logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి బాధాకరం...నిందితులను కఠినంగా శిక్షించాలి. అలంపూర్: నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ప్రియాంక మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రియాంక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ప్రియాంక మృతి అందరిని కలచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు.

3 hrs ago
user_Ram  Ram
Ram Ram
Journalist Gadwal, Jogulamba Gadwal•
3 hrs ago

మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి బాధాకరం...నిందితులను కఠినంగా శిక్షించాలి. అలంపూర్: నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ప్రియాంక మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రియాంక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ప్రియాంక మృతి అందరిని కలచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు.

More news from Jogulamba Gadwal and nearby areas
  • మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి బాధాకరం...నిందితులను కఠినంగా శిక్షించాలి. అలంపూర్: నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ప్రియాంక మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రియాంక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ప్రియాంక మృతి అందరిని కలచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు.
    1
    మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి బాధాకరం...నిందితులను కఠినంగా శిక్షించాలి.
అలంపూర్: నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ప్రియాంక మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
పేదలకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రియాంక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ప్రియాంక మృతి అందరిని కలచివేసిందని తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ  తరపున ఆయన డిమాండ్ చేశారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    3 hrs ago
  • అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు నిజాలు మాట్లాడాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
    1
    అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు నిజాలు మాట్లాడాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు
అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    2 hrs ago
  • అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    1
    అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు
అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
  • అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...
    1
    అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Media company కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి* *డీ యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి* *జగన్ రెడ్డి కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదు* *ప్రజలను మభ్యపెట్టాలని దీక్షలతో ఇబ్బంది పెట్టాలని చుస్తే టీడీపీ పార్టీ సహించదు* ఎమ్మిగనూరు నియోజకవర్గం లో డీ యస్ సి లో అవకతవకలు జరిగాయాని వైసీపీ చేస్తున్న దొంగ దీక్షలు మానుకోవాలని ఎమ్మిగనూరు పట్టణ కోశాధికారి విజయలక్ష్మి గారు హితావు పలికారు. ఈరోజు మహా ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులకు సోమప్ప సర్కిల్ సాక్షిగా బ్యానర్ చూపిస్తూ సవాల్ విసిరారు.గత వైసీపీ హయాంలో మెగా డీ యస్ సి హామీ నీ మరిచి డీ యస్ సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడిన జగన్ రెడ్డి ఈరోజు డీ యస్ సి గురించి మాట్లాడటం విడ్డురం అని తెలిపారు. మా లోకేష్ బాబు గారు బహిరంగ సవాల్ విసిరిన ఎందుకు జగన్ రెడ్డి తప్పించుకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు. దాదాపు రెండువందలకు పైగా కేసులు వేపించిన హైకోర్టు మోటిక్కయాలు వేసిన వైసీపీ కి సిగ్గు రాలేదని ఆమె ఏద్దేవా చేశారు.వైసీపీ దీక్షలలో ఒక్కరైనా అన్యాయం జరిగింది అనే డీ యస్ సి అభ్యర్తి ఉన్నారా? అని ప్రశ్నించారు. రౌడీ మూకలను దీక్షలలో కూర్చోబెట్టి పబ్లిక్ కి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఎన్ని దొంగ దీక్షలు చేసిన ర్యాలీ లు చేసిన కూటమి మాట ప్రకారం ప్రతీ యేటా మెగా డీ యస్ సి ఇస్తుంది నిరుద్యోగులు జీవితలలో వెలుగు నింపుతుందని ఆమె తెలిపారు. నిన్న డీ యస్ సి లో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు పై నుండి వైసీపీ కి వార్నింగ్ ఇచ్చారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు మీ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని విజయలక్ష్మి హెచ్చరించారు.
