ఈద్-ఉల్-ఫితర్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము ముస్లింలు రంజాన్ మాసాన్ని, ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఈద్గా సమీపములో నమాజ్ చేసుకొని పెద్దల దువా (ఆశీర్వాదం) తీసుకొని అక్కడ పేద ముస్లింలకు జకాత్ ఇస్తారు. జకాత్ అంటే వారు సంపాధించిన డబ్బుల్లో కొంత డబ్బును పేదలు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ప్రతీఒక్క ముస్లింలు సుఖసంతోషాలతో జరుపుకోవడానికి ఇస్లాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి జకాత్ఇ స్తారణి పెద్దలు చెపుతుంటారు . ఇంకా కొందరు అవసరానికి మించి ధనం, ఆస్తులు ఉన్నవారు, స్థితిమంతులు పేదలకు విధిగా దానధర్మాలు చేయాల్సి ఉంటుందని దీన్నే 'జకాత్' అని అంటారని, తమ అవసరాలు తీరగా అదనపు ఆదాయం, ధనం, సంపద, ఆభరణాల విలువపై తప్పనిసరిగా జకాత్ చేయాలని . సంపదలో నుంచి రెండున్నర శాతం లెక్కకట్టి ధన, వస్తు రూపంలో దానం చేస్తారణి, రంజాన్లో దాన, ధర్మాలు చేస్తే అధికంగా పుణ్యం లభిస్తుందని ఎక్కువ మంది ఈ మాసంలోనే జకాత్ చేసేందుకు ఇష్టపడతారని పెద్దల ఆచారం ప్రకారం ఈద్-ఉల్-ఫితర్ చేస్తామని అలాగే పేద అయిల పెళ్లిళ్లకై జోలే పట్టుకొని ప్రతీఒక్క ముస్లింతో డబ్బులు యాచిస్తారని ఆ డబ్బులతో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఇస్తారని అంటున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ , గద్వాల శ్యాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రిజ్వాన్ భాష షేక్ , జిల్లా కలెక్టర్. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎమ్ ఎల్ ఎ.
ఈద్-ఉల్-ఫితర్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము ముస్లింలు రంజాన్ మాసాన్ని, ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఈద్గా సమీపములో నమాజ్ చేసుకొని పెద్దల దువా (ఆశీర్వాదం) తీసుకొని అక్కడ పేద ముస్లింలకు జకాత్ ఇస్తారు. జకాత్ అంటే వారు సంపాధించిన డబ్బుల్లో కొంత డబ్బును పేదలు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ప్రతీఒక్క ముస్లింలు సుఖసంతోషాలతో జరుపుకోవడానికి ఇస్లాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి జకాత్ఇ స్తారణి పెద్దలు చెపుతుంటారు . ఇంకా కొందరు అవసరానికి మించి ధనం, ఆస్తులు ఉన్నవారు,
స్థితిమంతులు పేదలకు విధిగా దానధర్మాలు చేయాల్సి ఉంటుందని దీన్నే 'జకాత్' అని అంటారని, తమ అవసరాలు తీరగా అదనపు ఆదాయం, ధనం, సంపద, ఆభరణాల విలువపై తప్పనిసరిగా జకాత్ చేయాలని . సంపదలో నుంచి రెండున్నర శాతం లెక్కకట్టి ధన, వస్తు రూపంలో దానం చేస్తారణి, రంజాన్లో దాన, ధర్మాలు చేస్తే అధికంగా పుణ్యం లభిస్తుందని ఎక్కువ మంది ఈ మాసంలోనే జకాత్ చేసేందుకు ఇష్టపడతారని పెద్దల ఆచారం ప్రకారం ఈద్-ఉల్-ఫితర్ చేస్తామని అలాగే
పేద అయిల పెళ్లిళ్లకై జోలే పట్టుకొని ప్రతీఒక్క ముస్లింతో డబ్బులు యాచిస్తారని ఆ డబ్బులతో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఇస్తారని అంటున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ , గద్వాల శ్యాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రిజ్వాన్ భాష షేక్ , జిల్లా కలెక్టర్. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎమ్ ఎల్ ఎ.
- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము ముస్లింలు రంజాన్ మాసాన్ని, ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఈద్గా సమీపములో నమాజ్ చేసుకొని పెద్దల దువా (ఆశీర్వాదం) తీసుకొని అక్కడ పేద ముస్లింలకు జకాత్ ఇస్తారు. జకాత్ అంటే వారు సంపాధించిన డబ్బుల్లో కొంత డబ్బును పేదలు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ప్రతీఒక్క ముస్లింలు సుఖసంతోషాలతో జరుపుకోవడానికి ఇస్లాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి జకాత్ఇ స్తారణి పెద్దలు చెపుతుంటారు . ఇంకా కొందరు అవసరానికి మించి ధనం, ఆస్తులు ఉన్నవారు, స్థితిమంతులు పేదలకు విధిగా దానధర్మాలు చేయాల్సి ఉంటుందని దీన్నే 'జకాత్' అని అంటారని, తమ అవసరాలు తీరగా అదనపు ఆదాయం, ధనం, సంపద, ఆభరణాల విలువపై తప్పనిసరిగా జకాత్ చేయాలని . సంపదలో నుంచి రెండున్నర శాతం లెక్కకట్టి ధన, వస్తు రూపంలో దానం చేస్తారణి, రంజాన్లో దాన, ధర్మాలు చేస్తే అధికంగా పుణ్యం లభిస్తుందని ఎక్కువ మంది ఈ మాసంలోనే జకాత్ చేసేందుకు ఇష్టపడతారని పెద్దల ఆచారం ప్రకారం ఈద్-ఉల్-ఫితర్ చేస్తామని అలాగే పేద అయిల పెళ్లిళ్లకై జోలే పట్టుకొని ప్రతీఒక్క ముస్లింతో డబ్బులు యాచిస్తారని ఆ డబ్బులతో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఇస్తారని అంటున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ , గద్వాల శ్యాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రిజ్వాన్ భాష షేక్ , జిల్లా కలెక్టర్. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎమ్ ఎల్ ఎ.3
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో అవని గోల్డ్ భూ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథిపై సంచలన ఆరోపణలు చేశారు. 50 ఎకరాల భూమిని తన అనుచరుల పేర్లకు రాయాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని, అంగీకరించకపోవడంతో ప్రశాంత్ పేరుతో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆరోపించారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.1
- *వికారాబాద్: ఘోర ప్రమాదం.* *కారు, ఆటో ఢీ!* వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల శివారులో టపాసులతో వెళ్తున్న లారీ ఆకస్మికంగా మంటలకు ఆహుతైంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- వికారాబాద్ :పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆలంపల్లి ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం శాంతి, సహనం, త్యాగం,సేవా,భావానికి ప్రతిక అనీ, రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ప్రార్థనలో మనసును పవిత్రం చేసుకోవడానికి సత్యనిష్టతో జీవించడానికి మనకు మార్గం చూపిస్తాయని అన్నారు.1
- This Eid the world feels more like a mourning than a celebration A celebration shadowed by the world's tears Heart heavy world hurting This Eid feels different1
- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ _వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.4
- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల శ్యాసన సభ్యులు నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర 30 రోజుల ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని అన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ల్లో ఒకటి రంజాన్ పండుగ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మరియు అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, సకాలంలో వర్షాలు పడాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని , అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.1