logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొత్తపేట అభివృద్ధికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సానుకూలత.... జన్నారం మండల కేంద్రంలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పరిష్కారానికి ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ సానుకూలంగా స్పందించారు. ఆదివారం కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని సమస్యలను వివరించారు.ఈ సమావేశంలో గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన,ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు మరియు కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు తాగునీటి సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు.గ్రామస్తుల విన్నపాలపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. కొత్తపేట అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామ పంచాయతీకి కావాల్సిన నిధులపై వెంటనే నివేదికలు సిద్ధం చేయాలి.పనుల మంజూరుకు సంబంధించి అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.ప్రతినిధుల కృతజ్ఞతలు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్‌కు సర్పంచ్ దినేష్ నాయక్ మరియు గ్రామ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

on 8 March
user_Naveen journalist
Naveen journalist
Local News Reporter ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
on 8 March
6ce73ed0-99a9-4763-a74b-22071d6cd335

కొత్తపేట అభివృద్ధికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సానుకూలత.... జన్నారం మండల కేంద్రంలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పరిష్కారానికి ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ సానుకూలంగా స్పందించారు. ఆదివారం కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని సమస్యలను వివరించారు.ఈ సమావేశంలో గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన,ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు మరియు కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు తాగునీటి సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు.గ్రామస్తుల విన్నపాలపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. కొత్తపేట అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామ పంచాయతీకి కావాల్సిన నిధులపై వెంటనే నివేదికలు సిద్ధం చేయాలి.పనుల మంజూరుకు సంబంధించి అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.ప్రతినిధుల కృతజ్ఞతలు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్‌కు సర్పంచ్ దినేష్ నాయక్ మరియు గ్రామ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

