logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అనకాపల్లి టు రాజమండ్రి ఆరు లైన్ల ఎన్ హెచ్ 16 బైపాస్ రోడ్డు విస్తీర్ణం మ్యాప్ సిద్ధమైన ప్రతిపాదనలు అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.

13 hrs ago
user_Mee news Reporter
Mee news Reporter
Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

అనకాపల్లి టు రాజమండ్రి ఆరు లైన్ల ఎన్ హెచ్ 16 బైపాస్ రోడ్డు విస్తీర్ణం మ్యాప్ సిద్ధమైన ప్రతిపాదనలు అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.
    1
    అనకాపల్లి టు రాజమహేంద్రవరం వరకు విస్తరించే ఎన్ హెచ్ 16 కొత్త బైపాస్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా అనకాపల్లి నుండి రాజమహేంద్రవరం ఆరు లైన్లుగా విస్తరణ జరుగుతుంది.36.30 కిలోమీటర్ల మేరా బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. అనకాపల్లి జిల్లా వడ్డీమెట్ట నుండి పెద్దరాంబద్రపురం మీదుగా చేపూరు హైవే రోడ్డుకు ఈ రహదారి కలుస్తుంది. ఈ రహదారి విస్తరణలో భాగంగా 7.7 కిలోమీటర్ల మేరా కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మెడికల్ ఇన్సూరెన్స్‌ను పాత పద్ధతిలో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని భారీగా పెంచడాన్ని పోరాట కమిటీ నాయకుడు జే. అయోధ్యరాం తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఏడాదికి సుమారు ₹1,300గా ఉన్న ప్రీమియాన్ని ఒక్కసారిగా ₹8,500కు పెంచడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇది దాదాపు 700 శాతం పెరుగుదలగా ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు భారంగా మారిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే స్టీల్ మినిస్టర్‌తో చర్చలు జరిపినా యాజమాన్యం నిర్ణయం మార్చుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు సుమారు ₹3,000 మాత్రమే పెన్షన్ వస్తోందని, ఈ పరిస్థితిలో ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు తగదని అన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన రిటైర్డ్ కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత పద్ధతిలో ఇన్సూరెన్స్‌ను కొనసాగించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆదినారాయణ, ఎన్. రామారావు, రామకృష్ణ, రమణ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
    3
    విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మెడికల్ ఇన్సూరెన్స్‌ను పాత పద్ధతిలో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని భారీగా పెంచడాన్ని పోరాట కమిటీ నాయకుడు జే. అయోధ్యరాం తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఏడాదికి సుమారు ₹1,300గా ఉన్న ప్రీమియాన్ని ఒక్కసారిగా ₹8,500కు పెంచడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇది దాదాపు 700 శాతం పెరుగుదలగా ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు భారంగా మారిందని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే స్టీల్ మినిస్టర్‌తో చర్చలు జరిపినా యాజమాన్యం నిర్ణయం మార్చుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు సుమారు ₹3,000 మాత్రమే పెన్షన్ వస్తోందని, ఈ పరిస్థితిలో ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు తగదని అన్నారు.
మూడున్నర దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన రిటైర్డ్ కార్మికులను యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత పద్ధతిలో ఇన్సూరెన్స్‌ను కొనసాగించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో ఆదినారాయణ, ఎన్. రామారావు, రామకృష్ణ, రమణ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.
    1
    అమ్మవారిని దర్శించుకున్న వానరం
కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని  ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.
