Shuru
Apke Nagar Ki App…
LIDCAP నీ పునరుదరించాలని *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers అసోసియేషన్* మహా ధర్నా
MSR MEDIA SANGAREDDY
LIDCAP నీ పునరుదరించాలని *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers అసోసియేషన్* మహా ధర్నా
More news from Mancherial and nearby areas
- అభివృద్ధి చేసి చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండలంలోని పోన్కల్ సర్పంచ్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్ తరఫున మంగళవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన రోడ్ షో చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by KLakshmi Devi1
- Post by K.chandra2
- EDUCATION COMPLETE చేసి ఇంటి దగ్గర ఉంటూనే మా MNC కంపెనీ లో 4-5HRS DIGITAL WORK చేస్తూ ప్రతినెల20K-30K సంపాదించవచ్చు Student Housewife Student Retired employees AGE 22+ 9346074307 WHATSAPP FOR MORE DETAILS1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏1
- అందరికీ నమస్కారమండి మనందరం హ్యాపీగా ఉండటం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము.మనలో కొంతమంది కష్టపడి పని చేయాలి అనుకుంటారు కానీ మనకు నచ్చిన పని దొరకదు అలాంటి వారు ఎవరైనా సరే బాధపడవద్దు. వారి అందరి కోసం ఒక గొప్ప అవకాశం వచ్చింది 1, 18 సంవత్సరాల నిండిన వారు ఎవరైనా సరే అంటే హౌస్ వైఫ్ చదువుకొని ఖాళీగా ఉండేవాళ్లు బ్రదర్ సిస్టర్ రిటైర్మెంట్ ఎంప్లాయిస్. 2, ఈ వర్క్ అంతా టచ్ ఫోన్ లోనే ఉంటుంది. 3, సోషల్ మీడియాను బేస్ చేసుకుని ఉంటుంది. 4, రెండు నుంచి నాలుగు గంటల వరకు మనం ఈ వర్క్ చేసుకోవచ్చు. 5, ఫుల్ టైం లేదా ఫర్ టైం చేసుకోవచ్చు. 6, పదిహేను వేల నుంచి 30 వేల వరకు మనం సంపాదించుకోవచ్చు. *🏠 ఇంటి దగ్గరే ఉండి ఈ వర్క్ కష్టపడి చేసుకుంటాను అన్నవారు వాట్సాప్ లో ఈ క్రింది ఉన్న ఫోన్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి Ph: 8712945046.🌹1
- బీసీ అభ్యర్థికి మద్దతు జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సులువ శైలజ జనార్దన్ కు బీసీ సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయని బీసీ కులాల ఐక్యవేదిక ఉద్యమ పోరాట సమితి కరీంనగర్ కన్వీనర్ కాసెట్టి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం జన్నారంలో బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. బీసీ బిడ్డగా ఉన్న శైలజ జనార్ధన్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు.ఆమెకు మద్దతుగా నిలిచి గెలిపించాలని ఆయన కోరారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన" కింద గంగరాజుపాడు క్లస్టర్‌కు ఉచిత నువ్వుల విత్తనాల పంపిణీ* " రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా — 2025 డిసెంబర్ 9 దేశంలో వంట నూనెల ఉత్పత్తిని పెంచి, స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఆహార నూనెలు మరియు నూనెగింజల మిషన్ లో భాగంగా, రైల్వే కోడూరు మండలంలోని గంగరాజుపాడు క్లస్టర్‌లోని రైతులకు ఉచితంగా నువ్వుల విత్తనాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయాధికారి పి సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమం "ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన" పథకం కింద చేపట్టబడింది. మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యవసాయ విస్తరణ సేవలను రైతుల ముంగిటకు తీసుకువెళ్లి, నూనెగింజల సాగును ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ, "రైతులు సాంప్రదాయ పంటలతో పాటు, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న నువ్వులు వంటి నూనెగింజల పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రైల్వే కోడూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. మణి మాట్లాడుతూ, ఈ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని, నూనెగింజల ఉత్పత్తిలో దేశ స్వావలంబనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నూరుల్లా, ఎఫ్‌పిఓ (FPO), సఫల కోడూరు ప్రాజెక్ట్ ఆఫీస్ నరేష్, సఫల కోడూరు ఎఫ్‌పిఓ గంగరాజుపాడు, చియ్యవరం, మరియు వెంకటరెడ్డిపల్లి గ్రామాల నుండి హాజరైన రైతులు ఈ ఉచిత విత్తన పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో నువ్వుల సాగు విస్తీర్ణం పెరిగి, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. గంగురాజుపోడు క్లస్టర్‌లోని సఫల కోడూరు ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ FPO ((NCDC మద్దతు ఇస్తుంది, SEARCH CBBO ద్వారా అమలు చేయబడింది) కి జాతీయ నూనెగింజల మిషన్ కార్యక్రమం కింద నూనెగింజలు - నువ్వుల పంపిణీని నిర్వహించారు.1