ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్యులు జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది . అనంతరం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను సన్మానించి మిఠాయి తినిపించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు మాట ఇచ్చిన ప్రకారం శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ హించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా కల్వ సుజాతను నియ మించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరుగు తుందన్నారు. ఆదివారం శ్రీ వాసవి మాత జయంతిని ప్రభుత్వము అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసినందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో గద్వాల పట్టణంలోని వివిధ సంఘాలకు చెందిన ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్యులు జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది . అనంతరం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను సన్మానించి మిఠాయి తినిపించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు మాట ఇచ్చిన ప్రకారం శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ
హించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా కల్వ సుజాతను నియ మించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరుగు తుందన్నారు. ఆదివారం శ్రీ వాసవి మాత జయంతిని ప్రభుత్వము అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసినందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో గద్వాల పట్టణంలోని వివిధ సంఘాలకు చెందిన ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- ఇటీవల శ్రీరామునిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ గురువారం తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి ఆయన ఒక చిత్రాన్ని వినూత్నంగా గీసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో హిందూ మతం మగ పిల్లలు ప్రకాష్ రాజ్ ముఖం మీద మూత్రం పోస్తూన్నట్లు, మెడలో చెప్పుల దండ వేసినట్లు చిత్రం గీసినట్లు కోటేష్ తెలిపారు.1
- Bakrid ko lekar Hyderabad City Police ki aham baithak — #HyderabadPolice #Bakrid2026 #HyderabadCity #PoliceMeeting #LawAndOrder #FestivalSecurity #TrafficControl #PublicSafety #HyderabadNews #TelanganaPolice #SecurityArrangements #PeaceAndHarmony #CityUpdate #BreakingNews #24NewsHaqKiAwaz1
- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో ముందు నిర్వహించిన ఆర్టీసీ కార్మిక సమ్మె రెండో రోజు సందర్భంగా గజ్వేల్ సిపిఐ పార్టీ నాయకులు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సమ్మెపై మేనిఫెస్టో పెట్టిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సమ్మెలో నుంచి కార్మికులను చర్చలకు పిలవాలి ఆర్టీసీ కార్మికులతోని పెట్టుకున్న ఏ ఏ ప్రభుత్వంమనుగడ కొనసాగించలేదు కాబట్టి తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆర్టీసీవారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశంగ గజ్వేలునియోజకవర్గం ఇన్చార్జి శివలింగ కృష్ణ మరియు పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులు జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు3
- జేబీఎస్ బస్టాండ్ లో ప్రయాణికురాలు ఆవేదన1
- రంగారెడ్డి జిల్లా:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు1
- బీజేపీ ఆధ్వర్యంలో భగీరథ జయంతి1
- Post by 24 NEWS HAQ KI AWAZ1
- కాళేశ్వరం ప్రాజెక్టులో మేడారం ఉందట ఇది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలివి1