logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణలోని నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

2 hrs ago
user_Anji
Anji
మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
2 hrs ago

పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణలోని నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

More news from తెలంగాణ and nearby areas
  • అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు నిజాలు మాట్లాడాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
    1
    అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు నిజాలు మాట్లాడాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు
అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
  • మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి బాధాకరం...నిందితులను కఠినంగా శిక్షించాలి. అలంపూర్: నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ప్రియాంక మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రియాంక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ప్రియాంక మృతి అందరిని కలచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు.
    1
    మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి బాధాకరం...నిందితులను కఠినంగా శిక్షించాలి.
అలంపూర్: నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ప్రియాంక మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
పేదలకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రియాంక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ప్రియాంక మృతి అందరిని కలచివేసిందని తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ  తరపున ఆయన డిమాండ్ చేశారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    2 hrs ago
  • Hyderabad’s Ganga-Jamuni Tehzeeb Shines During Bonalu Celebrations Hyderabad: Bonalu celebrations in Kumarwadi Colony, Edi Bazar, once again showcased the city’s famous Ganga-Jamuni tehzeeb, where people from Hindu and Muslim communities were seen coming together and participating in the festive atmosphere with mutual respect and harmony. During the Bonalu festival, local residents gathered in the area as devotees took part in traditional celebrations and religious rituals. The presence and support of people from different communities reflected Hyderabad’s long-standing culture of peace, brotherhood and communal harmony. The scenes from Kumarwadi Colony are a reminder that festivals can bring people closer and strengthen the bond between communities. Despite differences in religion and traditions, residents stood together and shared the spirit of celebration. Hyderabad has historically been known for its Ganga-Jamuni tehzeeb, where different communities live together, respect each other’s traditions and stand by one another during important occasions. The Bonalu celebrations at Edi Bazar gave a positive message of unity — Hindu aur Muslim jab ek saath khade hote hain, toh Hyderabad ki asli khoobsurti nazar aati hai. Such moments of communal harmony deserve to be highlighted and encouraged, especially at a time when society needs more messages of peace, understanding and brotherhood.
    1
    Hyderabad’s Ganga-Jamuni Tehzeeb Shines During Bonalu Celebrations
Hyderabad: Bonalu celebrations in Kumarwadi Colony, Edi Bazar, once again showcased the city’s famous Ganga-Jamuni tehzeeb, where people from Hindu and Muslim communities were seen coming together and participating in the festive atmosphere with mutual respect and harmony.
During the Bonalu festival, local residents gathered in the area as devotees took part in traditional celebrations and religious rituals. The presence and support of people from different communities reflected Hyderabad’s long-standing culture of peace, brotherhood and communal harmony.
The scenes from Kumarwadi Colony are a reminder that festivals can bring people closer and strengthen the bond between communities. Despite differences in religion and traditions, residents stood together and shared the spirit of celebration.
Hyderabad has historically been known for its Ganga-Jamuni tehzeeb, where different communities live together, respect each other’s traditions and stand by one another during important occasions.
The Bonalu celebrations at Edi Bazar gave a positive message of unity — Hindu aur Muslim jab ek saath khade hote hain, toh Hyderabad ki asli khoobsurti nazar aati hai.
Such moments of communal harmony deserve to be highlighted and encouraged, especially at a time when society needs more messages of peace, understanding and brotherhood.
    user_Abdul Samad
    Abdul Samad
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.
    1
    ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న  జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు 
ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    2 hrs ago
  • బిజినేపల్లి మండలం పాలెం వేంకటేశ్వర ఆలయంలో అక్షయపాత్ర కిచెన్‌ షెడ్‌ ​పాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో భారీ కిచెన్ షెడ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దాత జున్నా శేఖర్ రెడ్డి ఆర్థిక సహకారంతో రూ.కోట్లతో నిర్మించే ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని 40,000 మంది పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రోజుకు 200 మంది భక్తులకు నిత్యాన్నదానం అందించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు మనుసాని కుటుంబీకులు స్థలాన్ని కేటాయించగా, మనుసాని విష్ణుమూర్తి చొరవను, దాతల ఉదారతను గ్రామస్తులు కొనియాడారు.
    2
    బిజినేపల్లి మండలం పాలెం వేంకటేశ్వర ఆలయంలో అక్షయపాత్ర కిచెన్‌ షెడ్‌
​పాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో భారీ కిచెన్ షెడ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దాత జున్నా శేఖర్ రెడ్డి ఆర్థిక సహకారంతో రూ.కోట్లతో నిర్మించే ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని 40,000 మంది పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రోజుకు 200 మంది భక్తులకు నిత్యాన్నదానం అందించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు మనుసాని కుటుంబీకులు స్థలాన్ని కేటాయించగా, మనుసాని విష్ణుమూర్తి చొరవను, దాతల ఉదారతను గ్రామస్తులు కొనియాడారు.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.