Shuru
Apke Nagar Ki App…
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సరిహద్దు ఒడిశా ప్రాంతం సందుబడిలో AES సంతోష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఒడిశా ఎక్సైజ్ పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన దాడులలో 26,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 420 లీటర్ల సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. టాస్క్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. 26 వేల లీటర్ల బెల్లం ఊటధ్వంసం
B.RAJESH
మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సరిహద్దు ఒడిశా ప్రాంతం సందుబడిలో AES సంతోష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఒడిశా ఎక్సైజ్ పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన దాడులలో 26,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 420 లీటర్ల సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. టాస్క్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. 26 వేల లీటర్ల బెల్లం ఊటధ్వంసం
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈరోజు పాలకొండలో మధ్యాహ్నం 3 గంటలకు వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసింది.1
- కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు లోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు ప్రశ్నించారు.మంగళవారం కోటబొమ్మాలి మండలం జగన్నాధపురం లో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొండపేట లిఫ్టు పరిధిలో 22 గ్రామాలు లో 2,500 ఎకరాలు గత ఆరు సంవత్సరాలుగా లిఫ్ట్ మరా మత్తు కారణంగా నీరు లేక రైతాంగం తీవ్రమైన నష్టానికి గురౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నీరు రాకపోవడంతో పంటలు పండక రైతాంగం తీవ్ర నష్టాన్నిగురవుతుందని అన్నారు. పంటలు పండక పోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తే పంటలు పండుతాయని, వలసలు నివారించబడతాయని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకమైన పనులు చేయడంతో 2019లో ప్రారంభమైన లిఫ్టు 2020 కే మర మత్తులతో మూత పడిందని గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించకపోతే ఈ ఏడాది కూడా రైతులు నీరు లేక నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.1
- అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.1
- ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- Post by Chikku srinivas1
- అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.1
- బంగారం కోసం వృద్ధురాల హత్య1
- కాకినాడ జిల్లా తుని పట్టణ రైల్వే స్టేషన్లో కొత్త కొత్త హంగులు తో అవుతుంది. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లో చేపట్టిన మొదటి దశ పనులు పూర్తి చేయని మంగళవారం నాడు రైల్వే అధికారులు తెలిపారు.19.13 కోట్లతో స్టేషను ను ఆధునికరించి ఎయిర్పోర్ట్ తరహా వెయిటింగ్ హాల్, తాగునీరు వెస్ట్రన్ టాయిలెట్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే 23 కోట్లతో రెండో దశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.1
- డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన లో ఈ మధ్యకాలం లో రాత్రివెలలో దొంగలు తిరుగుతున్నారు 2-4-26 తేదినా రాత్రి 11.30 నిముషాలకు తోపుడు బండినీ దొంగలు అపహారించారు దీనిపై కాట్రేనికోన పోలీషస్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీస్ వారు దర్యాప్తు చెప్పటారు1