logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సినిమా సీరియల్ లో చాన్స్ అని సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఛాన్స్ ఇస్తానంటే అసలే నమ్మొద్దు : ఒక మహిళ ఆవేదన *ఒంటి మీద చేయి వేయనిదే ఎవడూ ఛాన్స్ లు ఇవ్వడు..!* సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఎవడైనా సినిమాల్లో సీరియల్స్ లో ఛాన్స్ ఇస్తామంటే అస్సలే నమ్మొద్దు..! వాడితో సెక్స్ కమిట్మెంట్ లేనిదే ఎవడూ అవకాశమివ్వడు..! సినిమా రంగంలోకి ఆడవాళ్లు రావొద్దు... ఈ రొంపిలో దిగకండి..! సినిమా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆడవాళ్ళందరూ కచ్చితంగా కమిట్ అయినవాళ్లే..! ఓ యువతి సంచలన ఆరోపణలు... స్వీయ అనుభవాలను వివరిస్తూ వీడియో విడుదల..!

2 hrs ago
user_Bachannapet, Jangoan, Telangan
Bachannapet, Jangoan, Telangan
Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
2 hrs ago

సినిమా సీరియల్ లో చాన్స్ అని సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఛాన్స్ ఇస్తానంటే అసలే నమ్మొద్దు : ఒక మహిళ ఆవేదన *ఒంటి మీద చేయి వేయనిదే ఎవడూ ఛాన్స్ లు ఇవ్వడు..!* సోషల్ మీడియాలో మన వీడియోలు చూసి ఎవడైనా సినిమాల్లో సీరియల్స్ లో ఛాన్స్ ఇస్తామంటే అస్సలే నమ్మొద్దు..! వాడితో సెక్స్ కమిట్మెంట్ లేనిదే ఎవడూ అవకాశమివ్వడు..! సినిమా రంగంలోకి ఆడవాళ్లు రావొద్దు... ఈ రొంపిలో దిగకండి..! సినిమా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న ఆడవాళ్ళందరూ కచ్చితంగా కమిట్ అయినవాళ్లే..! ఓ యువతి సంచలన ఆరోపణలు... స్వీయ అనుభవాలను వివరిస్తూ వీడియో విడుదల..!

