Shuru
Apke Nagar Ki App…
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
P.G. Murthy
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1
- జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద పొట్ట దశలో పంట.. నీటి కోసం రైతుల పోరు జన్నారం మండలం తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద సాగునీటి కోసం వివిధ గ్రామాల రైతులు రోడ్డెక్కారు. వరి పొట్ట దశలో మరో రెండు తడుల నీరు అందకపోతే పంట నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.1
- వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్న కోరుట్ల సేవా బ్యాంక్ జగిత్యాల జిల్లా కోరుట్ల: సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సేవా బ్యాంక్ వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తోంది. ఆర్థిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సేవా బ్యాంక్ ద్వారా అర్హులైన సభ్యులకు వారి అవసరాలను బట్టి రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే రోజువారీ పొదుపు పథకం, సేవింగ్స్ ఖాతాలు, టర్మ్ డిపాజిట్ల వంటి సదుపాయాల ద్వారా ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తోంది. రోజువారీ డిపాజిట్లను సభ్యుల ఇంటి వద్దకే వచ్చి సేకరించే విధానం కూడా అందుబాటులో ఉంది. ప్రజలు సేవా బ్యాంక్ అందిస్తున్న పొదుపు, రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులు BMC అహ్మద్ అబ్దుల్ నయీం. మరియు ఇలియాస్ అహ్మద్ ఖాన్. నయీం తదితరులు పాల్గొన్నారు1
- దీపావళి టపాసుల ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు!* హైదరాబాద్:* దీపావళి వేడుకల్లో టపాసులు పేల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 32 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు. వీరిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు కలిపి మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 26 మందికి వైద్యులు మందులు అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు. ఈ ప్రమాదాల్లో ఒక బాధితుడు కుడి కంటిలో పూర్తిగా చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ⚠️ *ముఖ్య సూచన:* వెలిగించిన టపాసులను చేతుల్లో పట్టుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. చిన్నారులతో టపాసులు కాల్చించేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. *సరదా కోసం చేసే చిన్న నిర్లక్ష్యం.. జీవితాంతం చీకటిని మిగల్చకూడదు!*1
- కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్1
- నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్4
- దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం1
- సాగునీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఎమ్మెల్యే పంటల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, పంటలను కాపాడేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే బొజ్జు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడారు. దస్తురాబాద్ జన్నారం మండలాల రైతులు వేసిన పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.1