జిల్లాలోని పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ హరితాంద్ర కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. మొక్కలు పర్యావరణాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఏ ఒక్కరో చేయడం కాదు అందరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. అందరూ బాధ్యత వహించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల్లో అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడం పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలోని పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ హరితాంద్ర కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. మొక్కలు పర్యావరణాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఏ ఒక్కరో చేయడం కాదు అందరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. అందరూ బాధ్యత వహించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల్లో అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడం పూర్తి చేస్తామన్నారు.
- జిల్లాలోని పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ హరితాంద్ర కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. మొక్కలు పర్యావరణాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఏ ఒక్కరో చేయడం కాదు అందరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. అందరూ బాధ్యత వహించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల్లో అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడం పూర్తి చేస్తామన్నారు.1
- శ్రీశైలం నుంచి రాయలసీమకు వెంటనే నీరు విడుదల చేయాలి: సాగునీటి సాధన సమితి నంద్యాల :శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేసి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య, కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ పరిరక్షణ సమితుల నాయకులు, రైతులు పాల్గొన్నారు.4
- ఆత్మనిర్భరతో మేలైన పంట ఉత్పత్తి ........ ఏఓ పవన్ కుమార్ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, మణికంఠపురం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చౌడు భూములు తక్కువ సారవంతమైన భూములను పచ్చిరొట్ట ఎరువుల సాగుతో స్వయంగా సారవంతంగా మార్చుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర పథకంతో పప్పు దినుసుల విస్తీర్ణం మరియు మేలైన పంట ఉత్పత్తి పెరుగుతుందని ఏఓ తెలిపారు.1
- Post by Chandraiah Pochampally1
- *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* కొత్తపల్లి ( నందికొట్కూర్ నియోజకవర్గం): నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొలనుభారతి అమ్మవారిని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో కొలనుభారతి క్షేత్రానికి విచ్చేసిన చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులకు యాదవ సంఘం నాయకులు ఘనంగా పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వానాల నీటి సంఘం చైర్మన్ కాగుల శంకర్ యాదవ్, శివపురం మాజీ సర్పంచ్ శేఖర్ యాదవ్, ఎంపీపీ మోహన్ యాదవ్, స్థానిక యాదవ గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.1
- తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత మార్కాపురం జిల్లా కేంద్రం ఎస్టేట్ లోని మదర్ ఇండియా మోడ్రన్ రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరకే బియ్యం అమ్మ కాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో మార్కెట్లో ధరలు ఇబ్బందికరంగా నెలకొన్న పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కేజీ 52 రూపాయలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లుల యజమానుల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రైస్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కరువు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల యొక్క కష్టాలను తెరిచేందుకు ప్రభుత్వం తగ్గింపు ధరలతో బియ్యం విక్రయించే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీలైనంతవరకు కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా జెసి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పేద రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఐదు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తక్కువ రైస్ మిల్లులో ఉన్న వారి ముందుకు వచ్చి పేదలకు తక్కువ ధరకు బియ్యం అందజేస్తున్నదన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.1
- పగిడ్యాలను కరవు మండలంగా ప్రకటించాలీ : పిక్కిలి వెంకటేశ్వర్లు పగిడ్యాలను కరవు మండలంగా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు పగిడ్యాల తహశీల్దార్ ఎదుట ధర్నా చేపట్టారు. సరైన వర్షాలు లేక పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా దున్నివేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నష్టం జరుగుతున్నా వ్యవసాయ శాఖ మంత్రి నుంచి స్పందన లేదన్నారు.1