logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్

5 hrs ago
user_పవన్ చారి
పవన్ చారి
బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
5 hrs ago

నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి

ac50c414-aadd-4f76-a642-79d39b3d533a

సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి

34207d0e-b9cd-4687-80ea-1882c6a2e279

కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి

627f5cac-11cc-4227-bdaa-20b0ab13c704

సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్

More news from తెలంగాణ and nearby areas
  • నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్
    4
    నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం
ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం  అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్,
మురారి, శ్రీ హర్షిత్
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    1
    దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు

దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు
బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది
ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
    1
    కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ 
కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఇందిరా గాంధీతో రాహుల్ చిట్‌చాట్.. పాత వీడియో వైరల్........ బాల్యంలో చిన్నారి రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
    4
    ఇందిరా గాంధీతో రాహుల్ చిట్‌చాట్.. పాత వీడియో వైరల్........
బాల్యంలో చిన్నారి రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    6 hrs ago
  • NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్. ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన 17,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు, ఇతర సర్వీస్ ప్రయోజనాలు కల్పించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఆరోగ్య బీమా, జీవిత బీమా, కటుంబ ఆరోగ్య రక్షణ, ESI, EPF సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇంకా పార్టీ జిల్లా నాయకులు AIUKS అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న TUCI జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య POW ప్రగతి శీల మహిళ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు TUCI జిల్లా సహాయ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి విడనాడి NHM జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందని, కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ 

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్.
ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించడం దుర్మార్గమని విమర్శించారు.
ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన 17,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు, ఇతర సర్వీస్ ప్రయోజనాలు కల్పించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఆరోగ్య బీమా, జీవిత బీమా, కటుంబ ఆరోగ్య రక్షణ, ESI, EPF సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇంకా పార్టీ జిల్లా నాయకులు AIUKS  అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న  TUCI జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య POW ప్రగతి శీల మహిళ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు  TUCI జిల్లా సహాయ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి విడనాడి NHM జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందని, కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    19 hrs ago
  • దీపావళి టపాసుల ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు!* హైదరాబాద్:* దీపావళి వేడుకల్లో టపాసులు పేల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 32 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు. వీరిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు కలిపి మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 26 మందికి వైద్యులు మందులు అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు. ఈ ప్రమాదాల్లో ఒక బాధితుడు కుడి కంటిలో పూర్తిగా చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ⚠️ *ముఖ్య సూచన:* వెలిగించిన టపాసులను చేతుల్లో పట్టుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. చిన్నారులతో టపాసులు కాల్చించేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. *సరదా కోసం చేసే చిన్న నిర్లక్ష్యం.. జీవితాంతం చీకటిని మిగల్చకూడదు!*
    1
    దీపావళి టపాసుల ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు!*
హైదరాబాద్:* దీపావళి వేడుకల్లో టపాసులు పేల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 32 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు.
వీరిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు కలిపి మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 26 మందికి వైద్యులు మందులు అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు.
ఈ ప్రమాదాల్లో ఒక బాధితుడు కుడి కంటిలో పూర్తిగా చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
⚠️ *ముఖ్య సూచన:* వెలిగించిన టపాసులను చేతుల్లో పట్టుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. చిన్నారులతో టపాసులు కాల్చించేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి.
*సరదా కోసం చేసే చిన్న నిర్లక్ష్యం.. జీవితాంతం చీకటిని మిగల్చకూడదు!*
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    22 hrs ago
  • పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
    1
    పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • సర్ సిల్క్ బాధితులకు అండగా ఉంటాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కోసినిలోని తన నివాసంలో సర్ సిల్క్ కంపెనీలో పనిచేసిన కార్మికులు సర్ సిల్క్ సంబంధించిన స్థలంలో గత 50 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని కంపెనీలో పనిచేసే ఇలాంటి గ్రాడ్యువిటి గాని పాత బకాయిలు నేటికీ రాకపోయినా కుటుంబ పోషణకు కూలి నాలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని బిజెపి కాంగ్రెస్ లు రెండు ఒకటే ప్రజలను మోసం చేసే ప్రక్రియ మొదలు పెట్టారని వారికి భరోసాగా నిలబడి మద్దతు ప్రకటించి వారితో మమేకమై ప్రభుత్వంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పోరాటం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో మాట్లాడుతున్న నాయకులు
    1
    సర్ సిల్క్  బాధితులకు అండగా ఉంటాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 
కోసినిలోని తన నివాసంలో సర్ సిల్క్ కంపెనీలో పనిచేసిన కార్మికులు సర్ సిల్క్ సంబంధించిన స్థలంలో గత 50 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని కంపెనీలో పనిచేసే ఇలాంటి గ్రాడ్యువిటి గాని పాత బకాయిలు నేటికీ రాకపోయినా కుటుంబ పోషణకు కూలి నాలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని బిజెపి కాంగ్రెస్ లు  రెండు ఒకటే ప్రజలను మోసం చేసే ప్రక్రియ మొదలు పెట్టారని వారికి భరోసాగా నిలబడి మద్దతు ప్రకటించి వారితో మమేకమై ప్రభుత్వంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పోరాటం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో మాట్లాడుతున్న నాయకులు
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.