logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సాగునీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఎమ్మెల్యే పంటల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, పంటలను కాపాడేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే బొజ్జు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడారు. దస్తురాబాద్ జన్నారం మండలాల రైతులు వేసిన పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

22 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
22 hrs ago

సాగునీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఎమ్మెల్యే పంటల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, పంటలను కాపాడేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే బొజ్జు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడారు. దస్తురాబాద్ జన్నారం మండలాల రైతులు వేసిన పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
    1
    పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు అన్నారు. సోమవారం మధ్యాహ్నం లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో మూడు మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్న కోరుట్ల సేవా బ్యాంక్ జగిత్యాల జిల్లా కోరుట్ల: సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సేవా బ్యాంక్ వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తోంది. ఆర్థిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సేవా బ్యాంక్ ద్వారా అర్హులైన సభ్యులకు వారి అవసరాలను బట్టి రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే రోజువారీ పొదుపు పథకం, సేవింగ్స్ ఖాతాలు, టర్మ్ డిపాజిట్ల వంటి సదుపాయాల ద్వారా ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తోంది. రోజువారీ డిపాజిట్లను సభ్యుల ఇంటి వద్దకే వచ్చి సేకరించే విధానం కూడా అందుబాటులో ఉంది. ప్రజలు సేవా బ్యాంక్ అందిస్తున్న పొదుపు, రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులు BMC అహ్మద్ అబ్దుల్ నయీం. మరియు ఇలియాస్ అహ్మద్ ఖాన్. నయీం తదితరులు పాల్గొన్నారు
    1
    వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్న కోరుట్ల సేవా బ్యాంక్ 

జగిత్యాల జిల్లా కోరుట్ల: సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సేవా బ్యాంక్ వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తోంది. ఆర్థిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
సేవా బ్యాంక్ ద్వారా అర్హులైన సభ్యులకు వారి అవసరాలను బట్టి రుణ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నిర్వహించే వారు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
అలాగే రోజువారీ పొదుపు పథకం, సేవింగ్స్ ఖాతాలు, టర్మ్ డిపాజిట్ల వంటి సదుపాయాల ద్వారా ప్రజల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తోంది. రోజువారీ డిపాజిట్లను సభ్యుల ఇంటి వద్దకే వచ్చి సేకరించే విధానం కూడా అందుబాటులో ఉంది.
ప్రజలు సేవా బ్యాంక్ అందిస్తున్న పొదుపు, రుణ సదుపాయాలపై అవగాహన పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులు  BMC అహ్మద్ అబ్దుల్ నయీం. మరియు ఇలియాస్ అహ్మద్ ఖాన్. నయీం తదితరులు పాల్గొన్నారు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • దీపావళి టపాసుల ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు!* హైదరాబాద్:* దీపావళి వేడుకల్లో టపాసులు పేల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 32 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు. వీరిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు కలిపి మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 26 మందికి వైద్యులు మందులు అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు. ఈ ప్రమాదాల్లో ఒక బాధితుడు కుడి కంటిలో పూర్తిగా చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ⚠️ *ముఖ్య సూచన:* వెలిగించిన టపాసులను చేతుల్లో పట్టుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. చిన్నారులతో టపాసులు కాల్చించేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. *సరదా కోసం చేసే చిన్న నిర్లక్ష్యం.. జీవితాంతం చీకటిని మిగల్చకూడదు!*
    1
    దీపావళి టపాసుల ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు!*
హైదరాబాద్:* దీపావళి వేడుకల్లో టపాసులు పేల్చే సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా 32 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని ప్రభుత్వ సరోజినీదేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు.
వీరిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు కలిపి మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 26 మందికి వైద్యులు మందులు అందించి, తదుపరి పరీక్షల కోసం రావాలని సూచించారు.
ఈ ప్రమాదాల్లో ఒక బాధితుడు కుడి కంటిలో పూర్తిగా చూపు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని తెలిపారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
⚠️ *ముఖ్య సూచన:* వెలిగించిన టపాసులను చేతుల్లో పట్టుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి. చిన్నారులతో టపాసులు కాల్చించేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి.
*సరదా కోసం చేసే చిన్న నిర్లక్ష్యం.. జీవితాంతం చీకటిని మిగల్చకూడదు!*
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    22 hrs ago
  • కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
    1
    కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ 
కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్
    4
    నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం
ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం  అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్,
మురారి, శ్రీ హర్షిత్
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    1
    దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు

దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు
బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది
ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆందోళన నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ ఆవరణలో బీడీ కార్మికుల ధర్నా చేపట్టారు బీడీలకు నాణ్యమైన తునికాకు అందించాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు కూడా ఉపాధి కల్పించడం లేదని నెలకు 26 రోజుల ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తుని కాకు అందించాలని పిఎఫ్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా చెందిన శివాజీ బీడీ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.
    1
    నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆందోళన
నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ ఆవరణలో బీడీ కార్మికుల ధర్నా చేపట్టారు బీడీలకు నాణ్యమైన తునికాకు  అందించాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు కూడా ఉపాధి కల్పించడం లేదని నెలకు 26 రోజుల ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తుని కాకు అందించాలని పిఎఫ్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా చెందిన శివాజీ బీడీ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    19 hrs ago
  • సాగునీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఎమ్మెల్యే పంటల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, పంటలను కాపాడేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే బొజ్జు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడారు. దస్తురాబాద్ జన్నారం మండలాల రైతులు వేసిన పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    1
    సాగునీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన ఎమ్మెల్యే
పంటల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, పంటలను కాపాడేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే  బొజ్జు తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే బొజ్జు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడారు. దస్తురాబాద్ జన్నారం మండలాల రైతులు వేసిన పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.