More news from Telangana and nearby areas
  • బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.
    1
    బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. లాఠీ ఛార్జ్ చేయగా స్వల్పంగా గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    4 hrs ago
  • జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో రన్ ఫర్ జీసస్( యేసు కొరకే పరుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం సందర్భంగా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు శనివారం ఉదయం జన్నారంలోని బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ సభ్యులు మంద రాజేష్ పాల్గొన్నారు.
    1
    జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో రన్ ఫర్ జీసస్( యేసు కొరకే పరుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థానం సందర్భంగా జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు శనివారం ఉదయం జన్నారంలోని బస్టాండ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ సభ్యులు మంద రాజేష్ పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ 
గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా సుంకరీ పని నీరడు పని చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మికులను యధావిధిగా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు 
గ్రామాలలో గ్రామ సెక్రెటరీ కానీ జీపీఓ కానీ ఏ అధికారులు ఉన్నా రైతులకు పంట నీరు వదలడానికి నీరడీ పని వాళ్లు అధికారులకు భూముల సర్వేలలో కానీ గ్రామంలో ఎలాంటి అవసరాలు వచ్చినా సుంకరి పని వాళ్లు కచ్చితంగా అవసరం ఉంటుందని 
రాష్ట్ర ప్రజల కామారెడ్డి జిల్లా ప్రజల రైతుల అవసరాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వంతుల వారి గ్రామ సేవకును అందరినీ కూడా మళ్లీ గ్రామాలలో ఏదైతే వంతుల వారి పని సుంకర పని చేస్తూ ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి సహకరించే సుంకర పని వారికి గతంలో ఏదైతే వంతుల వారి సిస్టం ఉండెనో అదే పద్ధతిలో మళ్లీ వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని సిఐటియుగా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది కావున కామారెడ్డి జిల్లాలోని వంతుల వారి సుంకరి పనివారు నీరడీ పనివారు అందరూ కూడా సోమవారము ఉదయం 10 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో  రాజ్వీర్, నేరడి సాయిలు, అనిల్, గోపి, సాయిలు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షణ నిర్వహించారు. హాలిడేస్ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
అలాగే ఆలయంలో తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఈవో సూచించా
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • आसिफाबाद 4 अप्रैल ( रमेश सोलंकी):- जिला एसपी नितिका पंत ने शनिवार को तिर्यानी पुलिस स्टेशन का आकस्मिक निरीक्षण किया। इस दौरान उन्होंने स्टेशन परिसर, दर्ज रजिस्टर, लंबित मामलों की प्रगति, हाजिरी रजिस्टर और साफ-सफाई की स्थिति का जायज़ा लिया। एसपी ने एसएचओ वेंकटेश और पुलिस स्टाफ को कई निर्देश दिए। उन्होंने कहा कि शांति और सुरक्षा बनाए रखने में हर पुलिसकर्मी हमेशा सतर्क रहना चाहिए। गांवों में अवैध गतिविधियों, असामाजिक कार्यों, अवैध परिवहन और मादक पदार्थों पर विशेष ध्यान देने के आदेश दिए। मंडल केंद्र और गांवों में व्यापारियों व नागरिकों को सीसी कैमरे लगाने के लिए प्रेरित करने को कहा। उन्होंने यह भी स्पष्ट किया कि स्टेशन आने वाले हर शिकायतकर्ता और नागरिक से शालीनता और सम्मानपूर्वक व्यवहार किया जाए। महिलाओं और बालिकाओं की सुरक्षा से जुड़े मामलों में विशेष ध्यान देने की आवश्यकता है। शांति व्यवस्था के लिए रात में गश्त और पेट्रोलिंग को नियमित रूप से जारी रखने का निर्देश दिया। एसपी ने चेतावनी दी कि जनता की सुरक्षा में बाधा डालने वालों पर सख्त कानूनी कार्रवाई की जाएगी।
    1
    आसिफाबाद 4 अप्रैल ( रमेश सोलंकी):- जिला एसपी नितिका पंत ने शनिवार को तिर्यानी पुलिस स्टेशन का आकस्मिक निरीक्षण किया। इस दौरान उन्होंने स्टेशन परिसर, दर्ज रजिस्टर, लंबित मामलों की प्रगति, हाजिरी रजिस्टर और साफ-सफाई की स्थिति का जायज़ा लिया।  
एसपी ने एसएचओ वेंकटेश और पुलिस स्टाफ को कई निर्देश दिए। उन्होंने कहा कि शांति और सुरक्षा बनाए रखने में हर पुलिसकर्मी हमेशा सतर्क रहना चाहिए। गांवों में अवैध गतिविधियों, असामाजिक कार्यों, अवैध परिवहन और मादक पदार्थों पर विशेष ध्यान देने के आदेश दिए। मंडल केंद्र और गांवों में व्यापारियों व नागरिकों को सीसी कैमरे लगाने के लिए प्रेरित करने को कहा।  
उन्होंने यह भी स्पष्ट किया कि स्टेशन आने वाले हर शिकायतकर्ता और नागरिक से शालीनता और सम्मानपूर्वक व्यवहार किया जाए। महिलाओं और बालिकाओं की सुरक्षा से जुड़े मामलों में विशेष ध्यान देने की आवश्यकता है। शांति व्यवस्था के लिए रात में गश्त और पेट्रोलिंग को नियमित रूप से जारी रखने का निर्देश दिया।  एसपी ने चेतावनी दी कि जनता की सुरक्षा में बाधा डालने वालों पर सख्त कानूनी कार्रवाई की जाएगी।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    3 hrs ago
  • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎల్లలగౌడ్ తోటలో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగించాలని ఇంజనీర్లకు సూచించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రికి కొత్త ఎక్స్‌రే యంత్రం మంజూరైందని, మరిన్ని సదుపాయాల కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
    2
    కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎల్లలగౌడ్ తోటలో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనసాగించాలని ఇంజనీర్లకు సూచించారు.
పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రికి కొత్త ఎక్స్‌రే యంత్రం మంజూరైందని, మరిన్ని సదుపాయాల కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • * *ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం* భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
    3
    *
*ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం*
భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్న ముఖ్యమంత్రి 
భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం 
ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి 
ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించిన సీఎం 
తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్న సీఎం 
ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    6 hrs ago
  • కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.శుక్రవారం ఆలయంలో నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఒక కోడె నీరసంగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన , ఆ కోడెను ఆలయంలో విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన గోశాలకు తరలించి వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహింపజేశారు.డాక్టర్ కోడె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆలయ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు కోడెల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు.భక్తులు మొక్కుల రూపంలో తీసుకువచ్చే కోడెల ఆరోగ్యం మరియు సంరక్షణపై ఆలయ యాజమాన్యం ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటుందని  తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కోడెలకు తగిన ఆహారం, విశ్రాంతి మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే ఆలయానికి తీసుకువచ్చే కోడెలు ఆరోగ్యంగా ఉండేలా భక్తులు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.