logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చంద్రబాబు మెప్పు కోసం 'కొత్త పలుకు'లో మహిళలను కించపరుస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన వ్యాసంపై పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో బురదజల్లుతున్న ఆయన వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ వద్ద తమ నిరసనను రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు, గతంలో సాక్షిపై జరిగిన దాడిని ఎందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు.

3 hrs ago
user_Shyam
Shyam
Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

చంద్రబాబు మెప్పు కోసం 'కొత్త పలుకు'లో మహిళలను కించపరుస్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన వ్యాసంపై పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. జర్నలిజం ముసుగులో బురదజల్లుతున్న ఆయన వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ వద్ద తమ నిరసనను రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు, గతంలో సాక్షిపై జరిగిన దాడిని ఎందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాజవొమ్మంగిలో ఆర్టీసీ బస్ బుధవారం నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాజమండ్రి నుంచి నర్సీపట్నానికి 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్ టైర్ పంక్చర్ పడిందని సిబ్బంది తెలిపారు. మండు ఎండలో గంట సేపటి నుంచి ఉండిపోయారు. సిబ్బంది టైర్ మార్చే పనిలో ఉన్నారు. ఏజెన్సీకి కండిషన్‌లో ఉన్న బస్సులను పంపాలని కోరుతున్నారు.
    1
    రాజవొమ్మంగిలో ఆర్టీసీ బస్ బుధవారం నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రాజమండ్రి నుంచి నర్సీపట్నానికి 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్ టైర్ పంక్చర్ పడిందని సిబ్బంది తెలిపారు. మండు ఎండలో గంట సేపటి నుంచి ఉండిపోయారు. సిబ్బంది టైర్ మార్చే పనిలో ఉన్నారు. ఏజెన్సీకి కండిషన్‌లో ఉన్న బస్సులను పంపాలని కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ईरान की 10 शर्तें जिनके आगे ट्रंप ने सीजफायर की हामी भर दी कल तक डॉनल्ड ट्रंप ईरान की पूरी सभ्यता को मिटाने की धमकी दे रहे थे अब वो डील के लिए तैयार हैं. ईरान ने भी ऐलान किया है कि दो हफ्ते के लिए स्ट्रेट ऑफ़ होर्मुज खोला जाएगा. लेकिन ये सीजफायर अभी परमानेंट नहीं है. दोनों पक्ष पाकिस्तान में बातचीत करेंगे. अमेरिका-इजरायल और ईरान जंग में दो हफ्ते का सीजफायर हो गया है. ये बात खुद अमेरिकी राष्ट्रपति डॉनल्ड ट्रंप ने अपने पोस्ट में बताई है. कल तक जो ईरान की पूरी सभ्यता को मिटाने की धमकी दे रहे थे, अब वो डील के लिए तैयार हैं. ईरान ने भी ऐलान किया है कि दो हफ्ते के लिए स्ट्रेट ऑफ़ होर्मुज खोला जाएगा. लेकिन ये सीजफायर अभी परमानेंट नहीं है. दोनों पक्ष पाकिस्तान की राजधानी इस्लामाबाद में बातचीत करेंगे. पाकिस्तान के प्रधानमंत्री शहबाज़ शरीफ ने पोस्ट में बताया कि पहली बैठक 10 अप्रैल को होगी. और केंद्र में होंगी दस शर्तें जो ईरान ने अमेरिका को भेजी हैं. द टाइम्स ऑफ़ इजरायल की रिपोर्ट के मुताबिक़, ईरान की शर्तें- ईरान पर आगे कभी हमला नहीं होगा, ये सुनिश्चित किया जाए. स्ट्रेट ऑफ़ होर्मुज पर ईरान का कंट्रोल जारी रहेगा. ईरान यूरेनियम एनरिच कर सकता है, इस बात को एक्सेप्ट किया जाए. देश पर लगे सभी प्राइमरी और सेकेंडरी सैंक्शन हटाए जाएं. ईरान स्ट्रेट ऑफ़ होर्मुज खोलने के लिए तैयार है. लेकिन इस रास्ते से गुजरने वाले हर जहाज को 2 मिलियन डॉलर की फीस देनी होगी. संयुक्त राष्ट्र सुरक्षा परिषद (UN security council) में ईरान के खिलाफ प्रस्ताव को खारिज किया जाए. बोर्ड ऑफ़ गवर्नर वाले प्रस्ताव को भी खारिज कर दिया जाए. जंग में ईरान का जो नुकसान हुआ है उसकी भरपाई की जाए. अमेरिकी सशस्त्र बलों को वापस बुलाया जाए. केवल सीजफायर तक नहीं, हमेशा के लिए जंग ख़त्म होनी चाहिए. लेबनान में भी इज़रायली हमले रोके जाएं.
    1
    ईरान की 10 शर्तें जिनके आगे ट्रंप ने सीजफायर की हामी भर दी
कल तक डॉनल्ड ट्रंप ईरान की पूरी सभ्यता को मिटाने की धमकी दे रहे थे अब वो डील के लिए तैयार हैं. ईरान ने भी ऐलान किया है कि दो हफ्ते के लिए स्ट्रेट ऑफ़ होर्मुज खोला जाएगा. लेकिन ये सीजफायर अभी परमानेंट नहीं है. दोनों पक्ष पाकिस्तान में बातचीत करेंगे.