    1
    యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి*
*డీ యస్ సి టీచర్ల నియామక ప్రక్రియ పై వాస్తవాలపై ఎమ్మిగనూరు వైసీపీ నాయకులకు సవాల్ - విజయలక్ష్మి*
*జగన్ రెడ్డి కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదు*
*ప్రజలను మభ్యపెట్టాలని దీక్షలతో ఇబ్బంది పెట్టాలని చుస్తే టీడీపీ పార్టీ సహించదు*
ఎమ్మిగనూరు నియోజకవర్గం లో డీ యస్ సి లో అవకతవకలు జరిగాయాని వైసీపీ చేస్తున్న దొంగ దీక్షలు మానుకోవాలని ఎమ్మిగనూరు పట్టణ కోశాధికారి విజయలక్ష్మి గారు హితావు పలికారు. ఈరోజు మహా ర్యాలీ నిర్వహిస్తున్న వైసీపీ నాయకులకు సోమప్ప సర్కిల్ సాక్షిగా బ్యానర్ చూపిస్తూ సవాల్ విసిరారు.గత వైసీపీ హయాంలో మెగా డీ యస్ సి హామీ నీ మరిచి డీ యస్ సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడిన జగన్ రెడ్డి ఈరోజు డీ యస్ సి గురించి మాట్లాడటం విడ్డురం అని తెలిపారు. మా లోకేష్ బాబు గారు బహిరంగ సవాల్ విసిరిన ఎందుకు జగన్ రెడ్డి తప్పించుకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు. దాదాపు రెండువందలకు పైగా కేసులు వేపించిన హైకోర్టు మోటిక్కయాలు వేసిన వైసీపీ కి సిగ్గు రాలేదని ఆమె ఏద్దేవా చేశారు.వైసీపీ దీక్షలలో ఒక్కరైనా అన్యాయం జరిగింది అనే డీ యస్ సి అభ్యర్తి ఉన్నారా? అని ప్రశ్నించారు. రౌడీ మూకలను దీక్షలలో కూర్చోబెట్టి పబ్లిక్ కి తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఎన్ని దొంగ దీక్షలు చేసిన ర్యాలీ లు చేసిన కూటమి మాట ప్రకారం ప్రతీ యేటా మెగా డీ యస్ సి ఇస్తుంది నిరుద్యోగులు జీవితలలో వెలుగు నింపుతుందని ఆమె తెలిపారు. నిన్న డీ యస్ సి లో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు పై నుండి వైసీపీ కి వార్నింగ్ ఇచ్చారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన ఉపాధ్యాయులకు మీ తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని విజయలక్ష్మి హెచ్చరించారు.
    user_Ex AISF veera
    Ex AISF veera
    Kodumur, Kurnool•
    2 hrs ago
  • ఎన్నికల వేళే మైనారిటీ కాలనీపై రాజకీయ పార్టీల ప్రేమ అంటూ సీపీఐ విమర్శ 30 కావస్తున్న మైనారిటీ కాలనీకి మౌలిక సదుపాయాలు కరువు
    1
    ఎన్నికల వేళే మైనారిటీ కాలనీపై రాజకీయ పార్టీల ప్రేమ అంటూ సీపీఐ విమర్శ
30 కావస్తున్న  మైనారిటీ కాలనీకి మౌలిక సదుపాయాలు కరువు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.
    1
    ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న  జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు 
ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    3 hrs ago
  • మొసలి ముందు కూర్చొని పురోహితుడు పూజలు... బీచుపల్లిలో ఆసక్తికర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణానది పుష్కర్ ఘాట్ వద్ద ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.నదిలో ఉండాల్సిన ఓ మొసలి పుష్కర ఘాటు సమీపంలోని భవనంలోకి రావడంతో భక్తులు,సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.కుంకుమ,పసుపు పుష్పాలతో మొసలికి పూజలు చేశారు.మొసలి వరుణ దేవుని వాహనమని,సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలు సుభూక్షింగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు పురోహితుడు తెలిపారు.మొసలికి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
    1
    మొసలి ముందు కూర్చొని పురోహితుడు పూజలు... బీచుపల్లిలో ఆసక్తికర ఘటన
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణానది పుష్కర్ ఘాట్ వద్ద ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.నదిలో ఉండాల్సిన ఓ మొసలి పుష్కర ఘాటు సమీపంలోని భవనంలోకి రావడంతో భక్తులు,సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.కుంకుమ,పసుపు పుష్పాలతో మొసలికి పూజలు చేశారు.మొసలి వరుణ దేవుని వాహనమని,సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలు సుభూక్షింగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు పురోహితుడు తెలిపారు.మొసలికి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
    user_Venkatesh
    Venkatesh
    Local News Reporter ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.