Shuru
Apke Nagar Ki App…
ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమం. బద్వేలు, ఆగస్టు 02:బద్వేలు మున్సిపాలిటీలోని 25వ వార్డు ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ లెక్చలర్ బోవిల పెద్ద సూరారెడ్డిని, అట్లూరు మండల టిడిపి నాయకులు బోవిలా విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, చర్చించారు.
జీ.మౌలాలి.
ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమం. బద్వేలు, ఆగస్టు 02:బద్వేలు మున్సిపాలిటీలోని 25వ వార్డు ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ లెక్చలర్ బోవిల పెద్ద సూరారెడ్డిని, అట్లూరు మండల టిడిపి నాయకులు బోవిలా విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, చర్చించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మహానివేదన మందిరంలో ప్రెస్ మీట్‌కు అనుమతి లేదన్న మఠాధిపతి కార్యాలయం 1968లో కడప జిల్లా కోర్టు ఇచ్చిన మఠం కాంప్రమైజ్ డిక్రీ ప్రకారం మహానివేదన మందిరంలో మఠాధిపతి కుటుంబ సభ్యులు మాత్రమే నివాసం ఉండాలని నిబంధన ఉందని మఠాధిపతి కార్యాలయం తెలిపింది.ఈ నేపథ్యంలో, మారుతి మహాలక్ష్మి గారు దాఖలు చేసిన హైకోర్టు రిట్ పిటిషన్ WP No. 2625/2026లో, మహానివేదన మందిరం నుంచి తనను ఖాళీ చేయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, హైకోర్టు ఆమెకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని కార్యాలయం పేర్కొంది.దీంతో, మహానివేదన మందిరంలో అక్రమ నివాసం కొనసాగుతోందనే అభిప్రాయంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఇదే సమయంలో, మారుతి మహాలక్ష్మి గారు మహానివేదన మందిరంలో పత్రికా సమావేశం నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని పేర్కొంటూ, మఠాధిపతికి పూర్తి హక్కులు కల్పించిన ఆ ప్రాంగణంలో ఎలాంటి ప్రెస్ మీట్ నిర్వహణకు అనుమతి లేదని మఠాధిపతి కార్యాలయం స్పష్టం చేసింది.1
- మహానంది పుణ్యక్షేత్రంలో ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమము ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమమును శ్రీ కామేశ్వరీ అమ్మవారకి ఈరోజు వందలాదిమంది భక్తులతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ వారు వ్యవస్థొపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడనంది నుంచి శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాడవీధులగుండా సంకీర్తనలు,కోలాటాలు, భజనలతో కోలాహలంగా నిర్వహించి అనంతరం శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ,లీలావతమ్మ,లు పర్యవేక్షించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, శివనామ పూజలు నిర్వహించారు.3
- అత్యంత వైభవంగా కలికిరి ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభం కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:01ఆగస్టు2026: ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోలెం వెళ్ళిన అమ్మవారు తన పుట్టింటి నుంచి ఆలయానికి తిరిగి రావడంతో శనివారం సాయంత్రం నుంచి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాతరలో మొదటి రోజున సాయంత్రం ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అలంకరణలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వారి వెంకట రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి సుధాకర్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు1
- శ్రీశైలం జలాశయం కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. సంగమేశ్వరంను చుట్టుముట్టిన వరద జలాలు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. ఆదివారం ఆరు గంటల సమయానికి జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో 1,74,711 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 846.10. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, జలాశయ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 72. 1974 టీఎంసీలుగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.1
- వర్షాలకోసం జమ్మలమడుగులో రజకుల పూజలు.. 108 బిందెలు నీళ్ల అభిషేకం కడప జిల్లాలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొనడంతో వర్షం కురవాలని కోరుతూ ప్రజలు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జమ్మలమడుగులో రజకులు గంగమ్మ తల్లికి నిండు బిందెలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అనంతరం అమ్మవారికి చీర సారె సమర్పించి పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించి త్వరలోనే సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు.1