logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భారత దేశ రాజకీయ లొ నిస్వార్థత నిజాయితీ తో పనిచేసిన మహనీయుడు జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అన్ని ఆయన లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోని నేటి తరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి సోమవారం శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమం లొ ఆమె పాల్గొని మాట్లాడారు... దేశ రాజకీయలో అనేక ఆటు పోట్లు ఎదుర్కొని ఆనాటి ప్రభుత్వల తీరు ఎండ గట్టారని రాజకీయలో యువత ముందు ఉండాలని ఆయన ఆకాంక్షించారని ప్రజాసేవకు కట్టుబడి ఆయన ఎన్నో పోరాటాలను చేశారని తెలిపారు... అలాంటి మహనీయులు మార్గాన్ని అనుసరించి రాజకీయాల్లో యువత రాణించాలని అన్నారు... ఈ కార్యక్రమం లొ బిజెపి ఆటో యూనియన్ నాయకులు కాయల బాలకృష్ణ. జనార్ధన్. జోసఫ్. జైపాల్. శ్రీనాథ్. శేషయ్య సుబ్బారావు. ఐశ్వర్య సాయి. తదితరులు పాల్గొని శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

on 23 June
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Journalist Nellore Urban, Spsr Nellore•
on 23 June
c35b67aa-0e65-43c0-a7c3-eab5b0803979

భారత దేశ రాజకీయ లొ నిస్వార్థత నిజాయితీ తో పనిచేసిన మహనీయుడు జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అన్ని ఆయన లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోని నేటి తరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి సోమవారం శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమం లొ ఆమె పాల్గొని మాట్లాడారు... దేశ రాజకీయలో అనేక ఆటు పోట్లు ఎదుర్కొని ఆనాటి ప్రభుత్వల తీరు ఎండ గట్టారని రాజకీయలో యువత ముందు ఉండాలని ఆయన ఆకాంక్షించారని ప్రజాసేవకు కట్టుబడి ఆయన ఎన్నో పోరాటాలను చేశారని తెలిపారు... అలాంటి మహనీయులు మార్గాన్ని అనుసరించి రాజకీయాల్లో యువత రాణించాలని అన్నారు... ఈ కార్యక్రమం లొ బిజెపి ఆటో యూనియన్ నాయకులు కాయల బాలకృష్ణ. జనార్ధన్. జోసఫ్. జైపాల్. శ్రీనాథ్. శేషయ్య సుబ్బారావు. ఐశ్వర్య సాయి. తదితరులు పాల్గొని శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

More news from Kovur and nearby areas
  • నలుగురు బాబులు చేతిలో కోవూరు నియోజకవర్గం...
    1
    నలుగురు బాబులు  చేతిలో కోవూరు నియోజకవర్గం...
    user_మొహమ్మద్ ఇక్బాల్
    మొహమ్మద్ ఇక్బాల్
    Kovur•
    13 hrs ago
  • కోవూరు మాజీ ఎమ్మెల్యే గారికి మహిళలు మద్దతు
    1
    కోవూరు మాజీ ఎమ్మెల్యే గారికి మహిళలు మద్దతు
    user_Arun S
    Arun S
    Kovur•
    13 hrs ago
  • శుక్రవారం కోవూరు మండలంలోని మోడేగుంట, వేగూరులో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టిడిపి ప్రచారంలో.
    1
    శుక్రవారం కోవూరు మండలంలోని మోడేగుంట, వేగూరులో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టిడిపి ప్రచారంలో.
    user_Devendra Deva
    Devendra Deva
    Kovur•
    13 hrs ago
  • ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వానికే సాధ్యం.కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిAJ TELUGU NEWS
    1
    ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వానికే సాధ్యం.కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిAJ TELUGU NEWS
    user_Nagaraju Potluri
    Nagaraju Potluri
    Kovur•
    13 hrs ago
  • మాజీ మంత్రి వర్యులు,కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మద్దతు
    1
    మాజీ మంత్రి వర్యులు,కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మద్దతు
    user_Venkat Venkat
    Venkat Venkat
    Kovur•
    13 hrs ago
  • YSRCP కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు
    1
    YSRCP కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు
    user_T.mosha
    T.mosha
    Kovur•
    13 hrs ago
  • గంగమ్మ తల్లి ఊరేగింపు అంకమ్మ తల్లి తిరునాళ్ళు విడవలూరు నెల్లూరు || Fun Zone
    1
    గంగమ్మ తల్లి ఊరేగింపు అంకమ్మ తల్లి తిరునాళ్ళు విడవలూరు నెల్లూరు || Fun Zone
    user_Karumanchi Malli karjuna
    Karumanchi Malli karjuna
    Vidavalur•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.