logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన స్థానికులు భయాందోళన చెందారు. కొందరు భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవి ప్రాంతంలో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ శివారులోనే చిరుతల సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

16 hrs ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన స్థానికులు భయాందోళన చెందారు. కొందరు భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవి ప్రాంతంలో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ శివారులోనే చిరుతల సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి భౌతిక కాయాన్ని వద్ద సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి ఎన్.రఘవీరారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి భౌతిక కాయాన్ని వద్ద సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి ఎన్.రఘవీరారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రాయదుర్గం పట్టణం కొండపై వెలసిన రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగలా ప్రారంభమయ్యాయి. స్వామివారి కలసను, అశ్వాల ప్రతిమలను తలపై ఎత్తుకొని కోట ఏరియా నుండి కొండపై ఆలయం వరకు డప్పు చప్పుల్లు, మేళాలతాల నడుమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఊరేగింపు వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కొండపై వెలసిన రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగలా ప్రారంభమయ్యాయి. స్వామివారి కలసను, అశ్వాల ప్రతిమలను తలపై ఎత్తుకొని కోట ఏరియా నుండి కొండపై ఆలయం వరకు డప్పు చప్పుల్లు, మేళాలతాల నడుమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఊరేగింపు వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అనంతపురం నగరంలో 50 వ డివిజన్ లో చెత్త, ప్లాస్టిక్ కొన్ని నెలలుగా కలుస్తున్న పట్టించుకొని అధికారులపై ప్రజల ఆగ్రహం నగరంలో విచ్చలవిడిగా చెత్తను కాలుస్తూ ఉన్నా ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం
    1
    అనంతపురం నగరంలో 50 వ డివిజన్ లో చెత్త, ప్లాస్టిక్ కొన్ని నెలలుగా కలుస్తున్న పట్టించుకొని అధికారులపై ప్రజల ఆగ్రహం
నగరంలో విచ్చలవిడిగా చెత్తను కాలుస్తూ ఉన్నా ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.
    1
    కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు  ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    17 hrs ago
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో అవని గోల్డ్ భూ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథిపై సంచలన ఆరోపణలు చేశారు. 50 ఎకరాల భూమిని తన అనుచరుల పేర్లకు రాయాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని, అంగీకరించకపోవడంతో ప్రశాంత్ పేరుతో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆరోపించారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.
    1
    ఉమ్మడి కర్నూలు జిల్లాలో అవని గోల్డ్ భూ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథిపై సంచలన ఆరోపణలు చేశారు. 50 ఎకరాల భూమిని తన అనుచరుల పేర్లకు రాయాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని, అంగీకరించకపోవడంతో ప్రశాంత్ పేరుతో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆరోపించారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.
    user_VIJAY RAJ
    VIJAY RAJ
    Local News Reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • vempalle
    1
    vempalle
    user_Vempalle
    Vempalle
    వేంపల్లె, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము  ముస్లింలు రంజాన్ మాసాన్ని, ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఈద్గా సమీపములో నమాజ్ చేసుకొని పెద్దల దువా (ఆశీర్వాదం) తీసుకొని అక్కడ పేద ముస్లింలకు జకాత్ ఇస్తారు. జకాత్ అంటే వారు సంపాధించిన డబ్బుల్లో కొంత డబ్బును పేదలు రంజాన్ పండుగ  (ఈద్-ఉల్-ఫితర్) ప్రతీఒక్క ముస్లింలు సుఖసంతోషాలతో జరుపుకోవడానికి ఇస్లాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి జకాత్ఇ స్తారణి పెద్దలు చెపుతుంటారు . ఇంకా కొందరు అవసరానికి మించి ధనం, ఆస్తులు ఉన్నవారు, స్థితిమంతులు పేదలకు విధిగా దానధర్మాలు చేయాల్సి ఉంటుందని దీన్నే 'జకాత్' అని అంటారని,  తమ అవసరాలు తీరగా అదనపు ఆదాయం, ధనం, సంపద, ఆభరణాల విలువపై తప్పనిసరిగా జకాత్ చేయాలని . సంపదలో నుంచి రెండున్నర శాతం లెక్కకట్టి ధన, వస్తు రూపంలో దానం చేస్తారణి, రంజాన్లో దాన, ధర్మాలు చేస్తే అధికంగా పుణ్యం లభిస్తుందని ఎక్కువ మంది ఈ మాసంలోనే జకాత్ చేసేందుకు ఇష్టపడతారని పెద్దల ఆచారం ప్రకారం ఈద్-ఉల్-ఫితర్ చేస్తామని అలాగే పేద అయిల పెళ్లిళ్లకై జోలే పట్టుకొని ప్రతీఒక్క ముస్లింతో డబ్బులు యాచిస్తారని ఆ డబ్బులతో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఇస్తారని అంటున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ , గద్వాల శ్యాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రిజ్వాన్ భాష షేక్ , జిల్లా కలెక్టర్. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎమ్ ఎల్ ఎ.
    3
    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము  ముస్లింలు రంజాన్ మాసాన్ని, ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఈద్గా సమీపములో నమాజ్ చేసుకొని పెద్దల దువా (ఆశీర్వాదం) తీసుకొని అక్కడ పేద ముస్లింలకు జకాత్ ఇస్తారు. జకాత్ అంటే వారు సంపాధించిన డబ్బుల్లో కొంత డబ్బును పేదలు రంజాన్ పండుగ  (ఈద్-ఉల్-ఫితర్) ప్రతీఒక్క ముస్లింలు సుఖసంతోషాలతో జరుపుకోవడానికి ఇస్లాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి జకాత్ఇ స్తారణి పెద్దలు చెపుతుంటారు . ఇంకా కొందరు అవసరానికి మించి ధనం, ఆస్తులు ఉన్నవారు, స్థితిమంతులు పేదలకు విధిగా దానధర్మాలు చేయాల్సి ఉంటుందని దీన్నే 'జకాత్' అని అంటారని,  తమ అవసరాలు తీరగా అదనపు ఆదాయం, ధనం, సంపద, ఆభరణాల విలువపై తప్పనిసరిగా జకాత్ చేయాలని . సంపదలో నుంచి రెండున్నర శాతం లెక్కకట్టి ధన, వస్తు రూపంలో దానం చేస్తారణి, రంజాన్లో దాన, ధర్మాలు చేస్తే అధికంగా పుణ్యం లభిస్తుందని ఎక్కువ మంది ఈ మాసంలోనే జకాత్ చేసేందుకు ఇష్టపడతారని పెద్దల ఆచారం ప్రకారం ఈద్-ఉల్-ఫితర్ చేస్తామని అలాగే పేద అయిల పెళ్లిళ్లకై జోలే పట్టుకొని ప్రతీఒక్క ముస్లింతో డబ్బులు యాచిస్తారని ఆ డబ్బులతో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఇస్తారని అంటున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ , గద్వాల శ్యాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిజ్వాన్ భాష షేక్ , జిల్లా కలెక్టర్.
బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎమ్ ఎల్ ఎ.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    13 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన స్థానికులు భయాందోళన చెందారు. కొందరు భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవి ప్రాంతంలో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ శివారులోనే చిరుతల సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని ముదిగల్లు రోడ్డులో కంకర మిషన్ ఎదురుగా ఉన్న కొండలో శుక్రవారం రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన స్థానికులు భయాందోళన చెందారు. కొందరు భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించి అడవి ప్రాంతంలో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ శివారులోనే చిరుతల సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.