Shuru
Apke Nagar Ki App…
అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు. అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.
కాశీ చక్రి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.1
- Post by SS NEWS1
- ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- Post by Chikku srinivas1
- అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.1
- Post by పొనుగుమటి. శ్రీనివాస్1
- విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మెడికల్ ఇన్సూరెన్స్‌ను పాత పద్ధతిలో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని భారీగా పెంచడాన్ని పోరాట కమిటీ నాయకుడు జే. అయోధ్యరాం తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఏడాదికి సుమారు ₹1,300గా ఉన్న ప్రీమియాన్ని ఒక్కసారిగా ₹8,500కు పెంచడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇది దాదాపు 700 శాతం పెరుగుదలగా ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు భారంగా మారిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే స్టీల్ మినిస్టర్‌తో చర్చలు జరిపినా యాజమాన్యం నిర్ణయం మార్చుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు సుమారు ₹3,000 మాత్రమే పెన్షన్ వస్తోందని, ఈ పరిస్థితిలో ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు తగదని అన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన రిటైర్డ్ కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత పద్ధతిలో ఇన్సూరెన్స్‌ను కొనసాగించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆదినారాయణ, ఎన్. రామారావు, రామకృష్ణ, రమణ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.3
- డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన లో ఈ మధ్యకాలం లో రాత్రివెలలో దొంగలు తిరుగుతున్నారు 2-4-26 తేదినా రాత్రి 11.30 నిముషాలకు తోపుడు బండినీ దొంగలు అపహారించారు దీనిపై కాట్రేనికోన పోలీషస్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీస్ వారు దర్యాప్తు చెప్పటారు1