Shuru
Apke Nagar Ki App…
ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.
Anji
ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.
More news from తెలంగాణ and nearby areas
- వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.1
- అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.1
- విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను... విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.1
- Vijay Deverakonda, Anand Deverakonda and Sandeep Reddy Vanga Visit Lal Darwaza Temple for Bonalu Tollywood actors Vijay Deverakonda and Anand Deverakonda, along with filmmaker Sandeep Reddy Vanga, visited the historic Sri Simhavahini Mahankali Temple at Lal Darwaza in Hyderabad on August 9 during the annual Bonalu celebrations. The film personalities performed special puja, offered prayers and broke coconuts seeking the blessings of Goddess Mahankali. Temple priests and festival organisers welcomed them, while a large number of devotees and fans gathered to catch a glimpse of the celebrities. Speaking to the media, Vijay Deverakonda wished everyone a Happy Bonalu and said it was his first visit to the temple to offer prayers. He also said he prayed for the fulfilment of people's wishes as well as his own. The Old City Bonalu celebrations are being held at several prominent temples, including Lal Darwaza, Sultan Shahi and Hari Bowli, amid traditional festivities and heightened security.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణలోని నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ధైర్యమే మన కవచం..రాజ్యాధికారమే లక్ష్యం రాజీ పడేవాళ్లకు రాజకీయాల్లో చోటు లేదు : తీన్మార్ మల్లన్న గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్నవారికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్‌పీలో స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ధైర్యం లేని వారికి పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. రాజీ పడే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని పేర్కొన్నారు. గద్దె వెనుక దాక్కునే నాయకులు తమకు అవసరం లేదని, పేద ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్యవంతులు కావాలని మల్లన్న అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ధైర్యం, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.1
- భక్తిశ్రద్ధలతో ఆషాఢ బోనాలు.. అమ్మవారి సేవలో మంత్రి జూపల్లి హైదరాబాద్‌లోని రామభక్ష బండ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆలయాభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోందన్నారు.1