    user_కాశీ చక్రి
    కాశీ చక్రి
    Salesperson కాట్రేనికోన, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Chikku srinivas
    1
    Post by Chikku srinivas
    user_Chikku srinivas
    Chikku srinivas
    కొవ్వూరు, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • *పేదలకు ఒక న్యాయం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక న్యాయమా* విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఉడికలపేట గ్రామా0లో ఉన్న సర్వే నెంబర్ 101/23గెడ్డం పోరంబోకు గా ఉంది.. ఇదివరకు పేదలకు ఇల్లస్థలాల కోసం స్థానిక అధికారులకు వినతిపత్రాలు ఇస్తే గెడ్డపోరంబోకులో ఇల్లాస్థలాలు ఇవ్వకూడదని చెప్పిన అధికారులు. ఇప్పుడు అదే గెడ్డంపొరూంబోకు స్థలమే ఆ స్థలానికి అనుకోని ఉన్న 100/4సర్వే నెంబర్ కూడా గెడ్డ పోరంబోకు లో ఉన్న రియల్ ఎస్టేట్ వారికి వారి ప్లాట్స్ దారి కోసం కప్పేసి కేవలం చిన్న డ్రైనేజి కాలువ లాగా కాలువ నిర్మించడమే కాకుండా. తరతరాలుగా పెద్దతాడివాడ రైతులకి వ్యవసాయ భూములకి వర్షంనీరు పారె గెడ్డ మరియు 2008 లో అప్పటి ప్రభుత్వాలు చెక్ డ్యామ్ నిర్మించిన గెడ్డ మరియు కొన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పనులు చేసిన గెడ్డను పూర్తిగా మట్టితో కప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తున్నారు.. గెడ్డలు కప్పి అక్కడ భవనాలు నిర్మిస్తే వరదలు సమయంలో ఆ భవనాలు కూలిపోయి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అన్న దూరదృష్టిగాని అలాగే ఆ గెడ్డనీరుతో నిండే పెద బంద. చిన్న బంద. జిరాయితీ చెరువులు చవితిబందామెట్టు బంద చెరువులకి మరియు ఆ చెరువులు నిండినక పక్కనే అనుకోని ఉన్న చిన్నతాడివాడ గ్రామంలో చెరువులకి వెళ్లే గెడ్డలనీరునే వ్యవసాయ ఆధారంగా రైతులు ఉన్నారన్న బాహ్య సృహ గాని లేకుండా కేవలం కాసులకి ఆశపడో లేఖ రాజకీయ వత్తుడులకో అధికారులు చూసిచుడనట్టు వదిలేయడ0 బాధాకరం.. సుమారు ముప్పై నలభై అడుగుల వెడల్పు. పదిహేను అడుగులు లోతు ఉన్న గెడ్డ తరతరాలుగా నీటి ఆధారమైన గెడ్డ కేవలం యాభై ఏళ్ల కిందట ఎలా జిరాయితీ అయ్యిందో అధికారులు ఆలోచించాలి.. జమీందారి జులుం తో లెక్క పత్రాలు మార్చిన వారిపై తగిన చర్యలు తీసుకొని మా గెడ్డ మాకు తిరిగి అప్పగించాలని రైతులు. గ్రామస్తులు అడుగుతున్నా అధికారులుని వేడుకొంటున్న ఏ ఒక్కరు ఎందుకు పట్టించుకోరో సమాధానం చెప్పాలి.. ఇప్పటికే పెద్దతాడివాడ పంచాయతీ చెరువులు గెడ్డలు మాయమవుతున్నాయి అని పేపర్లో టీవిల్లో కధనాలువస్తున్న అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చిన ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు..ఈరోజు స్థానిక VRO. సర్వే అధికారులతో ఫీల్డ్ లోకి వెళ్లగా అక్కడ వాతావరణం చుసి ఆశ్చర్య పోయాము.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నుంచి స్థానిక అధికారుల వరకు స్పందించగలరు..
