Shuru
Apke Nagar Ki App…
ఏపీలో మరో విషాద ఘటన మన్యం జిల్లా అనసభద్రలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద మృతి 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అపస్మారక స్థితిలో గుర్తింపు.. హుటాహుటిన డోకిశీల పీహెచ్‌సీకి తరలింపు మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలింపు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించిన వైద్యులు.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్ులు
Seelam Ashok Reddy Flex Print
ఏపీలో మరో విషాద ఘటన మన్యం జిల్లా అనసభద్రలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద మృతి 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అపస్మారక స్థితిలో గుర్తింపు.. హుటాహుటిన డోకిశీల పీహెచ్‌సీకి తరలింపు మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలింపు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించిన వైద్యులు.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్ులు
More news from తెలంగాణ and nearby areas
- పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందాడు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరు చెందిన బన్నే మణికంఠ (16) బోన్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేటీఆరను చూడాలన్న మణికంఠ కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈనెల 5న వీడియో కాల్లో ఆయనతో మాట్లాడించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మణికంఠ కన్నుమూశాడు.1
- మోడీ జన్మదిన సందర్భంగా ఆశీర్వాద దీపం వెలిగించిన మంత్రి సత్యప్రసాద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రధానిగా మరియు ప్రజాప్రతినిధిగా గత 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న విశేష సేవలకు కృతజ్ఞతగా 'ఆశీర్వాద దీపం' వెలిగించినట్లు పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచ వేదికపై భారత్ కీర్తిప్రతిష్టలను పెంచిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, సుదీర్ఘ ఆయుష్షు ప్రసాదించాలని, వారు ఇలాగే దేశ ప్రజలకు సేవలందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.1
- Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Relare rela ganga joined padayatre1
- దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ , ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.2
- సారపాక గ్రామపంచాయతీలో ఘనంగా ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ’మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం సారపాక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు’ అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్య తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరి ముంగిటకే చేర్చడమే లక్ష్యంగా ప్రస్తుత ‘ప్రజా పాలన’ సాగుతోందని స్పష్టం చేశారు. పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ: ‘ప్రజా పాలన - స్వచ్ఛతా హీ సేవా’ మరియు ‘పరిశుభ్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు కలిసి స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటామని, ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నివారిస్తామని ఈ సందర్భంగా వారు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, కార్యదర్శి (EO) జి. రవికుమార్, పాలకవర్గ సభ్యులు ఏసోబు, కొమరం సావిత్రి, భీమా, గౌరీ లతో పాటు స్థానిక నాయకులు దామెర ఆదినారాయణ, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగరాజు, చందు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్‌పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.1
- ఏపీలో మరో విషాద ఘటన మన్యం జిల్లా అనసభద్రలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద మృతి 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అపస్మారక స్థితిలో గుర్తింపు.. హుటాహుటిన డోకిశీల పీహెచ్‌సీకి తరలింపు మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలింపు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించిన వైద్యులు.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్ులు1
- జమ్వాసు గ్రామంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన భూ వివాదం భూ వివాదం నేపథ్యంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన మహారాష్ట్రలోని జమ్వాసు గ్రామంలో జరిగింది. భూ వివాదం ఓ వృద్దురాలి ప్రాణం తీసింది. ప్రత్యర్థులు ముసలావిడ ఉంటున్న ఇంటిని బొలెరో వాహనంతో 4-5 సార్లు గుద్దారు. దీంతో 75 ఏళ్ల సోనాబాయి మఖారం జాదవ్ స్పాట్‌లోనే చనిపోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ఇళ్లు కూల్చివేయొద్దంటూ బాధితులు చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జ్ పై ధర్నా చేపట్టారు ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ఇళ్లు కూల్చివేయొద్దంటూ బాధితులు చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జ్ పై ధర్నా చేపట్టారు. రోడ్డు వెడల్పులో భాగంగా శ్రీనివాస్ నగర్ ప్రాంత వాసులకు అధికారులు నోటీసులు జారీ చేయగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి పోలీసులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.1