logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి N రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి భౌతిక కాయాన్ని వద్ద సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి ఎన్.రఘవీరారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.

1 day ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
1 day ago

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి N రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి మృతికి భౌతిక కాయాన్ని వద్ద సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో నిర్వహించిన అంత్యక్రియల సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి ఎన్.రఘవీరారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.

More news from Sri Sathya Sai and nearby areas
  • ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని గౌనుపల్లికి చెందిన రమేష్ కు ఘనంగా సత్కరించారు.పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వరల్డ్ ఆప్తోమెటరీ డే సందర్భంగా పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బొగ్గు సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయనకు ఈ గౌరవం లభించిందన్నారు.
    1
    ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని గౌనుపల్లికి చెందిన  రమేష్ కు ఘనంగా సత్కరించారు.పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో  వరల్డ్ ఆప్తోమెటరీ డే సందర్భంగా  పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ   ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బొగ్గు సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయనకు ఈ గౌరవం లభించిందన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    7 hrs ago
  • ◼️ *|| ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...? ||* ◼️ అనంతపురం జిల్లా: న్యూస్.. ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...? అనంతపురం జిల్లాలో ఫైర్ ఆఫీస్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు. ఆ చలివేంద్రం ఏర్పాటు సమయంలో ఏకంగా ఫైర్ ఇంజన్ ను అడ్డుగా పెట్టీ కొట్టం నిర్మిస్తున్న దృశ్యాలు.* ఫైర్ ఇంజన్ ను ఈ విధంగా కూడా వాడొచ్చా అంటు నెటిజన్స్ కామెంట్స్.
    1
    ◼️ *|| ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...? ||* ◼️
అనంతపురం జిల్లా: న్యూస్..
ఫైర్ ఇంజన్ ను ... ఇలా కూడా వాడొచ్చా ...?
అనంతపురం జిల్లాలో ఫైర్ ఆఫీస్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు.
ఆ చలివేంద్రం ఏర్పాటు సమయంలో ఏకంగా ఫైర్ ఇంజన్ ను అడ్డుగా పెట్టీ కొట్టం నిర్మిస్తున్న దృశ్యాలు.*
ఫైర్ ఇంజన్ ను ఈ విధంగా కూడా వాడొచ్చా అంటు నెటిజన్స్ కామెంట్స్.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by కొప్పాల సూర్యనారాయణ
    1
    Post by కొప్పాల సూర్యనారాయణ
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కేశంపేట్‌లోని శ్రీ శివ సీతా రామాంజనేయ దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఆధునిక ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తలసాని పవన్ కుమార్ రెడ్డి, పిల్లి అమ్రేష్ యాదవ్ ముందుండి నిర్వహించారు. ఆలయ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ లైట్లు రాత్రి వేళల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాంతివంతంగా మెరిసే ఈ లైటింగ్‌తో దేవస్థానం మరింత అందంగా కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ఈ లైట్లు మరింత వెలుగులు నింపనున్నాయి. స్థానికులు, భక్తులు ఈ సేవను ప్రశంసిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    1
    కేశంపేట్‌లోని శ్రీ శివ సీతా రామాంజనేయ దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఆధునిక ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తలసాని పవన్ కుమార్ రెడ్డి, పిల్లి అమ్రేష్ యాదవ్ ముందుండి నిర్వహించారు. ఆలయ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ లైట్లు రాత్రి వేళల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాంతివంతంగా మెరిసే ఈ లైటింగ్‌తో దేవస్థానం మరింత అందంగా కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో ఈ లైట్లు మరింత వెలుగులు నింపనున్నాయి. స్థానికులు, భక్తులు ఈ సేవను ప్రశంసిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    2
    ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే మా వాటర్ ప్లాంట్ ను కూల్చివేశారు అంటూ ఆవేదన చెందిన 46 డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ 
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తమ వాటర్ ప్లాంట్ ను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేశారు అంటూ విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు. ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నదని కానీ ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పగలగొట్టారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ వైసీపీ నాయకులు స్థానిక వ్యాపారస్తులు అభిమానులు పాల్గొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వికారాబాద్, మన్నెగూడ : వికారాబాద్ జిల్లా కోడూరు మండలం పరిధిలోని మనీ కూడా వద్ద ఉన్న హిట్స్ బిఏడి కళాశాలలో ఫీజులు కట్టిన కొత్త యజమాన్యం మళ్లీ ఫీజులు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆదివారం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొంత గందరగోళ ఏర్పడింది. ఫీజులు కట్టిన రసీదులు ఉన్న కావాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే రికార్డులను సరిచేసి నోట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    1
    వికారాబాద్, మన్నెగూడ : వికారాబాద్ జిల్లా కోడూరు మండలం పరిధిలోని మనీ కూడా వద్ద ఉన్న హిట్స్ బిఏడి కళాశాలలో ఫీజులు కట్టిన కొత్త యజమాన్యం మళ్లీ ఫీజులు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆదివారం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొంత గందరగోళ ఏర్పడింది. ఫీజులు కట్టిన రసీదులు ఉన్న కావాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే రికార్డులను సరిచేసి నోట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    18 hrs ago
  • TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు గుడిపల్లి (M) గుత్తార్లపల్లిలో శ్రీ ప్రసన్న అగ్ని మారమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. జాతరలో భాగంగా ఆదివారం TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. కుప్పం ప్రాంతంలో జరిగే జాతరులకు TTD ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని AP ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గవర్నమెంట్ విప్ mlc dr. శ్రీకాంత్ అన్నగారికి APSRTC వైస్ చైర్మన్ పీస్ మునిరత్నం గారికి dr. సురేష్ అన్న గారికి మరియు టిటిడి డైరెక్టర్ వైద్యం శాంతారాం అన్నకి మరియు టీటీడీ సిబ్బంది కి గుత్తార్లపల్లిలో TTD సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు గ్రామం తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు 🙏🌹
    1
    TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు 
గుడిపల్లి (M) గుత్తార్లపల్లిలో శ్రీ ప్రసన్న అగ్ని మారమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. జాతరలో భాగంగా ఆదివారం TTD ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు.  కుప్పం ప్రాంతంలో జరిగే  జాతరులకు TTD ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని AP ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గవర్నమెంట్ విప్ mlc dr. శ్రీకాంత్ అన్నగారికి APSRTC వైస్ చైర్మన్ పీస్ మునిరత్నం గారికి  dr. సురేష్ అన్న గారికి మరియు టిటిడి డైరెక్టర్ వైద్యం శాంతారాం అన్నకి మరియు టీటీడీ సిబ్బంది కి  గుత్తార్లపల్లిలో TTD సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు గ్రామం తరపున ప్రత్యేకంగా ధన్యవాదములు 🙏🌹
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by కొప్పాల సూర్యనారాయణ
    1
    Post by కొప్పాల సూర్యనారాయణ
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సంగారెడ్డి తార ప్రభుత్వ కళాశాలకు విశ్వవిద్యాలయంగా గుర్తించాలి: సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
    1
    సంగారెడ్డి తార ప్రభుత్వ కళాశాలకు విశ్వవిద్యాలయంగా గుర్తించాలి: సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.