अमेरिका-इजरायल और ईरान जंग में दो हफ्ते का सीजफायर हो गया है. ये बात खुद अमेरिकी राष्ट्रपति डॉनल्ड ट्रंप ने अपने पोस्ट में बताई है. कल तक जो ईरान की पूरी सभ्यता को मिटाने की धमकी दे रहे थे, अब वो डील के लिए तैयार हैं. ईरान ने भी ऐलान किया है कि दो हफ्ते के लिए स्ट्रेट ऑफ़ होर्मुज खोला जाएगा. लेकिन ये सीजफायर अभी परमानेंट नहीं है. दोनों पक्ष पाकिस्तान की राजधानी इस्लामाबाद में बातचीत करेंगे. पाकिस्तान के प्रधानमंत्री शहबाज़ शरीफ ने पोस्ट में बताया कि पहली बैठक 10 अप्रैल को होगी. और केंद्र में होंगी दस शर्तें जो ईरान ने अमेरिका को भेजी हैं. 
द टाइम्स ऑफ़ इजरायल की रिपोर्ट के मुताबिक़, ईरान की शर्तें-
ईरान पर आगे कभी हमला नहीं होगा, ये सुनिश्चित किया जाए.
स्ट्रेट ऑफ़ होर्मुज पर ईरान का कंट्रोल जारी रहेगा.
ईरान यूरेनियम एनरिच कर सकता है, इस बात को एक्सेप्ट किया जाए.
देश पर लगे सभी प्राइमरी और सेकेंडरी सैंक्शन हटाए जाएं.
ईरान स्ट्रेट ऑफ़ होर्मुज खोलने के लिए तैयार है. लेकिन इस रास्ते से गुजरने वाले हर जहाज को 2 मिलियन डॉलर की फीस देनी होगी.
संयुक्त राष्ट्र सुरक्षा परिषद (UN security council) में ईरान के खिलाफ प्रस्ताव को खारिज किया जाए.
बोर्ड ऑफ़ गवर्नर वाले प्रस्ताव को भी खारिज कर दिया जाए. 
जंग में ईरान का जो नुकसान हुआ है उसकी भरपाई की जाए.
अमेरिकी सशस्त्र बलों को वापस बुलाया जाए.
केवल सीजफायर तक नहीं, हमेशा के लिए जंग ख़त्म होनी चाहिए. लेबनान में भी इज़रायली हमले रोके जाएं.
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    6 hrs ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం నాడు మధ్యాహ్నం భారీ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ప్రజలు ఎండ ఉక్కపూత తో విలవిలలాడి న ప్రజలకు ఒక్కసారిగా ఉపసమనం లభించింది.మధ్యాహ్నం ఆకాశం మెగారుతమై ఒక్కసారిగా భారీ వర్షం పడింది.పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విద్యుత్ సరఫరా కి అంతరాయం ఏర్పడింది.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం నాడు మధ్యాహ్నం భారీ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ప్రజలు ఎండ ఉక్కపూత తో విలవిలలాడి న ప్రజలకు ఒక్కసారిగా ఉపసమనం లభించింది.మధ్యాహ్నం ఆకాశం మెగారుతమై ఒక్కసారిగా భారీ వర్షం పడింది.పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు.విద్యుత్ సరఫరా కి అంతరాయం ఏర్పడింది.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 26 వేల లీటర్ల బెల్లం ఊటధ్వంసం
    1
    26 వేల లీటర్ల బెల్లం ఊటధ్వంసం
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • rampachodavaram girijana quarry workers co operative i legal by kandukur mla in rampachodavaram
    2
    rampachodavaram girijana quarry workers co operative i legal by kandukur mla in rampachodavaram
    user_Amaraneni surendra
    Amaraneni surendra
    రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పిఠాపురం పట్టణం తీవ్రమైన ఎండలకు ఎంతోమంది బాటసారిలు మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని మానవత్వంతో కొంతమంది దాతలు ముందుకు వచ్చి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటుచేసి, బాటసారుల దాహం తీరుస్తున్నారు.పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు ప్రాంతంలో పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్డు మార్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రామశెట్టి వెంకటేశ్వరరావు చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎండాకాలం మంచినీళ్లకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్లో ప్రయాణికులు ఎక్కువ రాకపోకలు కొనసాగిస్తారు మరియు జగ్గయ్య చెరువులో ఉన్న బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ చలివేంద్రానికి దాతలు ఎవరైనా సహకరించి, మజ్జిగ పంపిణీ కూడా చేయాలని కోరుచున్నాము అని అన్నారు.
    1
    పిఠాపురం పట్టణం తీవ్రమైన ఎండలకు ఎంతోమంది బాటసారిలు మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని మానవత్వంతో కొంతమంది దాతలు ముందుకు వచ్చి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటుచేసి, బాటసారుల దాహం తీరుస్తున్నారు.పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు ప్రాంతంలో పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్డు మార్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రామశెట్టి వెంకటేశ్వరరావు చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎండాకాలం మంచినీళ్లకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే రోడ్లో ప్రయాణికులు ఎక్కువ రాకపోకలు కొనసాగిస్తారు మరియు జగ్గయ్య చెరువులో ఉన్న బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ చలివేంద్రానికి దాతలు ఎవరైనా సహకరించి, మజ్జిగ పంపిణీ కూడా చేయాలని కోరుచున్నాము అని అన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నీరు లీకేజీని అరికట్టండి....!
    1
    నీరు లీకేజీని అరికట్టండి....!
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.