logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

'నల్లమల్ల ఘాట్ రోడ్డులో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి' నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

4 hrs ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

'నల్లమల్ల ఘాట్ రోడ్డులో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి' నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by T. Raja simha
    2
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఎమ్మిగనూరులో విద్యార్థుల విజయోత్సవం
    1
    ఎమ్మిగనూరులో విద్యార్థుల విజయోత్సవం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఏపీజేఫ్ జర్నలిస్టుపై దాడి కిలాడీ లేడీ మనీషా ను కఠినంగా శిక్షించాలి దాడి చేయడమే కాక కాళ్లు పట్టించుకున్న కిలాడీ లేడీ మనిషా గీతం కాలేజీ మనీషా నాయర్ అహంకారం విలేకరులపై దాడి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ కాళ్లు పట్టించుకున్న మనీషా ఈమె ఆడ లేక డాన ప్రజలకు అన్యాయం జరిగితే ముందు ఉండేది ఒక జర్నలిస్ట్ మరిచిపోయిన లేడీ దౌర్జన్యంగా ఇంటికి వెళ్లి దాడి చేసి నా కాళ్లు పట్టుకుంటావా లేదా అని బెదిరించిన మనీషా నాయర్ అహంకారం ఒక దళితుడు అని మరిచిన లేడీ కాళ్లు పట్టించుకోని వీడియో తీపించుకుంటున్న మనీషా నాయర్ అహంకారం పేద విద్యార్థులతో చెలగాటం ఆడిన వారి బతుకులు నాశనం చేసిన మనీషా వదిలే ప్రసక్తే లేదు ఈమె మీద కేసులు అరెస్టు చేయాలి. ఇది జర్నలిస్టుల డిమాండ్
    1
    ఏపీజేఫ్ జర్నలిస్టుపై దాడి కిలాడీ లేడీ మనీషా ను కఠినంగా శిక్షించాలి
దాడి చేయడమే కాక కాళ్లు పట్టించుకున్న కిలాడీ లేడీ మనిషా
గీతం కాలేజీ మనీషా నాయర్ అహంకారం విలేకరులపై దాడి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ కాళ్లు పట్టించుకున్న మనీషా
ఈమె ఆడ లేక డాన
ప్రజలకు అన్యాయం జరిగితే ముందు ఉండేది ఒక జర్నలిస్ట్ మరిచిపోయిన లేడీ 
దౌర్జన్యంగా ఇంటికి వెళ్లి దాడి చేసి నా కాళ్లు పట్టుకుంటావా లేదా అని బెదిరించిన మనీషా నాయర్ అహంకారం 
ఒక దళితుడు అని మరిచిన లేడీ కాళ్లు పట్టించుకోని వీడియో తీపించుకుంటున్న మనీషా నాయర్ అహంకారం
పేద విద్యార్థులతో చెలగాటం ఆడిన వారి బతుకులు నాశనం చేసిన మనీషా వదిలే ప్రసక్తే లేదు 
ఈమె మీద కేసులు అరెస్టు చేయాలి. ఇది జర్నలిస్టుల డిమాండ్
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by G.RAMBABU
    1
    Post by G.RAMBABU
    user_G.RAMBABU
    G.RAMBABU
    Driving school అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    16 hrs ago
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రాజకీయ ఒత్తిళ్లతో సర్వే ఆగిందన్న ఆరోపణ
    1
    రాజకీయ ఒత్తిళ్లతో సర్వే ఆగిందన్న ఆరోపణ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    17 hrs ago
  • చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ల్యాబ్ ముందు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నిల్లికట్టు సత్యం మాట్లాడుతూ.. ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నోష్ ల్యాబ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.