logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సూర్యప్రభ వాహనోత్సవం పై ప్రసన్న వెంకటరమణుడు భక్తులకు అభయం రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.

9 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

సూర్యప్రభ వాహనోత్సవం పై ప్రసన్న వెంకటరమణుడు భక్తులకు అభయం రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారు సూర్యప్రభ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు. ఆలయ ఈవో నరసింహారెడ్డి, పురోహితులు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయం నుండి వినాయక కూడలి మీదుగా లక్ష్మీ బజార్ వరకు ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కలు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఏపీజేఫ్ జర్నలిస్టుపై దాడి కిలాడీ లేడీ మనీషా ను కఠినంగా శిక్షించాలి దాడి చేయడమే కాక కాళ్లు పట్టించుకున్న కిలాడీ లేడీ మనిషా గీతం కాలేజీ మనీషా నాయర్ అహంకారం విలేకరులపై దాడి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ కాళ్లు పట్టించుకున్న మనీషా ఈమె ఆడ లేక డాన ప్రజలకు అన్యాయం జరిగితే ముందు ఉండేది ఒక జర్నలిస్ట్ మరిచిపోయిన లేడీ దౌర్జన్యంగా ఇంటికి వెళ్లి దాడి చేసి నా కాళ్లు పట్టుకుంటావా లేదా అని బెదిరించిన మనీషా నాయర్ అహంకారం ఒక దళితుడు అని మరిచిన లేడీ కాళ్లు పట్టించుకోని వీడియో తీపించుకుంటున్న మనీషా నాయర్ అహంకారం పేద విద్యార్థులతో చెలగాటం ఆడిన వారి బతుకులు నాశనం చేసిన మనీషా వదిలే ప్రసక్తే లేదు ఈమె మీద కేసులు అరెస్టు చేయాలి. ఇది జర్నలిస్టుల డిమాండ్
    1
    ఏపీజేఫ్ జర్నలిస్టుపై దాడి కిలాడీ లేడీ మనీషా ను కఠినంగా శిక్షించాలి
దాడి చేయడమే కాక కాళ్లు పట్టించుకున్న కిలాడీ లేడీ మనిషా
గీతం కాలేజీ మనీషా నాయర్ అహంకారం విలేకరులపై దాడి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ కాళ్లు పట్టించుకున్న మనీషా
ఈమె ఆడ లేక డాన
ప్రజలకు అన్యాయం జరిగితే ముందు ఉండేది ఒక జర్నలిస్ట్ మరిచిపోయిన లేడీ 
దౌర్జన్యంగా ఇంటికి వెళ్లి దాడి చేసి నా కాళ్లు పట్టుకుంటావా లేదా అని బెదిరించిన మనీషా నాయర్ అహంకారం 
ఒక దళితుడు అని మరిచిన లేడీ కాళ్లు పట్టించుకోని వీడియో తీపించుకుంటున్న మనీషా నాయర్ అహంకారం
పేద విద్యార్థులతో చెలగాటం ఆడిన వారి బతుకులు నాశనం చేసిన మనీషా వదిలే ప్రసక్తే లేదు 
ఈమె మీద కేసులు అరెస్టు చేయాలి. ఇది జర్నలిస్టుల డిమాండ్
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • రాఘవేంద్ర కాలనీలో సీపీఐ నిరసన
    1
    రాఘవేంద్ర కాలనీలో సీపీఐ నిరసన
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    6
    నంద్యాల జిల్లా నంద్యాల -గిద్దలూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డులో మూల మలుపులు ప్రమాదకరంగా  మారాయి. మలుపుల వద్ద అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారని ప్రయాణికులు, ప్రజలు వాపోతున్నారు. సూచిక బోర్డులు లేకపోవడంతో, ఎక్కడ మూల మలుపులు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • *గండి క్షేత్రంలో ఆకు పూజ చేయించుకోవడానికి తెలంగాణ నుండి వచ్చిన భార్గవ్ అనే భక్తునికి తీవ్ర పరాభావం ఎదురయింది 500 రూపాయలు పెట్టి ఆకు పూజ టికెట్ కొన్నప్పటికీ అర్చకులు తిరిగి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అర్చన చేయమని చెప్పారని తన గోడును వెళ్ళబోసుకున్న భార్గవ్ నాలాంటి భక్తులు చాలామంది గండి క్షేత్రానికి వస్తూ ఉంటారని అయ్యవారు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం అన్నారు*
    1
    *గండి క్షేత్రంలో ఆకు పూజ చేయించుకోవడానికి తెలంగాణ నుండి వచ్చిన భార్గవ్ అనే భక్తునికి తీవ్ర పరాభావం ఎదురయింది 500 రూపాయలు పెట్టి ఆకు పూజ టికెట్ కొన్నప్పటికీ అర్చకులు తిరిగి 200 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేకుంటే అర్చన చేయమని చెప్పారని తన గోడును వెళ్ళబోసుకున్న భార్గవ్ నాలాంటి భక్తులు చాలామంది గండి క్షేత్రానికి వస్తూ ఉంటారని అయ్యవారు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరం అన్నారు*
