logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో సామూహిక ప్రార్థనలు కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.

14 hrs ago
user_Srivartha news
Srivartha news
Kadiri, Sri Sathya Sai•
14 hrs ago

పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో సామూహిక ప్రార్థనలు కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.

More news from Sri Sathya Sai and nearby areas
  • కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.
    1
    కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు  ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    14 hrs ago
  • vempalle
    1
    vempalle
    user_Vempalle
    Vempalle
    వేంపల్లె, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అనంతపురం నగరంలో 50 వ డివిజన్ లో చెత్త, ప్లాస్టిక్ కొన్ని నెలలుగా కలుస్తున్న పట్టించుకొని అధికారులపై ప్రజల ఆగ్రహం నగరంలో విచ్చలవిడిగా చెత్తను కాలుస్తూ ఉన్నా ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం
    1
    అనంతపురం నగరంలో 50 వ డివిజన్ లో చెత్త, ప్లాస్టిక్ కొన్ని నెలలుగా కలుస్తున్న పట్టించుకొని అధికారులపై ప్రజల ఆగ్రహం
నగరంలో విచ్చలవిడిగా చెత్తను కాలుస్తూ ఉన్నా ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఈ పవిత్ర మాసంలో చేసే ఉపవాసాలు, ప్రార్థనలు అల్లాహ్ అంగీకరించి, మీకు సుఖసంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానుమన జీవితంలో మనకున్న ప్రతి చిన్న సంతోషానికి కృతజ్ఞత తెలుపుతూ.. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
    2
    ఈ పవిత్ర మాసంలో  చేసే ఉపవాసాలు, ప్రార్థనలు అల్లాహ్ అంగీకరించి, మీకు సుఖసంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానుమన జీవితంలో మనకున్న ప్రతి చిన్న సంతోషానికి కృతజ్ఞత తెలుపుతూ.. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి భౌతిక కాయాన్ని వద్ద సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి ఎన్.రఘవీరారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి భౌతిక కాయాన్ని వద్ద సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి ఎన్.రఘవీరారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పలమనేర్ జామియా ఫంక్షన్ హాల్ ఈద్గా లో ఈరోజు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా, ముస్లింలందరూ ప్రార్థనలు చేయడానికి సమావేశమయ్యారు.
    1
    పలమనేర్ జామియా ఫంక్షన్ హాల్ ఈద్గా లో ఈరోజు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా, ముస్లింలందరూ ప్రార్థనలు చేయడానికి సమావేశమయ్యారు.
    user_TVN NEWS
    TVN NEWS
    Palamaner, Chittoor•
    11 hrs ago
  • చిత్తూరు జిల్లాలో పొగాకు అక్రమ రవాణా ముఠా అరెస్ట్ చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమంగా పొగాకు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన 45 పొగాకు సంచులు మరియు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వెల్లూరు, బెంగళూరు వైపు తరలిస్తున్న సమయంలో పోలీసులు వాహనాలను అడ్డుకొని తనిఖీలు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల్లో హాన్స్, విమల్, కూల్ లిప్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో: నేమిచంద్ సునీల్ పటేల్ శ్రీనివాసులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రజలు ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు
    1
    చిత్తూరు జిల్లాలో పొగాకు అక్రమ రవాణా ముఠా అరెస్ట్
చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమంగా పొగాకు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన 45 పొగాకు సంచులు మరియు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
సిద్ధార్థ్ నగర్ నుంచి వెల్లూరు, బెంగళూరు వైపు తరలిస్తున్న సమయంలో పోలీసులు వాహనాలను అడ్డుకొని తనిఖీలు చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల్లో హాన్స్, విమల్, కూల్ లిప్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులో:
నేమిచంద్
సునీల్ పటేల్
శ్రీనివాసులు
అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ప్రజలు ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు
    user_Krishanamurthy Reddy
    Krishanamurthy Reddy
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    57 min ago
  • అనంతపురం అనిల్ కుమార్ గత 4 సంవత్సరాల్లో ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2 లక్షల బట్ట సంచులు ప్రజలకు ఉచితంగా పంచాడు అనంతపురం అనిల్ కుమార్. ఇందులో పాత చీరలతో చేసిన సంచులు , కాన్వాస్ బట్ట తో చేసిన సంచులు , శాటిన్ బట్టతో చేసిన సంచులు ఉండడం విశేషం దీనిద్వారా సుమారు 140 మంది టైలర్లకు ఉపాధి లభించింది తద్వారా వీరు సుమారు 18 లక్షల రూపాయలు కుట్టు కూలి గా సంపాదించారు
    1
    అనంతపురం అనిల్ కుమార్ గత 4 సంవత్సరాల్లో ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2 లక్షల బట్ట సంచులు ప్రజలకు ఉచితంగా పంచాడు అనంతపురం అనిల్ కుమార్.
ఇందులో పాత చీరలతో చేసిన సంచులు , కాన్వాస్ బట్ట తో చేసిన సంచులు , శాటిన్ బట్టతో చేసిన సంచులు ఉండడం విశేషం 
దీనిద్వారా సుమారు 140 మంది టైలర్లకు ఉపాధి లభించింది తద్వారా వీరు సుమారు 18 లక్షల రూపాయలు కుట్టు కూలి గా సంపాదించారు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.