Shuru
Apke Nagar Ki App…
రేచర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద రైతులు యు సి జి కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద అండర్ కోల్ గ్యాసిఫికేషన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. రేచర్ల బొగ్గు వెలికి తీత ప్రాంత గ్రామాలలో రైతుల పచ్చని పంట పొలాలను ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నాయని, దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని, బలవంతపు భూసేకరణ విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mogaparthi.Devakrupavaram
రేచర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద రైతులు యు సి జి కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద అండర్ కోల్ గ్యాసిఫికేషన్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. రేచర్ల బొగ్గు వెలికి తీత ప్రాంత గ్రామాలలో రైతుల పచ్చని పంట పొలాలను ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నాయని, దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని, బలవంతపు భూసేకరణ విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చింతలపూడి గురుకుల పాఠశాలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో తీరిన నీటి సమస్య చింతలపూడి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నీటి సమస్య ఉంది. ఆ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి ఎప్పటినుంచో త్రాగునీరు, వాడుక నీ రు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాఠశాల ఆవరణలో బోరు వేయించి నీటి సమస్యను తీర్చారు.దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.1
- ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద సాగర కాలవలో గోదావరి జలాలను విడుదల చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టరాగమయి దయానంద గారు మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు మరియు కల్లూరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రైతన్నలకు సాగర్ నీరు ద్వారా రైతన్నలకు ఒరిస్సా గుకు కొంతమేరు జరగటం వలన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా గోపాలపురం గ్రామం గంగదేవిపాడు గ్రామం రైతన్నలకు ఒరి సాగు చేసే రైతులకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా రైతులకు అందించడం ద్వారా రైతులకు ఈ సంవత్సరం మంచి పంటలు పండుతాయి అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న కొంతవరకు సాగర్ నీరు లిఫ్ట్ ద్వారా పంటలు పండించుకోవడానికి సాగర్ నీరు కొంత మేలు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతే రాజు గనుక ఈ దేశానికి ఎన్నెముక లాంటివాడు కనుక ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు4
- రద్దీ టైమ్‌లో రోడ్డు కుంగి పల్టీ కొట్టిన కారు🤯 🔹 చెన్నై OMR కారిడార్‌లోని తిరువాన్మియూర్ రోడ్డులో ఈ రోజు ఉదయం రోడ్డు ఒక్కసారిగా లోపలికి దిగిపోయి 10 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. 🔹 మెట్రో పనులు, టైడల్ పార్క్ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఓ తెల్ల కారు ఆ గొయ్యిలో పడి పైకప్పు కిందికి తిరిగిపోయింది. 🔹 కారులోని వాళ్లంతా స్వల్ప గాయాలతో బయటపడగా, పోలీసులు ఆ ప్రాంతాన్ని కార్డన్ చేశారు, ఈ దృశ్యాల వీడియోను ఓ జర్నలిస్ట్ షేర్ చేశారు.1
- న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైఎస్సార్సీపీ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు తాడేపల్లిగూడెం పట్టణంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన వడ్డి రఘురామ్ నాయుడు, దీక్ష చేస్తున్న న్యాయవాదులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి వారు చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. న్యాయవాదులు ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, తమ విధులను నిర్వహించే సమయంలో న్యాయవాదులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వడ్డి రఘురామ్ నాయుడు పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనలు చోటుచేసుకోకుండా వారికి ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. న్యాయవాదుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని వడ్డి రఘురామ్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల భద్రత కోసం వారు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. న్యాయవాదుల పోరాటానికి అండగా నిలిచేందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం చేపట్టిన ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.3
- బెంగళూరులో ఫుట్‌పాత్‌పై ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు.. ఇద్దరికి గాయాలు బెంగళూరు: నగరంలోని బగలూర్ మెయిన్ రోడ్డులో అమెజాన్ కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ బాక్స్ బుధవారం ఉదయం అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనతో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలుడులో ఇద్దరు పాదచారులు గాయపడ్డారు. ఒక వ్యక్తి చేతులకు తీవ్ర కాలిన గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఉన్న ఓ విద్యార్థిని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పేలుడు కారణంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్ పరికరాలను ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసే సమయంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. పాదచారుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, బాక్సుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.1
- శాశ్వత భవనం కోసం జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన 🔸 జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు శాశ్వత కాలేజీ భవనంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. "జిమ్ జిమ్ తారా.. కాలేజీ ఎక్కడ చిన్నోడా...?" అంటూ నినాదాలు చేశారు.1
- సత్తుపల్లి మండలం కిష్టారం లో కూల్ డ్రింక్ షాప్ దగ్ధం చేసిన దొంగలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం సింగరేణి oc సమీపన ఉన్న మన్నేచర్రి స్వాతి w/0 శంకర్ కూల్ డ్రింక్స్ షాపును కొంత మంది గుర్తు తెలియని దుండగులు షాప్ లో ఉన్న సామాగ్రిని దొంగిలించి కూల్ డ్రింక్ షాపును దగ్ధం చేయటం నిన్న అర్ధరాత్రి జరిగింది.4