logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారంతో టిడిపి నేత రఫీ ఆధ్వర్యంలోఇఫ్తార్ విందు మొదటి మసీదులో ఇఫ్తార్ విందు.. ఇఫ్తార్ విందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ముస్లిం సోదరులు. విడవలూరు మండలం ముదివర్తి లోని మసీదు స్థానిక టిడిపి నేత ఎస్ కే రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువత మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారంతో టిడిపి నేత రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం యువత నాయకులు పాల్గొన్నారు.

16 hrs ago
user_Ravi Teja
Ravi Teja
Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారంతో టిడిపి నేత రఫీ ఆధ్వర్యంలోఇఫ్తార్ విందు మొదటి మసీదులో ఇఫ్తార్ విందు.. ఇఫ్తార్ విందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ముస్లిం సోదరులు. విడవలూరు మండలం ముదివర్తి లోని మసీదు స్థానిక టిడిపి నేత ఎస్ కే రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువత మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారంతో టిడిపి నేత రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం యువత నాయకులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మొదటి మసీదులో ఇఫ్తార్ విందు.. ఇఫ్తార్ విందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ముస్లిం సోదరులు. విడవలూరు మండలం ముదివర్తి లోని మసీదు స్థానిక టిడిపి నేత ఎస్ కే రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువత మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారంతో టిడిపి నేత రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం యువత నాయకులు పాల్గొన్నారు.
    8
    మొదటి మసీదులో ఇఫ్తార్ విందు..
ఇఫ్తార్ విందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ముస్లిం సోదరులు.
విడవలూరు మండలం  ముదివర్తి లోని మసీదు స్థానిక టిడిపి నేత ఎస్ కే రఫీ ఆధ్వర్యంలో  శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువత మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారంతో టిడిపి నేత రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం యువత నాయకులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • శ్రీ గంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ గంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం 9493223815
    1
    శ్రీ గంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం                   శ్రీ గంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం 9493223815
    user_Narasimharaju
    Narasimharaju
    Artist Puttur, Tirupati•
    13 hrs ago
  • vempalle
    1
    vempalle
    user_Vempalle
    Vempalle
    వేంపల్లె, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • చిత్తూరు జిల్లాలో పొగాకు అక్రమ రవాణా ముఠా అరెస్ట్ చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమంగా పొగాకు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన 45 పొగాకు సంచులు మరియు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వెల్లూరు, బెంగళూరు వైపు తరలిస్తున్న సమయంలో పోలీసులు వాహనాలను అడ్డుకొని తనిఖీలు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల్లో హాన్స్, విమల్, కూల్ లిప్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో: నేమిచంద్ సునీల్ పటేల్ శ్రీనివాసులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రజలు ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు
    1
    చిత్తూరు జిల్లాలో పొగాకు అక్రమ రవాణా ముఠా అరెస్ట్
చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమంగా పొగాకు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన 45 పొగాకు సంచులు మరియు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
సిద్ధార్థ్ నగర్ నుంచి వెల్లూరు, బెంగళూరు వైపు తరలిస్తున్న సమయంలో పోలీసులు వాహనాలను అడ్డుకొని తనిఖీలు చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల్లో హాన్స్, విమల్, కూల్ లిప్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో:
నేమిచంద్
సునీల్ పటేల్
శ్రీనివాసులు
అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ప్రజలు ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు
    user_Krishanamurthy Reddy
    Krishanamurthy Reddy
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    57 min ago
  • పలమనేర్ జామియా ఫంక్షన్ హాల్ ఈద్గా లో ఈరోజు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా, ముస్లింలందరూ ప్రార్థనలు చేయడానికి సమావేశమయ్యారు.
    1
    పలమనేర్ జామియా ఫంక్షన్ హాల్ ఈద్గా లో ఈరోజు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా, ముస్లింలందరూ ప్రార్థనలు చేయడానికి సమావేశమయ్యారు.
    user_TVN NEWS
    TVN NEWS
    Palamaner, Chittoor•
    11 hrs ago
  • ఈ పవిత్ర మాసంలో చేసే ఉపవాసాలు, ప్రార్థనలు అల్లాహ్ అంగీకరించి, మీకు సుఖసంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానుమన జీవితంలో మనకున్న ప్రతి చిన్న సంతోషానికి కృతజ్ఞత తెలుపుతూ.. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
    2
    ఈ పవిత్ర మాసంలో  చేసే ఉపవాసాలు, ప్రార్థనలు అల్లాహ్ అంగీకరించి, మీకు సుఖసంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానుమన జీవితంలో మనకున్న ప్రతి చిన్న సంతోషానికి కృతజ్ఞత తెలుపుతూ.. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • గుంటూరులో ఘనంగా రంజాన్ పండుగ గుంటూరులోని పలు ప్రాంతాలలో రంజాన్ పండుగ ఘనంగా ముస్లింలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు
    1
    గుంటూరులో ఘనంగా రంజాన్ పండుగ 
గుంటూరులోని పలు ప్రాంతాలలో రంజాన్ పండుగ ఘనంగా ముస్లింలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.
    1
    కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు  ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.