logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Bakra Eid ko Lekar Hyderabad City Police Ne Ki baithak Bakrid ko lekar Hyderabad City Police ki aham baithak — #HyderabadPolice #Bakrid2026 #HyderabadCity #PoliceMeeting #LawAndOrder #FestivalSecurity #TrafficControl #PublicSafety #HyderabadNews #TelanganaPolice #SecurityArrangements #PeaceAndHarmony #CityUpdate #BreakingNews #24NewsHaqKiAwaz

1 hr ago
user_24 NEWS HAQ KI AWAZ
24 NEWS HAQ KI AWAZ
హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
1 hr ago

Bakra Eid ko Lekar Hyderabad City Police Ne Ki baithak Bakrid ko lekar Hyderabad City Police ki aham baithak — #HyderabadPolice #Bakrid2026 #HyderabadCity #PoliceMeeting #LawAndOrder #FestivalSecurity #TrafficControl #PublicSafety #HyderabadNews #TelanganaPolice #SecurityArrangements #PeaceAndHarmony #CityUpdate #BreakingNews #24NewsHaqKiAwaz

More news from తెలంగాణ and nearby areas
  • Bakrid ko lekar Hyderabad City Police ki aham baithak — #HyderabadPolice #Bakrid2026 #HyderabadCity #PoliceMeeting #LawAndOrder #FestivalSecurity #TrafficControl #PublicSafety #HyderabadNews #TelanganaPolice #SecurityArrangements #PeaceAndHarmony #CityUpdate #BreakingNews #24NewsHaqKiAwaz
    1
    Bakrid ko lekar Hyderabad City Police ki aham baithak —
#HyderabadPolice #Bakrid2026 #HyderabadCity #PoliceMeeting #LawAndOrder #FestivalSecurity #TrafficControl #PublicSafety #HyderabadNews #TelanganaPolice #SecurityArrangements #PeaceAndHarmony #CityUpdate #BreakingNews #24NewsHaqKiAwaz
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో ముందు నిర్వహించిన ఆర్టీసీ కార్మిక సమ్మె రెండో రోజు సందర్భంగా గజ్వేల్ సిపిఐ పార్టీ నాయకులు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సమ్మెపై మేనిఫెస్టో పెట్టిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సమ్మెలో నుంచి కార్మికులను చర్చలకు పిలవాలి ఆర్టీసీ కార్మికులతోని పెట్టుకున్న ఏ ఏ ప్రభుత్వంమనుగడ కొనసాగించలేదు కాబట్టి తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆర్టీసీవారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశంగ గజ్వేలునియోజకవర్గం ఇన్చార్జి శివలింగ కృష్ణ మరియు పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులు జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు
    3
    గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో ముందు నిర్వహించిన ఆర్టీసీ కార్మిక సమ్మె రెండో రోజు సందర్భంగా గజ్వేల్ సిపిఐ పార్టీ నాయకులు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సమ్మెపై మేనిఫెస్టో పెట్టిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సమ్మెలో నుంచి కార్మికులను చర్చలకు పిలవాలి ఆర్టీసీ కార్మికులతోని పెట్టుకున్న ఏ ఏ ప్రభుత్వంమనుగడ కొనసాగించలేదు కాబట్టి తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆర్టీసీవారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశంగ గజ్వేలునియోజకవర్గం ఇన్చార్జి శివలింగ కృష్ణ మరియు పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులు జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • జేబీఎస్ బస్టాండ్ లో ప్రయాణికురాలు ఆవేదన
    1
    జేబీఎస్ బస్టాండ్ లో ప్రయాణికురాలు ఆవేదన
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    7 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్ మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు
    1
    బ్రేకింగ్ న్యూస్ 
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం
నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ఆర్టీసీ కార్మికులపై నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్
    1
    ఆర్టీసీ కార్మికులపై  నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్
    user_India news 24/7
    India news 24/7
    ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • రంగారెడ్డి జిల్లా:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
    1
    రంగారెడ్డి జిల్లా:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు.
ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. 
రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు.
గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।
    1
    गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव
उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।
    user_दानिश शेख
    दानिश शेख
    New Hafeezpet•
    19 hrs ago
  • Post by 24 NEWS HAQ KI AWAZ
    1
    Post by 24 NEWS HAQ KI AWAZ
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.