Shuru
Apke Nagar Ki App…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు.. కళియామర్ధన అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన దేవదేవుడు..
కిరణ్ కుమార్ గౌడ్
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు.. కళియామర్ధన అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన దేవదేవుడు..
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳2
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన మీడియాతో మాట్లాడారు.1
- వరంగల్ జక్కలొద్ది భూముల అంశంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడారు. భూముల కబ్జాపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. వరంగల్, హనుమకొండ, వర్ధన్నపేట ప్రాంతాలకు చెందిన నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు. గుడిసెలను పరిశీలించి అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చేలా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన హవల్దార్ మరక రాజశేఖర్ భారత సైనికుడిగా 24 ఏళ్ల పాటు దేశ సేవ చేసి పదవీ విరమణ చేసి ఆయన స్వగ్రామానికి రావడంతో కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై త్రివర్ణ పథకాలు చేత భూనీ డప్పు వాయిద్యాలు డీజేలతో వాహనంపై సల్వాతో ఘనస్వాతం పలికారు అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు1
- అందరూ ఆహ్వానితులే .... ఆదివారం బోర్లం గ్రామానికి శ్రీ సమర్థ సద్గురు దుబ్బాక మహారాజ్ రాక.... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఆదివారం రామనామస్మరణ గురు వందనం కార్యక్రమానికి పురస్కరించుకుని శ్రీ సమర్థ సద్గురు మహారాజ్ దుబ్బాక వారు బాన్సువాడ లోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రాంగణ మంతా పంచామృతలతో అభిషేకం గావించి ముహూర్తాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే సుమారు 5000 పైబడి భక్తులు రావచ్చని బోర్లం గ్రామస్తులు అంచనా వేస్తున్నారు దానికిగాను కావలసిన వస్తువులను ఏర్పాట్లు పూర్తయ్యాయని గ్రామస్తులు తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు తప్పకుండా గురువందనం రామనామస్మరణకి ప్రోగ్రాం కి హాజరై విజయవంతం చేయాల్సిందిగా బోర్లం గ్రామస్తులు కోరుతున్నారు1
- శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో చిరుత హాల్ చల్ పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలో చిరుతపులి కలకలం సీసీ కెమెరా లో రికార్డ్ అయిన దృశ్యాలు గత సంవత్సరం ఇదే జనవరిలో పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటిలోకి ప్రవేశించిన చిరుతపల్లి మళ్లీ కొత్త సంవత్సరం ఇదే జనవరిలో అర్ధరాత్రి పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత పులి సీసీ కెమెరా లో రికార్డ్ అయిన దృశ్యాలు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచరించింది శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుత పులి ప్రవేశించింది చిరుత పులి దృశ్యాలు సీసీ కెమెరా లో రికార్డు అయినవి ఉదయం చూసి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు తాము రాత్రిపూట వరండాలో పడుకొని ఉంటే తమపై దాడి చేసేదేమోనని భయాందోళనకు గురయ్యారు గత సంవత్సరం కూడా పూజారి సత్యనారాయణ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది అప్పుడు కూడా సీసీ కెమెరాలు చిరుత పులి దృశ్యాలు రికార్డ్ అయినవి మళ్లీ నూతన సంవత్సరం అదే జనవరిలో మళ్లీ పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి అర్ధరాత్రి మళ్లీ చిరుత పులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. చిరుతపులి పలుమార్లు తరచూ క్షేత్రం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఒకచోట చిరుత పులి సంచారాన్ని తాము చూసామంటూ స్థానికులు చెబుతున్నారు అయితే ఈవిషయంపై అటవీశాఖ అధికారులు,దేవస్థానం అధికారులు చిరుపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు,భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుత పులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది.....1
- భారత్ మాత కి జై 🇮🇳 వక్త రమ్యకృష్ణ @రచ్చ రాములమ్మ1
- చందానగర్‌లోని పీజేఆర్ కాలనీ, అపర్ణ హిల్ పార్క్, సిలికాన్, గార్డెనియల్ నివాసితులు రోడ్డు సమస్యపై భారీ నిరసన చేపట్టారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు సరైన మార్గం లేక ఏళ్ల తరబడి నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని సుమారు 3 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.1
- మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.1