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
    1
    వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి
వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    21 hrs ago
  • తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
    1
    తాత్కాలిక పారిశుధ్య సిబ్బందికి తొలి నెల జీతాల చెక్కులు.. కార్మికులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కొత్తగా నియమించిన 8 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులకు తొలి నెల జీతాల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు బుధవారం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు భాను ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • Nagaram Bharat petrol pump CNG EFFECT Full traffic jam 😤 నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤 Nagaram Bharat petrol pump CNG EFFECT Full traffic jam 😤 నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤
    1
    Nagaram Bharat  petrol pump CNG EFFECT Full traffic jam 😤
నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤 
Nagaram Bharat  petrol pump CNG EFFECT Full traffic jam 😤
నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.
    1
    కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    1
    నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి
నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా 
బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క  
పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది
    user_Yadagiri Shyamala
    Yadagiri Shyamala
    Uppal, Medchal Malkajgiri•
    7 hrs ago
  • మాతా శిశు సేవలను సద్వియోగం చేసుకోండి మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ :టీ వి రాజశేఖర్ రెడ్డి *మాత శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి* -- మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ టీ.వీ రాజశేఖర్ రెడ్డి • *మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపిన గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లు* • *హర్షం వ్యక్తం చేస్తున్న మంథని ప్రజానీకం* మంథని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో నేటి రోజున గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ గుంట మౌనిక, చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ చిలకలపల్లి నరేష్ గార్ల ఆధ్వర్యంలో 2 సిజిరియన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వారు బాబు,పాపకు జన్మించారని తల్లి,బిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ సూపర్డెంట్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ప్రత్యేక చొరవతో రెగ్యులర్ డాక్టర్ లను నియమించడం జరిగిందని తద్వారా మంథని ప్రాంత గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ లకు దీటుగా మంథనిలో వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ శివకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏమైనా సమస్యలు ఉన్నచో నేరుగా సూపర్డెంట్ డాక్టర్ నీ సంప్రదించగలరు సెల్ నెంబర్ 9885808589.
    2
    మాతా శిశు సేవలను సద్వియోగం  చేసుకోండి మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ :టీ వి రాజశేఖర్ రెడ్డి 
*మాత శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి* 
-- మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ టీ.వీ రాజశేఖర్ రెడ్డి 
• *మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపిన గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లు* 
• *హర్షం వ్యక్తం చేస్తున్న మంథని ప్రజానీకం*
మంథని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో నేటి రోజున గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ గుంట మౌనిక, చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ చిలకలపల్లి నరేష్ గార్ల ఆధ్వర్యంలో 2 సిజిరియన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వారు బాబు,పాపకు జన్మించారని తల్లి,బిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ సూపర్డెంట్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ప్రత్యేక చొరవతో రెగ్యులర్ డాక్టర్ లను నియమించడం జరిగిందని తద్వారా మంథని ప్రాంత గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ లకు దీటుగా మంథనిలో వైద్యాన్ని అందిస్తున్నామని  తెలిపారు. ప్రజలందరూ శివకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏమైనా సమస్యలు ఉన్నచో నేరుగా సూపర్డెంట్ డాక్టర్ నీ సంప్రదించగలరు సెల్ నెంబర్ 9885808589.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • గుండెంగా పంచాయతీలో అధికార దుర్వినియోగం?.. వార్డు సభ్యులు గ్రామస్తులు నిరసన.. మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండలం గుండెంగా గ్రామపంచాయతీలో అధికార దుర్వినియోగం ఆరోపణలు కలకలం రేపాయి. సర్పంచ్ బోడ రాజీ కుమారుడు కిషన్ పంచాయతీ చెక్కులు, ఎజెండాలు, తీర్మానాలపై సంతకాలు చేస్తున్నారని గ్రామస్తులు, వార్డు సభ్యులు ఆరోపించారు. ఘటనను అడ్డుకుని ప్రశ్నించిన అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు ఫిర్యాదు చేసి, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అధికారాలను కుమారుడు వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
    1
    గుండెంగా పంచాయతీలో అధికార దుర్వినియోగం?.. వార్డు సభ్యులు గ్రామస్తులు నిరసన..
మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండలం గుండెంగా గ్రామపంచాయతీలో అధికార దుర్వినియోగం ఆరోపణలు కలకలం రేపాయి. సర్పంచ్ బోడ రాజీ కుమారుడు కిషన్ పంచాయతీ చెక్కులు, ఎజెండాలు, తీర్మానాలపై సంతకాలు చేస్తున్నారని గ్రామస్తులు, వార్డు సభ్యులు ఆరోపించారు. ఘటనను అడ్డుకుని ప్రశ్నించిన అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌కు ఫిర్యాదు చేసి, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ అధికారాలను కుమారుడు వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం....మానేర్ డ్యామ్ లకు జలకళ...మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండి కి త్వరలో నీటి విడుదల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం కురిసింది. జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరితోపాటు మానేర్, మూలవాగులు గలగల పారుతున్నాయి. మానేర్ వాగులో వరద ప్రవాహానికి ఎల్లారెడ్డిపేట మండలం పదిర-రామలక్ష్మణపల్లి మధ్య లోలెవల్ కాజ్ వే పై బైక్ తో దాటేందుకు యత్నించిన ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. స్థానికులు తాళ్ళ సహాయంతో ఇద్దరిని కాపాడారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి జలాలతో శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు వారం రోజుల క్రితమే పూర్తి స్థాయిలో నిండగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే 9 టిఎంసిల వాటర్ ను ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు ఎత్తిపోశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు మూడు వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. మానేర్, మూలవాగుల ద్వారా దాదాపు ఏడు వేల క్యూసెక్కుల వరద మిడ్ మానేర్ కు చేరుతుంది. 27.55 టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 17 టిఎంసీలకు నీరు చేరింది. రెండు మూడు రోజుల్లో ఎల్ఎండికి మిడ్ మానేర్ నుంచి నీటిని తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 24 టిఎంసీల నీటి నిలువ గల లోయర్ మానేర్ డ్యామ్ లో ప్రస్తుతం 5.6 టిఎంసీల నీళ్ళు ఉన్నాయి. పది టిఎంసీల నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి తరలించాలని భావిస్తున్నారు. మానేర్ డ్యామ్ లు నిండితే ఇక నీటి కష్టాలు ఉండవని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
    4
    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం....మానేర్ డ్యామ్ లకు జలకళ...మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండి కి త్వరలో నీటి విడుదల
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు తీరా వర్షం కురిసింది. జలాశయాలు జలకళ సంతరించుకుంటున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరితోపాటు మానేర్, మూలవాగులు గలగల పారుతున్నాయి. మానేర్ వాగులో వరద ప్రవాహానికి ఎల్లారెడ్డిపేట మండలం పదిర-రామలక్ష్మణపల్లి మధ్య లోలెవల్ కాజ్ వే పై బైక్ తో దాటేందుకు యత్నించిన ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. స్థానికులు తాళ్ళ సహాయంతో ఇద్దరిని కాపాడారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. పరవళ్ళు తొక్కుతున్న గోదావరి జలాలతో శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు వారం రోజుల క్రితమే పూర్తి స్థాయిలో నిండగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే 9 టిఎంసిల వాటర్ ను ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు ఎత్తిపోశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు మూడు వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుంది. మానేర్, మూలవాగుల ద్వారా దాదాపు ఏడు వేల క్యూసెక్కుల వరద మిడ్ మానేర్ కు చేరుతుంది. 27.55 టిఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 17 టిఎంసీలకు నీరు చేరింది. రెండు మూడు రోజుల్లో ఎల్ఎండికి మిడ్ మానేర్ నుంచి నీటిని తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 24 టిఎంసీల నీటి నిలువ గల లోయర్ మానేర్ డ్యామ్ లో ప్రస్తుతం 5.6 టిఎంసీల నీళ్ళు ఉన్నాయి. పది టిఎంసీల నీటిని మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి తరలించాలని భావిస్తున్నారు. మానేర్ డ్యామ్ లు నిండితే ఇక నీటి కష్టాలు ఉండవని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.