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • నాటు సారా వద్దు - అభివృద్ధి నాటు సారా వద్దు అభివృద్ధి వైపు నడవాలని షికారి పేటకు జిల్లా కలెక్టర్ షికారి పేట అభివృద్ధికి 45 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నందికొట్కూరులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకుఅధికారుల సమగ్ర అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు తాసిల్దార్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి వి. రాముడు శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి ఎస్సై లు చంద్రశేఖర్ జఫరుల్లా మెప్మా అధికారి ప్రమీల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో అన్ని శాఖల అధికారులు పాల్గొని షికారి వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. షికారి పేటలో రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయని ప్రకటించారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా సోమవారం తమ కార్యాలయానికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీలి షికారి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రేషన్ లేదా ఇతర సమస్యలపై అర్జీ ఇస్తే వెంటనే పరిష్కార మార్గం చూస్తామని సభాముఖంగా వెల్లడించారు అదేవిధంగా యువతకు ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు షికారి కాలనీ యువత కోసం కానిస్టేబుల్, ఎస్ఐ రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తామే అందజేస్తామని అని అన్నారు యువతలో ఉత్సాహం నీకెందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు మహిళలకు మెప్మా ద్వారా రుణ సదుపాయం ప్రతి సోమవారం కాలనీకి వచ్చి మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. తోపుడు బండి, చిన్న వ్యాపారులైన పురుషులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అని అన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చదువుకున్నవారికి ఉద్యోగ కల్పన, నిరక్షరాస్యులకు మెప్మా ద్వారా సహాయం అందిస్తామన్నారు. యువత కోసం రింగ్ బాల్, వాలీబాల్ వంటి క్రీడా వస్తువులను తమ శాఖ ఉచితంగా పంపిణీ చేస్తుందని అని అన్నారు నాటు సారాను వదిలి అభివృద్ధి బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
    3
    నాటు సారా వద్దు - అభివృద్ధి నాటు సారా వద్దు అభివృద్ధి వైపు నడవాలని షికారి పేటకు జిల్లా కలెక్టర్ షికారి  పేట అభివృద్ధికి 45 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నందికొట్కూరులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకుఅధికారుల సమగ్ర అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు తాసిల్దార్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి వి. రాముడు  శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి ఎస్సై లు చంద్రశేఖర్ జఫరుల్లా మెప్మా అధికారి ప్రమీల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో అన్ని శాఖల అధికారులు పాల్గొని షికారి వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. షికారి పేటలో రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయని ప్రకటించారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా సోమవారం తమ కార్యాలయానికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీలి షికారి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రేషన్ లేదా ఇతర సమస్యలపై అర్జీ ఇస్తే వెంటనే పరిష్కార మార్గం చూస్తామని సభాముఖంగా వెల్లడించారు అదేవిధంగా యువతకు ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు
షికారి కాలనీ యువత కోసం కానిస్టేబుల్, ఎస్ఐ రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తామే అందజేస్తామని అని అన్నారు యువతలో ఉత్సాహం నీకెందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు మహిళలకు మెప్మా ద్వారా రుణ సదుపాయం ప్రతి సోమవారం కాలనీకి వచ్చి మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. తోపుడు బండి, చిన్న వ్యాపారులైన పురుషులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అని అన్నారు
నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చదువుకున్నవారికి ఉద్యోగ కల్పన, నిరక్షరాస్యులకు మెప్మా ద్వారా సహాయం అందిస్తామన్నారు. యువత కోసం రింగ్ బాల్, వాలీబాల్ వంటి క్రీడా వస్తువులను తమ శాఖ ఉచితంగా పంపిణీ చేస్తుందని అని అన్నారు నాటు సారాను వదిలి అభివృద్ధి బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    21 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఎమ్మిగనూరులో విద్యార్థుల విజయోత్సవం
    1
    ఎమ్మిగనూరులో విద్యార్థుల విజయోత్సవం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.