప్రశాంత్, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు ఆండాల్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అద్దాల మండపంలో అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ సూక్త పారాయణం చేశారు. సాయంత్రం అమ్మవారికి వెండి జోడు సేవలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సీతారామ చారి, అర్చకులు సందీప్, ప్రశాంత్, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆలయ అర్చకులు ఆండాల్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అద్దాల మండపంలో అమ్మవారిని ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి, వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ సూక్త పారాయణం చేశారు. సాయంత్రం అమ్మవారికి వెండి జోడు సేవలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సీతారామ చారి, అర్చకులు సందీప్, ప్రశాంత్, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_ARUTLA KISHORE KUMAR
    ARUTLA KISHORE KUMAR
    ఆలేరు, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • భారతదేశం ఒక గర్వించదగిన ఘనతను సాధించింది, ఎందుకంటే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో డబుల్-స్టాక్ కంటైనర్ రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోనే ఏకైక దేశంగా ఇది నిలిచింది. అమెరికా, కెనడా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఇంకా ఈ ఘనతను సాధించలేదని ఈ సందర్భంగా స్పష్టం చేయబడింది.
    1
    భారతదేశం ఒక గర్వించదగిన ఘనతను సాధించింది, ఎందుకంటే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో డబుల్-స్టాక్ కంటైనర్ రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోనే ఏకైక దేశంగా ఇది నిలిచింది. అమెరికా, కెనడా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఇంకా ఈ ఘనతను సాధించలేదని ఈ సందర్భంగా స్పష్టం చేయబడింది.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 3, 4 జోన్ల పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సింగ్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ రేంజ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ సమస్యలు, వినతులను నేరుగా సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన మొత్తం 16 దరఖాస్తులను సీపీ స్వయంగా పరిశీలించారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఆయన, సమస్యల స్వభావాన్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి కమిషనరేట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని సీపీ పేర్కొన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను చట్టపరిధిలో, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా సిబ్బందికి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు పోలీసు శాఖలో పారదర్శకత, సమన్వయాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
    1
    వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 3, 4 జోన్ల పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న శాఖాపరమైన సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సింగ్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ రేంజ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ సమస్యలు, వినతులను నేరుగా సీపీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన మొత్తం 16 దరఖాస్తులను సీపీ స్వయంగా పరిశీలించారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఆయన, సమస్యల స్వభావాన్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి కమిషనరేట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని సీపీ పేర్కొన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను చట్టపరిధిలో, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా సిబ్బందికి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు పోలీసు శాఖలో పారదర్శకత, సమన్వయాన్ని పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    37 min ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించగా, వానాకాలం ఆరంభంలో తొలకరి పలకరింపుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుకు సన్నద్ధమయ్యారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన ఈ భారీ వర్షం ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం కల్పించింది. అయితే, కరీంనగర్ నగరంలో కుండపోతగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లగా, రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన ఈ జోరు వాన ప్రజలను, ముఖ్యంగా ఎండ వేడిమి నుండి ఉపశమనం కోరుతున్న వారిని సంతోషపెట్టగా, వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులలో ఆనందాన్ని నింపింది.
    2
    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించగా, వానాకాలం ఆరంభంలో తొలకరి పలకరింపుతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తూ సాగుకు సన్నద్ధమయ్యారు.

కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన ఈ భారీ వర్షం ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం కల్పించింది. అయితే, కరీంనగర్ నగరంలో కుండపోతగా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లగా, రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మొత్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన ఈ జోరు వాన ప్రజలను, ముఖ్యంగా ఎండ వేడిమి నుండి ఉపశమనం కోరుతున్న వారిని సంతోషపెట్టగా, వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులలో ఆనందాన్ని నింపింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • తూప్రాన్ మండలంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత నాలుగైదు రోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన ప్రజలకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని జోరుగా వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ వర్షం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఇప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే సాగు పనులు వేగవంతం అవుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. వర్షం కారణంగా రాత్రి వేళ మండల వ్యాప్తంగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
    1
    తూప్రాన్ మండలంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత నాలుగైదు రోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన ప్రజలకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని జోరుగా వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.

ఈ వర్షం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఇప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే సాగు పనులు వేగవంతం అవుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.

