Shuru
Apke Nagar Ki App…
బిజినేపల్లి మండలం పాలెం వేంకటేశ్వర ఆలయంలో అక్షయపాత్ర కిచెన్ షెడ్ పాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో భారీ కిచెన్ షెడ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దాత జున్నా శేఖర్ రెడ్డి ఆర్థిక సహకారంతో రూ.కోట్లతో నిర్మించే ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని 40,000 మంది పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రోజుకు 200 మంది భక్తులకు నిత్యాన్నదానం అందించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు మనుసాని కుటుంబీకులు స్థలాన్ని కేటాయించగా, మనుసాని విష్ణుమూర్తి చొరవను, దాతల ఉదారతను గ్రామస్తులు కొనియాడారు.
NAVADEEP

More news from తెలంగాణ and nearby areas
- ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.1
- అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.1
- శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు1
- బిజినేపల్లి మండలం పాలెం వేంకటేశ్వర ఆలయంలో అక్షయపాత్ర కిచెన్ షెడ్ పాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో భారీ కిచెన్ షెడ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దాత జున్నా శేఖర్ రెడ్డి ఆర్థిక సహకారంతో రూ.కోట్లతో నిర్మించే ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని 40,000 మంది పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రోజుకు 200 మంది భక్తులకు నిత్యాన్నదానం అందించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు మనుసాని కుటుంబీకులు స్థలాన్ని కేటాయించగా, మనుసాని విష్ణుమూర్తి చొరవను, దాతల ఉదారతను గ్రామస్తులు కొనియాడారు.2