Shuru
Apke Nagar Ki App…
ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2లక్షల బట్ట సంచులు పంచిన వ్యక్తి అనంతపురం అనిల్ కుమార్ గత 4 సంవత్సరాల్లో ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2 లక్షల బట్ట సంచులు ప్రజలకు ఉచితంగా పంచాడు అనంతపురం అనిల్ కుమార్. ఇందులో పాత చీరలతో చేసిన సంచులు , కాన్వాస్ బట్ట తో చేసిన సంచులు , శాటిన్ బట్టతో చేసిన సంచులు ఉండడం విశేషం దీనిద్వారా సుమారు 140 మంది టైలర్లకు ఉపాధి లభించింది తద్వారా వీరు సుమారు 18 లక్షల రూపాయలు కుట్టు కూలి గా సంపాదించారు
Ananthapuram Anil Kumar
ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2లక్షల బట్ట సంచులు పంచిన వ్యక్తి అనంతపురం అనిల్ కుమార్ గత 4 సంవత్సరాల్లో ప్లాస్టిక్ రహిత అనంతపురం కోసం సుమారు 2 లక్షల బట్ట సంచులు ప్రజలకు ఉచితంగా పంచాడు అనంతపురం అనిల్ కుమార్. ఇందులో పాత చీరలతో చేసిన సంచులు , కాన్వాస్ బట్ట తో చేసిన సంచులు , శాటిన్ బట్టతో చేసిన సంచులు ఉండడం విశేషం దీనిద్వారా సుమారు 140 మంది టైలర్లకు ఉపాధి లభించింది తద్వారా వీరు సుమారు 18 లక్షల రూపాయలు కుట్టు కూలి గా సంపాదించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన స్థానికులు భయాందోళన చెందారు. కొందరు భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవి ప్రాంతంలో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ శివారులోనే చిరుతల సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.1
- డి హీరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామి వారి గ్రామోత్సవ పల్లకి ఉత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శనివారం సాయంత్రం స్వామివారి బ్రహ్మరథోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల శ్యాసన సభ్యులు నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర 30 రోజుల ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని అన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ల్లో ఒకటి రంజాన్ పండుగ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మరియు అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, సకాలంలో వర్షాలు పడాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని , అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.1
- ఈ పవిత్ర మాసంలో చేసే ఉపవాసాలు, ప్రార్థనలు అల్లాహ్ అంగీకరించి, మీకు సుఖసంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానుమన జీవితంలో మనకున్న ప్రతి చిన్న సంతోషానికి కృతజ్ఞత తెలుపుతూ.. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు2
- పలమనేర్ జామియా ఫంక్షన్ హాల్ ఈద్గా లో ఈరోజు ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా, ముస్లింలందరూ ప్రార్థనలు చేయడానికి సమావేశమయ్యారు.1
- చిత్తూరు జిల్లాలో పొగాకు అక్రమ రవాణా ముఠా అరెస్ట్ చిత్తూరు జిల్లా పోలీసులు అక్రమంగా పొగాకు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన 45 పొగాకు సంచులు మరియు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వెల్లూరు, బెంగళూరు వైపు తరలిస్తున్న సమయంలో పోలీసులు వాహనాలను అడ్డుకొని తనిఖీలు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తుల్లో హాన్స్, విమల్, కూల్ లిప్స్ వంటి బ్రాండ్లు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో: నేమిచంద్ సునీల్ పటేల్ శ్రీనివాసులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రజలు ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు1
- అనంత నగరంలో చెట్లు చంపిన 80 మంది మీద కేసులు పెట్టీ వారిని శత్రువులుగా చేసుకున్నాను అంటూ ఆవేదన. 40 సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్న వారు కూడా చెట్టు కోసం దూరం అయ్యారు1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతిపై ఆయన స్నేహితుడు, శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శివశంకర్ కన్నీటి పర్యంతమయ్యారు. హనుమంతరాయ చౌదరితో ఉన్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. స్నేహితుడి మృతిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.1
- శ్రీ గంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ గంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం 94932238151