మాతా శిశు సేవలను సద్వియోగం చేసుకోండి మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ :టీ వి రాజశేఖర్ రెడ్డి *మాత శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి* -- మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ టీ.వీ రాజశేఖర్ రెడ్డి • *మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపిన గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లు* • *హర్షం వ్యక్తం చేస్తున్న మంథని ప్రజానీకం* మంథని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో నేటి రోజున గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ గుంట మౌనిక, చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ చిలకలపల్లి నరేష్ గార్ల ఆధ్వర్యంలో 2 సిజిరియన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వారు బాబు,పాపకు జన్మించారని తల్లి,బిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ సూపర్డెంట్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ప్రత్యేక చొరవతో రెగ్యులర్ డాక్టర్ లను నియమించడం జరిగిందని తద్వారా మంథని ప్రాంత గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ లకు దీటుగా మంథనిలో వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ శివకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏమైనా సమస్యలు ఉన్నచో నేరుగా సూపర్డెంట్ డాక్టర్ నీ సంప్రదించగలరు సెల్ నెంబర్ 9885808589.
మాతా శిశు సేవలను సద్వియోగం చేసుకోండి మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ :టీ వి రాజశేఖర్ రెడ్డి *మాత శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి* -- మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ టీ.వీ రాజశేఖర్ రెడ్డి • *మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపిన గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లు* • *హర్షం వ్యక్తం చేస్తున్న మంథని ప్రజానీకం* మంథని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో నేటి రోజున గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ గుంట మౌనిక, చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ చిలకలపల్లి నరేష్ గార్ల ఆధ్వర్యంలో 2 సిజిరియన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం
జరిగింది. వారు బాబు,పాపకు జన్మించారని తల్లి,బిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ సూపర్డెంట్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ప్రత్యేక చొరవతో రెగ్యులర్ డాక్టర్ లను నియమించడం జరిగిందని తద్వారా మంథని ప్రాంత గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ లకు దీటుగా మంథనిలో వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ శివకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏమైనా సమస్యలు ఉన్నచో నేరుగా సూపర్డెంట్ డాక్టర్ నీ సంప్రదించగలరు సెల్ నెంబర్ 9885808589.
- విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు సుమారు రెండు గ్రామాలు కలిపి 40 మంది పైగా ప్రతిరోజు జనగాం పోయే ఆర్టీసీ బస్సు రావడం లేదని నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కలిశారు వారి ఆవేదన చెప్పారు వెంటనే స్పందించి బస్సు వేయాలని ఆర్ఎం జనగామ కోరారు నారాయణపూర్ పోచన్నపేట మీదుగా జనగాం వెళ్లే జనగామ డిపో కు చెందిన RTC బస్ ఉదయం ట్రిప్పు రావడంలేదని స్కూల్ విద్యార్థులు మరియు కాలేజీ విద్యార్థులు లు సుమారుగా రెండు గ్రామాలు కలిపి 40 కి పైబడి విద్యార్థులు ప్రతిరోజు నారాయణపురం పోచన్నపేట గ్రామాల నుండి జనగాం వెళ్లి చదువుకునే వీలుగా ఈ బస్సు ఉండేది కానీ గత నాలుగు రోజుల నుండి ఈ బస్సు రావడం లేదని రెండు గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారి వారి స్కూళ్లకు మరియు కాలేజీలకు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు బస్సు రాకపోవడతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి మసూద్ గారి చొరవతో మరియు జిల్లా కార్యదర్శి దత్రపు నరేష్ ఇట్టి విషయం తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యార్థులకు నష్టం జరగకూడదని ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని జనగామ డిపో మేనేజర్ ఉషా గారితో మాట్లాడి సమస్య పరిష్కరించి వెంటనే పార్టీ సర్వీస్ను తిరిగి యధావిధిగా అదే టైం కు జనగామ వరకు నడపాలని కోరగా వారు స్పందించి వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు1
- విస్తృత స్థాయిలో జనగామ నగరంలో వాటర్ ప్లాంట్ ల తనిఖీ... జిల్లా కేంద్రమైన జనగామ నగరంలో మున్సిపల్ అధికారులు విస్తృత స్థాయిలో పాల కేంద్రాలను, వాటర్ ప్లాంట్ లను మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు.బుధవారం ఉదయం ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈరోజు ఉదయం కొన్ని పాల సెంటర్లను,వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేసి వాటి శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్ నుండి వచ్చే రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.1
- ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో అలుగు పారుతున్న నాగులమల్యాల కొత్తచెరువు... గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపుతో వరద కాలువ ద్వారా వచ్చిన నీటితో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల కొత్తచెరువు జలకళను సంతరించుకుంది. కొత్తచెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అలుగు పారిన కొత్తచెరువును కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సందర్శించి సంబరాలు నిర్వహించారు. గంగమ్మకు పూలభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలు మెడ్ మానేరు తరలించడం జరుగుతుందని తద్వారా కొత్త చెరువు నిండి అలుగు పారుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు అంటూ ప్రధాన ప్రతిపక్షం టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు మాత్రమే మిడ మానేరుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఎల్ నేను ఎఫెక్ట్తో వర్షాబావ పరిస్థితులు నెలకొని కరువు వస్తుందని ఆందోళన చెందిన రైతులకు వరుడు కరుణించి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి వచ్చిందని తెలిపారు.2
- మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా సర్కిల్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి నాట్యమాడి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజులు కాలికి గజ్జెకట్టి వీరగోలలతో మహంకాళి అమ్మవారి భక్తిగీతాలకు నృత్యం చేసి చిందులేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య తదితర అన్ని విభాగాల ఉద్యోగులు అమ్మవారి పాటలకు భాజాభజంత్రీల మధ్య డప్పు చప్పుళ్లకు తగ్గట్లు డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారికి బోనాలు సర్పించిన అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ చేపట్టారు.1
- *నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG వల్ల పూర్తి ట్రాఫిక్ జామ్* *నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG వల్ల పూర్తి ట్రాఫిక్ జామ్*1
- సినిమా సీరియల్ లో చాన్స్ అని సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఛాన్స్ ఇస్తానంటే అసలే నమ్మొద్దు : ఒక మహిళ ఆవేదన *ఒంటి మీద చేయి వేయనిదే ఎవడూ ఛాన్స్ లు ఇవ్వడు..!* సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఎవడైనా సినిమాల్లో సీరియల్స్ లో ఛాన్స్ ఇస్తామంటే అస్సలే నమ్మొద్దు..! వాడితో సెక్స్ కమిట్మెంట్ లేనిదే ఎవడూ అవకాశమివ్వడు..! సినిమా రంగంలోకి ఆడవాళ్లు రావొద్దు... ఈ రొంపిలో దిగకండి..! సినిమా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆడవాళ్ళందరూ కచ్చితంగా కమిట్ అయినవాళ్లే..! ఓ యువతి సంచలన ఆరోపణలు... స్వీయ అనుభవాలను వివరిస్తూ వీడియో విడుదల..!1
- అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ ఆత్మహత్యాయత్నం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అమ్మవారిపేటలో అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ మంగళవారం సాయినాథ్ వెంచర్ సమీపంలో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మడికొండ పెట్రోలింగ్ సిబ్బంది కొండపల్లి సంపత్, ధారా గోవర్ధన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.1