logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి

3 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
3 hrs ago

ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి

More news from తెలంగాణ and nearby areas
  • ఆర్టీసీ కార్మికులపై నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్
    1
    ఆర్టీసీ కార్మికులపై  నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్
    user_India news 24/7
    India news 24/7
    ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి
    1
    ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    3 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్ మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు
    1
    బ్రేకింగ్ న్యూస్ 
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం
నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    35 min ago
  • गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।
    1
    गाजीपुर: पत्थर सीधे पुलिसकर्मी के सिर पर लगा; युवती की मौत मामले में बवाल, SP प्रतिनिधियों-ग्रामीणों के बीच पथराव
उत्तर प्रदेश के गाजीपुर से समाजवादी पार्टी प्रतिनिधिमंडल और ग्रामीणों के बीच जमकर पथराव की खबर सामने आई है। इसमें एक पुलिसकर्मी के सिर पर पत्थर लगने का वीडियो सामने आया है। यह वीडियो इस समय सोशल मीडिया पर खूब वायरल हो रहा है। दरअसल, पूरा मामला गाजीपुर के करंडा थाना क्षेत्र में युवती की संदिग्ध मौत के मामले से जुड़ा हुआ है। इस मामले में बुधवार को जमकर हंगामा हुआ। करंडा थाना क्षेत्र के कटारिया गांव में बवाल के बाद पथराव होने की घटना घटी है। कटारिया गांव में ग्रामीणों और सपा कार्यकर्त्ताओं के बीच जमकर बवाल मचा। दोनों पक्षों की ओर से जमकर पथराव हुआ। अब इस घटना पर सियासत गर्म होती दिख रही है। बुधवार के घटनाक्रम को अखिलेश यादव ने अपने सोशल मीडिया हैंडल से भी साझा किया है।
    user_दानिश शेख
    दानिश शेख
    New Hafeezpet•
    9 hrs ago
  • ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
    1
    ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేత ఆశ్వథామ రెడ్డి బుధవారం మేడ్చల్ డిపోను సందర్శించి, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని, చిన్న తప్పులకు కూడా ఇంక్రిమెంట్లు ఆపడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సంబంధం చేపలు, జాలరిలా ఉందని, ఏ శాఖలో లేనన్ని వేధింపులు ఆర్టీసీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    14 hrs ago
  • గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పుడు మాటలను విని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బానిసై చట్టాలను గౌరవించకుండా కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీసే ఘోష్ కమిషన్ ఇచ్చిన అబద్ధపు అసత్యపు నివేదికలను తెలంగాణ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు గోష్ కమిషన్ నివేదికను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వనికి తెలంగాణ హైకోర్టు నియమించిన ఘోష్ కమిషన్ ఫేక్ కమిషన్ అని,దొల్ల కమిషన్ అని, తీర్పునివ్వడం యావత్ తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని రైతుల విజయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాన్ని చేయడానికి రైతులను రాజును చేయడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాలేశ్వరం, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలం చేసి, రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు నాణ్యమైన ఎరువులు విత్తనాలు సరఫరా చేసి రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలను కల్పిస్తూ కొనుగోలు చేసి రైతును ఆర్థికంగా బలోపేతం చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి నాయకునిపై బురద గెలవడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తూ కాలేశ్వరం కూలిపోయిందని ప్రజలను మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి చట్టాలను అడ్డం పెట్టుకొని చట్టాల నిర్వీర్యం చేస్తూ కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ అత్యున్నత న్యాయస్థానాలు మొట్టికాయలు పెట్టిన చట్టాల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అవినీతి అక్రమాలు భూకబ్జాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ తెలంగాణ పరువు ప్రతిష్టను మంట కలుపుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగానికి మండుటెండల్లో సైతం సాగునీరు అందించారన్నారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలంలో రెండు ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కమిషన్ల పేరిట, దర్యాప్తుల పేరిట కాలయాపన చేయడం మానుకోవాలని హితవ్ పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మేరా, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్ గోలీ మమతా సంతోష్, మామిడి శ్రీధర్, మన్నె రూపా వెంకటేష్, కనకసేన, కోట బాబు, కప్ప మమత సంతోష్ మరికంటి కనకయ్య మాజీ కో ఆప్షన్ ఉమర్, నాయకులు అహ్మద్ హనుమంత్ రెడ్డి స్వామి చారి శివ తదితరులున్నారు.
    4
    గజ్వేల్ : సిద్దిపేట జిల్లా
గజ్వేల్ లో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పుడు మాటలను విని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బానిసై చట్టాలను గౌరవించకుండా కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీసే ఘోష్ కమిషన్ ఇచ్చిన అబద్ధపు అసత్యపు నివేదికలను తెలంగాణ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు గోష్ కమిషన్ నివేదికను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వనికి తెలంగాణ హైకోర్టు నియమించిన ఘోష్ కమిషన్ ఫేక్ కమిషన్ అని,దొల్ల కమిషన్ అని, తీర్పునివ్వడం యావత్ తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని రైతుల విజయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాన్ని చేయడానికి రైతులను రాజును చేయడానికి తెలంగాణ తొలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాలేశ్వరం, మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలం చేసి, రైతులకు రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు నాణ్యమైన ఎరువులు విత్తనాలు సరఫరా చేసి రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరలను కల్పిస్తూ కొనుగోలు చేసి రైతును ఆర్థికంగా బలోపేతం చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి నాయకునిపై బురద గెలవడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తూ కాలేశ్వరం కూలిపోయిందని ప్రజలను మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి చట్టాలను అడ్డం పెట్టుకొని చట్టాల నిర్వీర్యం చేస్తూ కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ అత్యున్నత న్యాయస్థానాలు మొట్టికాయలు పెట్టిన చట్టాల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అవినీతి అక్రమాలు భూకబ్జాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ తెలంగాణ పరువు ప్రతిష్టను మంట కలుపుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతుందని మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగానికి మండుటెండల్లో సైతం సాగునీరు అందించారన్నారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలంలో రెండు ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కమిషన్ల పేరిట, దర్యాప్తుల పేరిట కాలయాపన చేయడం మానుకోవాలని హితవ్ పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మేరా, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్ గోలీ మమతా సంతోష్, మామిడి శ్రీధర్, మన్నె రూపా వెంకటేష్, కనకసేన, కోట బాబు, కప్ప మమత సంతోష్ మరికంటి కనకయ్య మాజీ కో ఆప్షన్ ఉమర్, నాయకులు అహ్మద్ హనుమంత్ రెడ్డి స్వామి చారి శివ తదితరులున్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • కేశంపేట మండల కేంద్రంలోని ఒక పాఠశాలలో ఎస్సై రాజ్ కుమార్ విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. వేసవిలో బావులు, స్విమ్మింగ్ ప్రాంతాలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిన్నపిల్లలకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.
    1
    కేశంపేట మండల కేంద్రంలోని ఒక పాఠశాలలో ఎస్సై రాజ్ కుమార్ విద్యార్థులకు ముఖ్య సూచనలు చేశారు. వేసవిలో బావులు, స్విమ్మింగ్ ప్రాంతాలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిన్నపిల్లలకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • Privue |India Pharma Exp 2026|Hitex Exhibition Centre Hyderabad.
    1
    Privue |India Pharma Exp 2026|Hitex Exhibition Centre Hyderabad.
    user_India news 24/7
    India news 24/7
    ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.