శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో చిరుత హాల్ చల్ పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలో చిరుతపులి కలకలం సీసీ కెమెరా లో రికార్డ్ అయిన దృశ్యాలు గత సంవత్సరం ఇదే జనవరిలో పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటిలోకి ప్రవేశించిన చిరుతపల్లి మళ్లీ కొత్త సంవత్సరం ఇదే జనవరిలో అర్ధరాత్రి పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత పులి సీసీ కెమెరా లో రికార్డ్ అయిన దృశ్యాలు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచరించింది శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుత పులి ప్రవేశించింది చిరుత పులి దృశ్యాలు సీసీ కెమెరా లో రికార్డు అయినవి ఉదయం చూసి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు తాము రాత్రిపూట వరండాలో పడుకొని ఉంటే తమపై దాడి చేసేదేమోనని భయాందోళనకు గురయ్యారు గత సంవత్సరం కూడా పూజారి సత్యనారాయణ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది అప్పుడు కూడా సీసీ కెమెరాలు చిరుత పులి దృశ్యాలు రికార్డ్ అయినవి మళ్లీ నూతన సంవత్సరం అదే జనవరిలో మళ్లీ పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి అర్ధరాత్రి మళ్లీ చిరుత పులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. చిరుతపులి పలుమార్లు తరచూ క్షేత్రం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఒకచోట చిరుత పులి సంచారాన్ని తాము చూసామంటూ స్థానికులు చెబుతున్నారు అయితే ఈవిషయంపై అటవీశాఖ అధికారులు,దేవస్థానం అధికారులు చిరుపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు,భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుత పులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది.....

- ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో ఓ వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*1
- ఆర్‌వీ నగర్‌లో అగ్నిప్రమాదం: నిక్కుల సావిత్రి ఇల్లు పూర్తిగా దగ్ధం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కూటమి నాయకులు – ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం పరిధిలోని స్థానిక ఆర్‌వీ నగర్ గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నిక్కుల సావిత్రి నివాస గృహం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారగా, ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, వస్తువులు, కొంత నగదు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే బాధిత కుటుంబం నివాసం కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే కూటమి నాయకురాలు పసుపులేటి నాగమణి, పార్టీ నాయకులు అంజి, రాజారావు, పీసా కమిటీ సభ్యులు పండా నీలకంఠం, గ్రామస్తులు, గ్రామ పెద్దలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిక్కుల సావిత్రికి తక్షణమే ప్రభుత్వ సహాయం అందించి న్యాయం చేయాలని అధికారులను వారు కోరారు.ఇలాంటి అగ్నిప్రమాదాల వల్ల నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణ సాయం, పునరావాసం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.1
- గడియారం సెంటర్ సమీపంలోని ఆర్పి రోడ్డు పెట్రోల్ బంక్ పై పలు ఆరోపణలు... వాహనానికి పోసిన పెట్రోల్ లో సగం నీరు సగం పెట్రోల్ అంటూ వినియోగదారుడి ఫిర్యాదు... పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరంలోనే వాహనం ఆగిపోవడంతో అనుమానం... తిరిగి బాటిల్ లో లీటర్ పెట్రోల్ తీసుకోగా పెట్రోల్ లో వాటర్ కల్తీ... ప్రశ్నించిన వినియోగదారుడికి బంక్ సిబ్బంది దురుసు ప్రవర్తన.. చేసేదేమీ లేక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు.. ప్రజలను మోసగిస్తున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ వినియోగదారుడు డిమాండ్.. ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు...1
- RRR అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆవేదన 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్/1
- నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం2
- కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ ధర్నా డ్రామా – గజ్వేల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ ఘాటు విమర్శలు గజ్వేల్, సిద్దిపేట జిల్లా: జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గజ్వేల్ కేంద్రంగా వాగ్వాదం తారాస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నమని మాజీ ఎంపిటిసిల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి రవీందర్ మాట్లాడుతూ, “కేసీఆర్ గజ్వేల్‌కు ఏం చేశారు అనే విషయంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమా?” అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి 50 ఏళ్లకు సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన కొట్టిపారేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పేరుతో రాజకీయాలు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే కాదా? అని దేవి రవీందర్ ప్రశ్నించారు. “ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను అడ్డుకుని, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు” అని మండిపడ్డారు. గజ్వేల్‌లో కనుమరుగవుతున్న కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసని, కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముతారని భావించడం భ్రమ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూనే జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని గుర్తు చేశారు. 180 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ? మూడవసారి ఎన్నికల సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 180 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులకు నిధులు కేటాయించలేదని దేవి రవీందర్ ఆరోపించారు. అంతేకాకుండా, “ఆ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి తరలించలేదా?” అని ఘాటుగా ప్రశ్నించారు. ధర్నాలు కాదు – అభివృద్ధి చూపించాలి కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆరోపణల రాజకీయాలు మానేసి గజ్వేల్‌కు ఏం చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.“కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేస్తే కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు చూపిస్తేనే రాజకీయ విశ్వసనీయత నిలబడుతుంది” అని దేవి రవీందర్ స్పష్టం చేశారు.1
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రo మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పని సరి చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ పుస్తక పఠనం తప్పనిసరి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చని విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమిత చేయడంతో సమాజంలో వర్తమానంలో జరిగే అంశాలపై అవగాహన లేకుండా పోతుందన్నారు.విద్యార్థులు సెల్ ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితమై పోతూ ఏకాగ్రతను,ఆలోచన శక్తిని కోల్పోతున్నారు.రోజు పత్రికలు చదవడం వల్ల రాజకీయ,ఆర్థిక,సామాజిక,క్రీడా, సినిమా మొదలైన విభిన్న సామాజిక అంశాల పట్ల సమాచారం లభించడమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి దాహోద పడుతుందన్నారు.ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంపాటి వెంకట్ గౌడ్ గోదా రవీందర్ పాల్గొన్నారు.1