Shuru
Apke Nagar Ki App…
బాల్క సుమన్ ని పరామర్శించెందుకు వచ్చిన హరీష్ రావు ఆదిలాబాద్ జిల్లా బాల్క సుమన్ అరెస్టును అప్రజాస్వామిక చర్యగా కండిస్తూ ఆదిలాబాద్ జైలులో సుమన్‌ను పరామర్శించెందుకు వచ్చిన హరీష్ రావు
AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
బాల్క సుమన్ ని పరామర్శించెందుకు వచ్చిన హరీష్ రావు ఆదిలాబాద్ జిల్లా బాల్క సుమన్ అరెస్టును అప్రజాస్వామిక చర్యగా కండిస్తూ ఆదిలాబాద్ జైలులో సుమన్‌ను పరామర్శించెందుకు వచ్చిన హరీష్ రావు
More news from Telangana and nearby areas
- ఆదిలాబాద్ జిల్లా బాల్క సుమన్ అరెస్టును అప్రజాస్వామిక చర్యగా కండిస్తూ ఆదిలాబాద్ జైలులో సుమన్‌ను పరామర్శించెందుకు వచ్చిన హరీష్ రావు1
- Post by KR NEWS 3691
- సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ దేశభక్తి, పరాక్రమం నేటి యువతకు ఆదర్శమని పేర్కొంటూ సమాజంలో ఐక్యత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.1
- బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....1
- Post by Bharath Newz1
- కాగజ్ నగర్ : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్ళు ఫిబ్రవరి 20వ తారీకు నుండి నిలిపివేస్తున్నారనే విషయంలో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారని సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటన లో తెలిపారు.ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ మరియు సీసీఐ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ గడువును పొడిగించే చర్యలు చేపడుతున్నారని, పత్తి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.1
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకి నెరడిగొండ టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్1