logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సింగరేణి RG-1,2,3 APA పెండింగ్ వివాదాల కేసుల పరిష్కారం పై సమీక్ష రామగుండం : పెండింగ్ పారిశ్రామిక వివాదాల(CGIT Cases) పరిష్కారంపై ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షా సమావేశం సింగరేణి యాజమమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశ్రామిక వివాదాల పరిష్కార కార్యక్రమములో భాగముగా (Special Campaign for Disposal of Industrial Disputes Before CGIT) ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్జీ-1, ఆర్జీ-2 మరియు ఆర్జీ-3 మరియు APA ఏరియాలకు చెందిన పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం కమిటీ కన్వీనర్ & హెచ్.ఓ.డి (లా), అప్రిన్ సుల్తానా, ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా ఫైనాన్స్ అధికారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని CGIT-cum-Labour Court ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగముగా ఈరోజు కమిటి సమావేశం నిర్వహించి ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 & APA ఏరియాలకు చెందిన CGIT pending Case ను సమీక్ష చేయడం జరిగినది. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు హెచ్.ఓ.డి (లా) అప్రిన్ సుల్తానా, ఆర్జీ. రీజియన్, ఆర్జీ. 1 ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఆర్జీ.1 డిప్యూటి పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, ఆర్జీ. 2 డివై పియం సునీల్, ఆర్జీ.2 డిజియం ఫైనాన్స్ రాంచందర్, ఆర్జీ.3, APA సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు రాజేశం, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

20 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
20 hrs ago

సింగరేణి RG-1,2,3 APA పెండింగ్ వివాదాల కేసుల పరిష్కారం పై సమీక్ష రామగుండం : పెండింగ్ పారిశ్రామిక వివాదాల(CGIT Cases) పరిష్కారంపై ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షా సమావేశం సింగరేణి యాజమమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశ్రామిక వివాదాల పరిష్కార కార్యక్రమములో భాగముగా (Special Campaign for Disposal of Industrial Disputes Before CGIT) ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్జీ-1, ఆర్జీ-2 మరియు ఆర్జీ-3 మరియు APA ఏరియాలకు చెందిన పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం కమిటీ కన్వీనర్ & హెచ్.ఓ.డి (లా), అప్రిన్ సుల్తానా, ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా ఫైనాన్స్ అధికారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని CGIT-cum-Labour Court ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగముగా ఈరోజు కమిటి సమావేశం నిర్వహించి ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 & APA ఏరియాలకు చెందిన CGIT pending Case ను సమీక్ష చేయడం జరిగినది. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు హెచ్.ఓ.డి (లా) అప్రిన్ సుల్తానా, ఆర్జీ. రీజియన్, ఆర్జీ. 1 ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఆర్జీ.1 డిప్యూటి పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, ఆర్జీ. 2 డివై పియం సునీల్, ఆర్జీ.2 డిజియం ఫైనాన్స్ రాంచందర్, ఆర్జీ.3, APA సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు రాజేశం, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్. ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన 17,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు, ఇతర సర్వీస్ ప్రయోజనాలు కల్పించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఆరోగ్య బీమా, జీవిత బీమా, కటుంబ ఆరోగ్య రక్షణ, ESI, EPF సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇంకా పార్టీ జిల్లా నాయకులు AIUKS అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న TUCI జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య POW ప్రగతి శీల మహిళ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు TUCI జిల్లా సహాయ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి విడనాడి NHM జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందని, కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ 

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్.
ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించడం దుర్మార్గమని విమర్శించారు.
ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన 17,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు, ఇతర సర్వీస్ ప్రయోజనాలు కల్పించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఆరోగ్య బీమా, జీవిత బీమా, కటుంబ ఆరోగ్య రక్షణ, ESI, EPF సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇంకా పార్టీ జిల్లా నాయకులు AIUKS  అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న  TUCI జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య POW ప్రగతి శీల మహిళ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు  TUCI జిల్లా సహాయ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి విడనాడి NHM జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందని, కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
  • దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    1
    దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు

దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు
బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది
ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్
    4
    నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం
ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం  అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్,
మురారి, శ్రీ హర్షిత్
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ఇందిరా గాంధీతో రాహుల్ చిట్‌చాట్.. పాత వీడియో వైరల్........ బాల్యంలో చిన్నారి రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
    4
    ఇందిరా గాంధీతో రాహుల్ చిట్‌చాట్.. పాత వీడియో వైరల్........
బాల్యంలో చిన్నారి రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    7 hrs ago
  • ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.
    1
    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ 
వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    33 min ago
  • 10+2 తో ఉద్యోగాలు 2026 🔥 అటెండెంట్ పోస్టులు/పెరిమినెంట్ ఉద్యోగాలు |అర్హత, అప్లికేషన్,పూర్తి వివరాలు
    1
    10+2  తో ఉద్యోగాలు 2026 🔥 అటెండెంట్ పోస్టులు/పెరిమినెంట్ ఉద్యోగాలు |అర్హత, అప్లికేషన్,పూర్తి వివరాలు
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Mogullapally, Jayashankar Bhupalapally•
    57 min ago
  • సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం.. ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం..

ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    2 hrs ago
  • సింగరేణి RG-1,2,3 APA పెండింగ్ వివాదాల కేసుల పరిష్కారం పై సమీక్ష రామగుండం : పెండింగ్ పారిశ్రామిక వివాదాల(CGIT Cases) పరిష్కారంపై ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షా సమావేశం సింగరేణి యాజమమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశ్రామిక వివాదాల పరిష్కార కార్యక్రమములో భాగముగా (Special Campaign for Disposal of Industrial Disputes Before CGIT) ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్జీ-1, ఆర్జీ-2 మరియు ఆర్జీ-3 మరియు APA ఏరియాలకు చెందిన పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం కమిటీ కన్వీనర్ & హెచ్.ఓ.డి (లా), అప్రిన్ సుల్తానా, ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఏరియా ఫైనాన్స్ అధికారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని CGIT-cum-Labour Court ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగముగా ఈరోజు కమిటి సమావేశం నిర్వహించి ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 & APA ఏరియాలకు చెందిన CGIT pending Case ను సమీక్ష చేయడం జరిగినది. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు హెచ్.ఓ.డి (లా) అప్రిన్ సుల్తానా, ఆర్జీ. రీజియన్, ఆర్జీ. 1 ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఆర్జీ.1 డిప్యూటి పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, ఆర్జీ. 2 డివై పియం సునీల్, ఆర్జీ.2 డిజియం ఫైనాన్స్ రాంచందర్, ఆర్జీ.3, APA సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు రాజేశం, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.
    1
    సింగరేణి RG-1,2,3 APA పెండింగ్ వివాదాల కేసుల పరిష్కారం పై సమీక్ష 
రామగుండం : పెండింగ్ పారిశ్రామిక వివాదాల(CGIT Cases) పరిష్కారంపై  ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో  సమీక్షా సమావేశం
సింగరేణి యాజమమాన్యం ఆదేశాల  మేరకు ప్రత్యేక పారిశ్రామిక వివాదాల పరిష్కార కార్యక్రమములో భాగముగా (Special Campaign for Disposal of Industrial Disputes Before CGIT) ఆర్జీ-1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో  ఆర్జీ-1, ఆర్జీ-2 మరియు ఆర్జీ-3 మరియు  APA ఏరియాలకు చెందిన పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం  కమిటీ కన్వీనర్ & హెచ్.ఓ.డి (లా),  అప్రిన్ సుల్తానా, ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి,  ఏరియా ఫైనాన్స్ అధికారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని CGIT-cum-Labour Court ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగముగా ఈరోజు కమిటి  సమావేశం నిర్వహించి ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 & APA ఏరియాలకు  చెందిన CGIT pending Case  ను సమీక్ష చేయడం జరిగినది.  
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు హెచ్.ఓ.డి (లా) అప్రిన్ సుల్తానా,  ఆర్జీ. రీజియన్, ఆర్జీ. 1  ఏరియా పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి,   ఆర్జీ.1 డిప్యూటి పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, ఆర్జీ. 2 డివై పియం సునీల్, ఆర్జీ.2  డిజియం ఫైనాన్స్ రాంచందర్, ఆర్జీ.3, APA సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు రాజేశం, రవి చంద్ర   తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.