వర్షం కారణంగా రాత్రి వేళ మండల వ్యాప్తంగా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • రామాయంపేట్‌లో ప్రస్తుతం ఎస్.ఎస్.ఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తహశీల్దార్ రజని కుమారి రామాయంపేట్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆమె సూచనల ప్రకారం, 2002 తర్వాత జన్మించిన మహిళలు తమ తండ్రి ఓటర్ కార్డ్‌ను స్థానిక బీఎల్ఓకు సమర్పించి, తమ కుటుంబ ఓటును అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందుతాయని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, పురుషులు కూడా తమ ఓటును భద్రపరచుకోవడానికి బీఎల్ఓ వద్ద ఓటర్ లిస్ట్‌ను సరిచూసుకోవాలని తహశీల్దార్ రజని కుమారి కోరారు.
    1
    రామాయంపేట్‌లో ప్రస్తుతం ఎస్.ఎస్.ఆర్ ఓటర్ల సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తహశీల్దార్ రజని కుమారి రామాయంపేట్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు.

ఆమె సూచనల ప్రకారం, 2002 తర్వాత జన్మించిన మహిళలు తమ తండ్రి ఓటర్ కార్డ్‌ను స్థానిక బీఎల్ఓకు సమర్పించి, తమ కుటుంబ ఓటును అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఎటువంటి ఆటంకం లేకుండా అందుతాయని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, పురుషులు కూడా తమ ఓటును భద్రపరచుకోవడానికి బీఎల్ఓ వద్ద ఓటర్ లిస్ట్‌ను సరిచూసుకోవాలని తహశీల్దార్ రజని కుమారి కోరారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • కరీంనగర్ నగరపాలక సంస్థ మరియు జిల్లా యువజన, క్రీడా శాఖ (DYSO) సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. మే 11న అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 12 వరకు విజయవంతంగా కొనసాగింది. దాదాపు 17 క్రీడాంశాలలో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారని మేయర్ తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులు మానసికంగా బలంగా మారతారని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు నగరపాలక సంస్థ పాలు, గుడ్లు, అరటిపండ్లు, తాగునీరు వంటి పౌష్టికాహార సదుపాయాలను అందించడమే కాకుండా, కోచ్‌లకు తగిన గౌరవ వేతనం కూడా అందజేసినట్లు వివరించారు. భవిష్యత్తులో కరీంనగర్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన ప్రోత్సాహం, వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని మేయర్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు రాబోయే రోజుల్లో 3 నుంచి 5 ప్రధాన క్రీడాంశాలలో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిబిరాన్ని విజయవంతం చేసిన జిల్లా క్రీడా శాఖ అధికారులను, కోచ్‌లను, తల్లిదండ్రులను, పాల్గొన్న విద్యార్థులను, మరియు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్ రవీందర్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సువార్త మరియు మహమ్మద్ ఆయాజ్, DYSO శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ జనార్ధన్ రెడ్డి, SGF సెక్రెటరీ వేణు గోపాల్, నగరపాలక సంస్థ అధికారులు, కో-ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు సహా పలువురు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ నగరపాలక సంస్థ మరియు జిల్లా యువజన, క్రీడా శాఖ (DYSO) సంయుక్త ఆధ్వర్యంలో బాలబాలికల కోసం నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. మే 11న అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ శిబిరం జూన్ 12 వరకు విజయవంతంగా కొనసాగింది. దాదాపు 17 క్రీడాంశాలలో 28 మంది అనుభవజ్ఞులైన కోచ్‌ల పర్యవేక్షణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 1400 మంది బాలబాలికలు పాల్గొన్నారని మేయర్ తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రీడలు విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని, చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులు మానసికంగా బలంగా మారతారని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు నగరపాలక సంస్థ పాలు, గుడ్లు, అరటిపండ్లు, తాగునీరు వంటి పౌష్టికాహార సదుపాయాలను అందించడమే కాకుండా, కోచ్‌లకు తగిన గౌరవ వేతనం కూడా అందజేసినట్లు వివరించారు.

భవిష్యత్తులో కరీంనగర్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన ప్రోత్సాహం, వసతులు కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని మేయర్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు రాబోయే రోజుల్లో 3 నుంచి 5 ప్రధాన క్రీడాంశాలలో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిబిరాన్ని విజయవంతం చేసిన జిల్లా క్రీడా శాఖ అధికారులను, కోచ్‌లను, తల్లిదండ్రులను, పాల్గొన్న విద్యార్థులను, మరియు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మేయర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్ రవీందర్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సువార్త మరియు మహమ్మద్ ఆయాజ్, DYSO శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ జనార్ధన్ రెడ్డి, SGF సెక్రెటరీ వేణు గోపాల్, నగరపాలక సంస్థ అధికారులు, కో-ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు సహా పలువురు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    13 hrs ago
  • రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి బండ్రు శోభారాణి గారు ఉమ్మడి నల్గొండ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యపేట జిల్లాల మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
    1
    రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి బండ్రు శోభారాణి గారు ఉమ్మడి నల్గొండ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యపేట జిల్లాల మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.