    3
    *పేదలకు ఒక న్యాయం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక న్యాయమా*
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం 
డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఉడికలపేట గ్రామా0లో ఉన్న సర్వే నెంబర్ 101/23గెడ్డం పోరంబోకు గా ఉంది.. ఇదివరకు పేదలకు ఇల్లస్థలాల కోసం స్థానిక అధికారులకు వినతిపత్రాలు ఇస్తే గెడ్డపోరంబోకులో ఇల్లాస్థలాలు ఇవ్వకూడదని చెప్పిన అధికారులు. ఇప్పుడు అదే గెడ్డంపొరూంబోకు స్థలమే  ఆ స్థలానికి అనుకోని ఉన్న 100/4సర్వే నెంబర్ కూడా గెడ్డ పోరంబోకు లో ఉన్న రియల్ ఎస్టేట్  వారికి వారి ప్లాట్స్ దారి కోసం కప్పేసి కేవలం చిన్న డ్రైనేజి కాలువ లాగా కాలువ నిర్మించడమే కాకుండా. తరతరాలుగా పెద్దతాడివాడ రైతులకి వ్యవసాయ భూములకి వర్షంనీరు పారె గెడ్డ మరియు 2008 లో అప్పటి ప్రభుత్వాలు చెక్ డ్యామ్ నిర్మించిన గెడ్డ మరియు కొన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పనులు చేసిన గెడ్డను పూర్తిగా మట్టితో కప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తున్నారు.. గెడ్డలు కప్పి అక్కడ భవనాలు నిర్మిస్తే వరదలు సమయంలో ఆ భవనాలు కూలిపోయి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అన్న దూరదృష్టిగాని అలాగే ఆ గెడ్డనీరుతో నిండే పెద బంద. చిన్న బంద. జిరాయితీ చెరువులు చవితిబందామెట్టు బంద చెరువులకి మరియు  ఆ చెరువులు నిండినక పక్కనే అనుకోని ఉన్న చిన్నతాడివాడ గ్రామంలో చెరువులకి వెళ్లే గెడ్డలనీరునే వ్యవసాయ ఆధారంగా రైతులు ఉన్నారన్న బాహ్య సృహ గాని లేకుండా కేవలం కాసులకి ఆశపడో లేఖ రాజకీయ వత్తుడులకో అధికారులు చూసిచుడనట్టు వదిలేయడ0 బాధాకరం.. సుమారు ముప్పై నలభై అడుగుల వెడల్పు. పదిహేను అడుగులు లోతు ఉన్న గెడ్డ తరతరాలుగా నీటి ఆధారమైన గెడ్డ కేవలం యాభై ఏళ్ల కిందట ఎలా జిరాయితీ అయ్యిందో అధికారులు ఆలోచించాలి.. జమీందారి జులుం తో లెక్క పత్రాలు మార్చిన వారిపై తగిన చర్యలు తీసుకొని మా గెడ్డ మాకు తిరిగి అప్పగించాలని రైతులు. గ్రామస్తులు అడుగుతున్నా అధికారులుని వేడుకొంటున్న ఏ ఒక్కరు ఎందుకు పట్టించుకోరో సమాధానం చెప్పాలి.. ఇప్పటికే పెద్దతాడివాడ పంచాయతీ చెరువులు గెడ్డలు మాయమవుతున్నాయి అని పేపర్లో టీవిల్లో కధనాలువస్తున్న అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చిన  ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు..ఈరోజు స్థానిక VRO. సర్వే అధికారులతో ఫీల్డ్ లోకి వెళ్లగా అక్కడ వాతావరణం చుసి ఆశ్చర్య పోయాము.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నుంచి స్థానిక అధికారుల వరకు స్పందించగలరు..
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణ రైల్వే స్టేషన్లో కొత్త కొత్త హంగులు తో అవుతుంది. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లో చేపట్టిన మొదటి దశ పనులు పూర్తి చేయని మంగళవారం నాడు రైల్వే అధికారులు తెలిపారు.19.13 కోట్లతో స్టేషను ను ఆధునికరించి ఎయిర్పోర్ట్ తరహా వెయిటింగ్ హాల్, తాగునీరు వెస్ట్రన్ టాయిలెట్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే 23 కోట్లతో రెండో దశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణ రైల్వే స్టేషన్లో కొత్త కొత్త హంగులు తో అవుతుంది. అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లో చేపట్టిన మొదటి దశ పనులు పూర్తి చేయని మంగళవారం నాడు రైల్వే అధికారులు తెలిపారు.19.13 కోట్లతో స్టేషను ను ఆధునికరించి ఎయిర్పోర్ట్ తరహా వెయిటింగ్ హాల్, తాగునీరు వెస్ట్రన్ టాయిలెట్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే 23 కోట్లతో రెండో దశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.