పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు: సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

- జేబీఎస్ బస్టాండ్ లో ప్రయాణికురాలు ఆవేదన1
- రంగారెడ్డి జిల్లా:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు1
- ఆర్టీసీ కార్మికులపై నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్1
- गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।1
- కేశంపేట మండల కేంద్రంలోని ఒక పాఠశాలలో ఎస్సై రాజ్ కుమార్ విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. వేసవిలో బావులు, స్విమ్మింగ్ ప్రాంతాలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిన్నపిల్లలకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.1
- ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.1
- ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి1