Shuru
Apke Nagar Ki App…
అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు నిజాలు మాట్లాడాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Anji
అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు నిజాలు మాట్లాడాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు నిజాలు మాట్లాడాలి ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలని, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.1
- మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి బాధాకరం...నిందితులను కఠినంగా శిక్షించాలి. అలంపూర్: నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్‌పురం గ్రామానికి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ప్రియాంక మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రియాంక భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబానికి ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడిందని, అనంతరం చికిత్స పొందుతూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడం ప్రియాంక మృతి అందరిని కలచివేసిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి అట్టి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు.1
- వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.1
- ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు తనకున్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ లో పాల్గొని ఆయన మాట్లాడారు.1
- బిజినేపల్లి మండలం పాలెం వేంకటేశ్వర ఆలయంలో అక్షయపాత్ర కిచెన్ షెడ్ పాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో భారీ కిచెన్ షెడ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దాత జున్నా శేఖర్ రెడ్డి ఆర్థిక సహకారంతో రూ.కోట్లతో నిర్మించే ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని 40,000 మంది పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రోజుకు 200 మంది భక్తులకు నిత్యాన్నదానం అందించనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు మనుసాని కుటుంబీకులు స్థలాన్ని కేటాయించగా, మనుసాని విష్ణుమూర్తి చొరవను, దాతల ఉదారతను గ్రామస్తులు కొనియాడారు.2